Birthday Wishes To Nandamuri Kalyan Ram || Nandamuri Brothers || WhatsApp Status || #NTR #NKR

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూస్తుంటే రొండు కళ్ళు సరిపోవడం లేదు..జన్మ జన్మలకి మీరు ఇద్దరు ఇలాగే అన్నదములగా పుట్టాలి.

kalyanturupati
Автор

ఇది కదరా అన్నదమ్ముల అనుభదం అంటే👌👌👌👌👌

nagamanikantabaswani
Автор

మీ అన్నదమ్ముల అనుబంధం ఎల్లకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 😎✌️

saikrishna-diya
Автор

దేవుడు గొప్పతనం అందరికీ ఇవ్వడు మీరిద్దరూ ఎలా ఉన్నారు అంటే గొప్ప మనసు సూపర్ సార్, , , 💌💌💐💐💐👍

sriramkumarsk
Автор

కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారు ఎప్పటికీ మీ అనుబంధం ఇలాగే ఉండాలని ఆ దేవుని కోరుతున్నాను ఇద్దరూ ఇద్దరే సూపర్ అండి

kdhanunjaya
Автор

ఈ అన్నదమ్ములు ఎప్పుడు కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను

tanetiramasudhakar
Автор

జన్మ జన్మలకు మీరిద్దరు ఇలాగే అన్నదమ్ముల పుట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా

itikalavenkatesh
Автор

మీ బంధము ఇలాగే కొనసాగాలి అని దేవున్ని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా కళ్యాణ్ రామ్ కి జన్మదిన శుభాకాంక్షలు..

rajkumarguntuka
Автор

అన్నా మీరు ఇద్దరూ ఇలాగే ఆనందంగా వుండాలి

mbalu
Автор

అన్న తమ్ముడు ఎప్పుడు ఎల్లపుడు ఇలాగే
కలిసి మెలసి ఉండాలి

kaicharlasankar
Автор

మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి, దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి

santoshyb
Автор

సంతోషం తో ఏమి చెప్పలేక పోతున్నా ❤️❤️❤️

kumbhashalimraj
Автор

రాముడు లక్ష్మణుడు ఇద్దరు అన్నదమ్ములు హాయిగా ఇలాగే నిండు నూరేళ్లు కలిసి ఉండాలని మనస్పూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మరి రాబోయే కాలానికి కాబోయే నాయకుడు కావాలని నువ్వు ఎప్పుడు వస్తావు అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాం అలాగే బాలయ్య బాబాయ్ గారిని కూడా మీతో పాటు బాలయ్య వెంట మీరు నడుస్తూ ఉంటే మా నందమూరి అభిమానులకు ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా అభిమానులు అందరూ సంతోషం సంతోషిస్తారు జై నందమూరి ఇట్లు మీ అభిమాని సాకే భగవంత

sakebhagavantha
Автор

జన్మ జన్మ లకు కళ్యాణ్ గారు యన్ టి ఆర్ గారు ఇదే అనుబంధం తో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను

venkatasubbaiahpunamalli
Автор

కళ్యాణ్ రామ్ గారు 💜చాలా అందంగా ఉంటారు 👌👌ఇంతవరకు సరైన దర్శకుడు దొరకలేదు లేకపోతె ఆయన కూడా, పెద్ద హీరో యే

indiamahi
Автор

NTR and కల్యాన్garu అన్ని జన్మలేటిన ఇలాగే కలిసి ఉండాలి pradistunnanu

mooraboinaharitha
Автор

Meeru yepudu happy ga vundalli❤❤ God bless you both of you

suneethakundarapu
Автор

ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను

srinivasmacherla
Автор

Ram lakshmnala meru kuda yellappudu santhoshamuga undalani korukuntunnam👏👏👏👏👏😊😊😊😊😊😊

bhagyabhagyalakshmi
Автор

Kalyan ram soooo handsome kadaaa 😍😍😍.. cute bonding 😍

bharathip