#NBK109 - Nandamuri Balakrishna Birthday Glimpse | Bobby Kolli | Thaman S | S Naga Vamsi

preview_player
Показать описание
#NBK109 - Nandamuri Balakrishna Birthday Glimpse | Bobby Kolli | Thaman S | S Naga Vamsi

#NBK109 is an upcoming telugu film Written and Directed by Bobby Kolli. Music by Thaman S. Cinematography by Vijay Kartik Kannan. Editing by Niranjan Devaramane. Produced by Suryadevara Naga Vamsi & Sai Soujanya under Sithara Entertainments & Fortune Four Cinemas.

Featuring: Nandamuri Balakrishna

Technical Crew:
Written and Directed by Bobby Kolli
Producers : Suryadevara Naga Vamsi & Sai Soujanya
Music: Thaman S
DOP: Vijay Kartik Kannan
Production Designer: Avinash Kolla
Editor: Niranjan Devaramane
Screenplay : K Chakravarthy Reddy
VFX Supervisor: Yugandhar T
Stunts: VVenkat
Dialogues: Bhanu-Nandu
Additional Screenplay: Hari Mohana Krishna, Vineeth Potluri
Chief Co-Directors : P V V Somaraju (Appaji), Poosala Radhakrishna
Co-Director: V Kranthi Chakravarthi
Publicity Designer: Sivam C Kabilan
DI : Annapurna Studios
Colorist - Ashwath
Sound Design: RaghuNath Kemisetty
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presenter: Srikara Studios

Рекомендации по теме
Комментарии
Автор

Dolby Atmos sound Ki perfect న్యాయం చేసేది, తమన్ మ్యూజిక్ and బాలయ్య బాబు డైలాగ్స్....మాత్రమే

veerabrahmamkokkanda
Автор

తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం 🔥🔥🔥 పునకాలు తెప్పిస్తున్నావ్ కదా తమన్ భయ్యా 👌🏼

rajumindi
Автор

మ్యూజిక్ అదిరిపోయింది తమన్ బ్రో., బాలయ్య అంటేనే నికు పూనకం వస్తుంది, సాంగ్స్ కూడా బాగుండాలి... జై బాలయ్య 🎉🎉

ashokreddyyarasani
Автор

బాలయ్య బాబు & తమన్ కాంబో సూపర్ హిట్స్ జై బాలయ్య👑👍

shioria
Автор

Thaman mowa
Em lesthadi saami neeku balayya ante
Pure poonakalu🔥🔥🔥

Skmanideep
Автор

బాలయ్య dialogues అంటే ఎంత మందికి ఇష్టం😊
👇

gadekarshiva
Автор

బాలయ్య బాబు & తమన్ కాంబో సూపర్ హిట్స్ జై బాలయ్య

cmprasad
Автор

Hatrick Hero
Hatrick MLA
మన బాలయ్య బాబు కి జన్మదిన శుభాకాంక్షలు💐💐
జై బాలయ్య... జై జై బాలయ్య...
NBK109 blockbuster loading💥💥💥

venkatasuresh
Автор

Thaman never disappoints🎉🎉

Nandamuri thaman on duty 💥💥🔥🔥🦁🦁

paisavasool
Автор

ఇరగదీసినవు బాబీ భయ్యా.‌💥🔥 glims చూస్తేనే తెలుస్తుంది ఏ లెవల్లో సినిమా ఉంటదో. 4th block buster loading in a row. Thank you Bobby garu. Thaman rocking again. ❤🎉 జై బాలయ్య 🦁✊🚩

bsrinivasbhagavatula
Автор

జై బాలయ్య🔥🔥🔥
జై జై బాలయ్య🔥🔥🔥🔥
ఈ సారి ఊచకోతే🔥🔥🔥🔥🔥🔥
వెయిటింగ్ బాలయ్య గారు🔥🔥🔥🔥🔥

krishnavenianenenu
Автор

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై బాలయ్య జై జై బాలయ్య❤❤ ఖమ్మం❤

balarajupolupongu
Автор

యీ అసురుడి తో పెట్టుకుంటే ఆయువు అర క్షణం లో అనంత లోకాలలో కలిసిపోతుంది, ఓ సారి కత్తి పడితే మీ ఖర్మ కాండ చేసే వరకు వదలడు, దయ తలిచే దేవుడు, దెయ్యం వదిలించే అసురుడు, అనంతుడు, అఖండుడు... ""జై బాలయ్య"" 🦁 🦁🦁🔥🔥💥💯💯🥰❤️😍😘🥳🥳🥳🫂🫂🫂🫂😎😎😎🔥🔥🔥🔥🔥

barugunthamahaboobbasha
Автор

మన బాలయ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు 🦁 Jai ✊ Balayya Babu 🔥❤️‍🔥🤙

tejaramsai
Автор

ఆ BGM ఏంటి రా బాలయ్య అంటే థమన్ కి పూనకం వచేస్తుంది ఏమో🔥🔥🔥

Sundar
Автор

నందమూరి అందగాడు, యువరత్న, నటసింహ, గాడ్ ఆఫ్ మాస్, సీమసింహం, లెజెండ్ మా బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు🦁 🎂🍫💐

boyabalaramudu
Автор

Bobby Anna. Em chupinchavu anna balayya ni. Waiting for the teaser, trailer, and the movie. Raasi pettukondi balayya fans. Ee cinema tho 300Cr+ kodutunnamu. Anthe. Jai Balayya.

srikartikeyavattem
Автор

రికార్డ్స్ లో నిన్ను మించిన వాడు లేడు.. అది సినిమా రంగం అయినా.. రాజకీయ రంగం అయినా.. వరుసగా హీరో గా హ్యాట్రిక్ కొట్టి..MLA గా హ్యాట్రిక్ కొట్టినా నీకు జన్మదిన శుభాకాంక్షలు బాలయ్య బాబు గారు ❤❤

balakrishnakonda
Автор

ఫీల్డ్ ఏదైనా బాలయ్య దిగనంతవరకే వన్స్ ఏ స్టెప్ ఇన్ హిస్టరీ రీఫీట్ జై బాలయ్య హిందూపురం mla తాలూక L T రాజు

LottiTavitiraju
Автор

ఎవరికైనా వయసు పెరిగే కొద్ది అలుపు వస్తుంది ఏమో మా బాలయ్య బాబు కి మాత్రం ఊపు వస్తుంది 😊❤🎉

SatishKumar-ecie