Jabardasth Mahidhar Review On Kalki 2898 Ad Movie | Prabhas | Kalki 2898 Ad Review | Public Talk

preview_player
Показать описание
Watch Here Jabardasth Mahidhar Review on Kalki 2898 Ad Movie.
#Kalki2898Ad #JabardasthMahidhar #Prabhas

Youtube Course
Рекомендации по теме
Комментарии
Автор

Buy Youtube Course From Here For 50% Discount Price 👇

MahidharVibes
Автор

ఈ సినిమా పెద్ద blockbuster అవ్వాలని కోరుకుంటున్నాము ఈట్లు ఎన్టీఆర్ ఫాన్స్ ✅

Sravanikumari-xr
Автор

2024 లో ప్రభాస్ అన్న భైరవ లాగా వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టారు వన్ వర్డ్ 💥💯 ఫ్రమ్ రాంచరణ్ ఫాన్స్ 🙏

AKASHRC
Автор

మొదటి అర్ధ భాగం తలనొప్పి, రెండో అర్ధ భాగం చూస్తే ఆ తలనొప్పి తగ్గుతుంది. అంతే తప్ప సినిమా లో ఏమీ లేదు.
కథ బ్రహ్మ కుమారీ ల నుండి తీసుకున్నదిలా ఉంది. వాళ్ళది సనాతన ధర్మానికి వ్యతిరేకం.

Bharatheeyudu
Автор

ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో కని విని ఎరుగని విజువల్స్ చూస్తున్నాను కల్కి లో నాలాగా ఇప్పుడు మూవీ చూస్తున్నవల్లు ఎంతమంది🥵🌟✅

Salaar
Автор

ఇలాంటి movies కి..కీరవాణి music ఇచి ఉంటె, , next లెవెల్ లో ఉండేది,

rsk
Автор

Kalki 2000 crores nd day 1 250 crores button 👍

kitkat
Автор

విజువల్స్ బాగుంటే సినిమా బాగున్నట్టు కాదు.... ప్రభాస్ అంటే. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు
ఒక సినిమాని అర్థం చేసుకోవడం కాదు మనకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటే సినిమా

Yoganarasimha-seqt
Автор

ప్రభాస్ అన్న ఇలాంటి మూవీ కోసం ఎన్నాళ్లు ఎదురు చూశాను ఇప్పుడు ఆ కల తిరియింది❤❤❤

kicksai
Автор

My review on Kalki : Hero is over hyped . Hero fight is not serious with irritating comedy. Through movie Amitabh bachan part very powerful and attractive . His fight on hero is awesome . Amitqabh fighting stunts against hero are like hulk. He threw hero into air . Amitabh Bachan is the hero in movie

Kumarkumar-gfkk
Автор

Congratulations prabhas Anna Form Ntr Fans Waiting For Devara ❤

shanmukhaalupana
Автор

అడ్వర్టైజ్ చేస్తున్నంతసేపు మొహం మీద ఒక్కటి మింగాలి అనుకునేవాళ్లు లైక్ వేసుకోండి😮

ManojKumar-rrql
Автор

అన్నా బెట్టింగ్ ప్రమోషన్, స్టాక్స్ ప్రమోషన్ మర్చిపోయావా అనుకున్నా....ohh ఈ సారి యుట్యూబ్ కోర్స్ తెచ్చావ😂😂

BHARAT_FACTS_Telugu
Автор

మంచి సినిమాల ని కూడ మొఖం చిట్లించి రివ్యూ చేస్తుంటే బ్లాక్ బస్టర్ సినిమా కూడా బేకరు సినిమా లా ఫీలింగ్ వచ్చేలా చేస్తారు.
😢😢😢

RajenderKumar-kjui
Автор

Spoiler lekunda istavu bhayya nuvvu review.. Unbiased. Anduke everyone will be waiting for your review

VivekcharyVishwaroju
Автор

2024 లో ప్రభాస్ అన్న భైరవ లాగా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు 💥💯 from ఎన్టీఆర్ అభిమానులు 🙏

sivajitanikonda
Автор

సినిమా హైటెక్ విజువల్స్ బాగుంటే సినిమా బాగున్నట్టు కాదు... ఇలాంటి విజువల్స్ ఉన్న ఎన్నో.. హాలీవుడ్ సినిమాలు వచ్చాయి అవి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాలా లేవు..
మనం స్టోరీని అర్థం చేసు కోవాలి అనే కాన్సెప్ట్ రాంగ్.... చాలా ఈజీగా అర్థమవ్వాలి... సినిమా కథ..కి ఒక అర్థం ఉండాలి.. ప్రభాస్ అంటే మనకు ఇష్టమే కానీ సినిమా కొంచెం కూడా బాగాలేదు... బిల్డప్పులు ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టుంది సినిమా

Yoganarasimha-seqt
Автор

కల్కి మూవీ సూపర్ హిట్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్న, 🎉❤🥰 డార్లింగ్ లవ్ యూ❤❤❤... జై ప్రభాస్ డార్లింగ్ ❤💪🤗....
"ఫ్రమ్ రాం చరణ్ ఫ్యాన్"

chinnusri
Автор

ఎప్పుడు విడు చెప్పిన దానికి రివర్స్లో సినిమా ఉంటుంది

shakeerbasha
Автор

Review kosam wait chestunna vallu like veskondi ❤

narsi