Open Inter details

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

నేను ఇలాంటి వీడియో కోసం చాలా రోజులు ఎదురు చూసాను సార్....🙏🙏🙏

chsuresh
Автор

Sir నాకు 10 2001లో అయింది ఇప్పుడు నేను చదువుకోవాలని అనుకుంటున్న,
Open degree చెయ్యాలా లేక
Open inter చెయ్యాలా తెలుపగలరు..!
మాది West Godavari నేను ఎలా apply చెయ్యాలి...details చెప్పండి...?sir please 🙏🙏🙏నేను బీసీ ఇప్పుడు చదువుకుంటే govt job కి అర్హత వస్తుందా?

sathishkumarnammi
Автор

సార్ నేను 2017-18 ఇంటర్ లో పరీక్షలో ఫెయిల్ అయ్యాను 10th లో 8.2 rank వొచింది కానీ ఇంటర్ లో గాలి తిరుగుడు కారణంగా చదువు మీద ద్రుష్టి పెట్టలేదు 😢 తర్వాత డబ్బులు కట్టి మళ్ళీ రాసాను కానీ ఫెయిల్ అయ్యాను అప్పటి నుండి చదువు ఒదిలేశా, , కానీ ఇప్పుడు చదువుకోవాలి అనిపిస్తుంది, ఇప్పుడు వేరే పని చేస్తున్న కానీ నా మనసు చదువుకోవాలి అని చెప్తుంది నా జీవితాన్ని నా చేతులారా పోగొట్టుకున్న 😭

harishbaindla
Автор

నాకున్న డౌట్స్ మొత్తం మీ వీడియోతో క్లియర్ చేయనుకున్న సార్ ధన్యవాదములు 🙏🙏🙏సార్ మీరు ఇలాగే అందరికి మంచి చేయనుకుంటూ జీవితాంతం బాగుండాలని కోరుకుంటున్న సర్ ❤❤❤💐💐

Telugu_Lirycs
Автор

మీరు యిచ్చిన Most Valuable Information ki Thank you very much అన్న, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

sensdk
Автор

హాయ్ సార్ నమస్కారం🙏🙏💐💐
ఈ సంవత్సరం ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ చేశాను సార్ కాకుంటే 30 క్లాసులు చెప్తారని విన్నాను సార్ అది ఎలా ఫాలో అయ్యేది దయచేసి చెప్పండి సార్

Somesh
Автор

Hi sir open inter 2023-24 application eppudu start avuthadhi

pallapothunageswari
Автор

Sir its urgent plz 🙏🙏🙏 reply nenu bipc cheysanu next bca chesthunanu present next mca lo nit lo chedham anukuntunna but 12th lo maths mandatory anta kadha so sir plz plz nenu eppudu open inter maths kosam ala cheyali plz sir its urgent 😢

RajiniRudhra
Автор

Thank you sir how to prepare exams and which books are best

kumarshiva
Автор

Sir ippudu nenu diploma 2nd year discontinue chesi open inter dwara btech vellali ani anukuntaunna id8 correct aa sir cheppandi open inter ki value ledu antunnaru mari em cheyali naku ardam kavatle year waste ayindi cheppevalu leka ila ayyanu sir meru cheppandi
Malli diploma continue chese opika naku ledu sir
Naa original certificate kavali ante amount pay cheyamantunaru ok sir
Gov rules prakaram ippudu nenu 2nd year discontinue chese only 2nd year fee pay cheyali kani 3 years fee pay cheyamantunaru😢
Edo okkati cheppandi sir

urs_srawan
Автор

Sir 2013. Lo open inter rasina 1 సబ్జెక్టు పెండింగ్ లో ఉండి పోయింది 2025 లో ఎగ్జామ్ రాయడం కోసం వెళ్ళిన ఆన్లైన్ లో నా addmission నెంబర్ చూపించటం లేదు సార్ ఏదైనా రూట్ ఉంటే చెప్పండి సార్ pls

gaddamkishor
Автор

Chala Baga chepparu sir thank you very much sir

KDevi-vhbu
Автор

Sir naku oka problem vachindi sir open inter valaki migration certificate vastada sir Mee sava ki valta not eligible ani vastundi 😢 plz chapandi sir😢😢🙏🙏🙏

pavansatya
Автор

Super video sir naaku chala helping ga undi ❤❤

FarharAli_RCB
Автор

Sir open inter lo oriental secondary school certificate ani yedho central annaru open inter katta dhantho ap emcet rasa naki equivalent certificate thechukovalla annnaru but ap bie vallu oriental open inter ki equivalent evvammu annaru emainaa cheppandi sir please

srikumar
Автор

Thanks sir chala clearly ga chepparu e video chala mandhiki chala baga use avvuthundhi thanku sir

PujaVipparthi
Автор

సర్ నాది 10వ తరగతి 2013 పూర్తి అయిందీ నేను ఎప్పుడు ఓపెన్ ఇంటర్మీడియట్ చేయలా ఓపెన్ డిగ్రీ చెయ్యలా please sir adhi chese baguntadhi nenu edhi complete chedi govt jobs ki preparation kavalanukunttunna please sir reply evvani please chala rakala badyathalavalla nenu chadhavalekapoya eppudu naku Guidence kavali😢

Jyothsna-ip
Автор

Sir nadhi 2023 lo bipc complete iyedhi..
Open inter 2024 mpc ki apply chesanu sir nenu eamcet ki eligible aa sir... For btech please reply sir

t.laxman
Автор

Sir naku oka doubt open 10th Open inter nd degree chesina vaariki .govt jobs ki vellinappudu certificate verification jarugutundi kada appudu study certificates chupinchali ga . regular ga chadive vaaru 7th varaku ekkada ayethe Chaduvi study certificate vuntayo akkada local ayepotharu.mari open chadive vaari paristhiti enti sir 🤔

nagulprince
Автор

2024 లో ఓపెన్ ఇంటర్ రాసిన వారికి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి

cbsnewschanal
join shbcf.ru