Rakthamantha Kareena praname poinaa || official full song || Brother Samuel ||Venkat inala

preview_player
Показать описание
Rakthamantha Kareena praname poinaa || official full song || Brother Samuel ||Venkat inala

Song name: Rakthamantha Kareena praname poinaa
Venkat inala Musical
Lyrics, tune, sung by: Brother Samuel

రక్తమంతా కరీనా
ప్రాణమే పోయినా "2"
మరువక నే సాగేదను
నీ సిల్వా యాత్రల్లో "2"
నీ సిల్వా యాత్ర నౌతలే యేసయ్య
నీ సిల్వా వార్త నైతలె

"రక్తమంతా"
ఈ లోకముతో నేను సహవాసినై
పాపములో నేను పడియుండగా "2"
నాకొరకై దిగి వచ్చి ని ప్రాణమును ఇచ్చితివ "2"
నీ సిల్వా యాత్ర నౌతలే యేసయ్య
నీ సిల్వా వార్త నైతలె

"రక్తమంతా"

బంధువులే నన్ను వెలివేసిన
ఆత్మీయులే నన్ను అపహస్యం చేసిన "2"
లోకమంతా ఏకమై రాళ్ళతో నన్ను కొట్టినా "2"
నీ సిల్వా యాత్ర నౌతలే యేసయ్య
నీ సిల్వా వార్త నైతలె

"రక్తమంతా"

ఈ లోకములో నేను వేరై వుంట
చీకటిలో గొప్ప వెలుగునౌత "2"
అపవాది తంత్రములు నాన్న ఆడ్డగించినా "2"
నీ సిల్వా యాత్ర నౌతలే యేసయ్య
నీ సిల్వా వార్త నైతలె

"రక్తమంతా"

Credits:
Lyrics, Tune & Vocals : Brother Samuel
Music: Venkat inala
Keys: mgm tones madhu

#TeluguChristianDevotionalSongs2024 #Jesussongs
#JesusTeluguChristianSong #LatestNewTeluguChristianSongs2024

telugu christian songs 2024/ latest telugu christian songs / new telugu latest christian songs 2024/ download telugu christian songs lyrics /telugu christian songs / 2024 new hits /telugu christian songs latest / 2024 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs /indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2024/telugu latest christian songs/
New Latest Telugu Christian Songs, Telugu Jesus Songs
Latest Telugu Christian song 2024
Latest Telugu Christian Songs 2017 2018 2020
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2024/ 2024 telugu christian songs / latest new telugu christian song 2024 / 2024 new telugu christian songs 2024 / telugu christian songs 2016 / christian new telugu songs 2020 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2020 / christian telugu songs 2020 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2020 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2024 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2024 / telugu christian christmas songs 2024 / 2024 song /telugu jesus worship songs 2024/telugu worship songs 2024 / christian songs new /new 2024 christian songs / new telugu christian albums 2024/ telugu christian deviotional songs 2024 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs /
Рекомендации по теме
Комментарии
Автор

రక్తమంతా కారీనా
ప్రాణమే పోయినా "2"
మరువక నే సాగేదను
నీ సిల్వా యాత్రల్లో "2"

నీ సిల్వా యాత్ర నౌతలే యేసయ్య
నీ సిల్వా వార్త నైతలె

"రక్తమంతా"
ఈ లోకముతో నేను సహవాసినై
పాపములో నేను పడియుండగా "2"
నాకొరకై దిగి వచ్చి ని ప్రాణమును ఇచ్చితివ "2"

నీ సిల్వా యాత్ర నౌతలే యేసయ్య
నీ సిల్వా వార్త నైతలె

"రక్తమంతా"

బంధువులే నన్ను వెలివేసిన
ఆత్మీయులే నన్ను అపహస్యం చేసిన "2"
లోకమంతా ఏకమై రాళ్ళతో నన్ను కొట్టినా "2"

నీ సిల్వా యాత్ర నౌతలే యేసయ్య
నీ సిల్వా వార్త నైతలె

"రక్తమంతా"

ఈ లోకములో నేను వేరై వుంట
చీకటిలో గొప్ప వెలుగునౌత "2"
అపవాది తంత్రములు నాన్న ఆడ్డగించినా "2"

నీ సిల్వా యాత్ర నౌతలే యేసయ్య
నీ సిల్వా వార్త నైతలె

"రక్తమంతా

jesusgospel
Автор

అన్న చాలా బాగా పాడారు 🎉🎉💐💐దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉💐💐

rameshchepuri
Автор

అన్నా మీరు చాలా చక్కగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అద్భుతమైన పాటలు ఇంకా ఎన్నో పాడాలని దేవుని కృపను బట్టి ఆశిస్తున్నాము

rajum
Автор

బ్రదర్స్ పాట చాలా బాగా పాడారు దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక

kanakamyellesh
Автор

గుడ్ ఈవెనింగ్ థాంక్యూ బ్రదర్ ఏసు ప్రభు సాంగ్స్ సూపర్ స్టార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

nerawatibhaskar
Автор

Very good tuning & singing praise God ❤

williampidatala
Автор

దేవునికి మహిమ కలుగును గాక.... Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

christoursavior
Автор

అయ్యగారు అద్భుతమైన పాట అందించారు దేవుడు మీ టీమ్ అంతటిని దీవించును గాకా 🙌🙌🙌💐💐💐.

jaggilahanumanthu
Автор

అన్నా మీరు బాగపాడారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును

KomarajuPrabhakar
Автор

Praise the lord 🙏
Version veri veri song god bless you ❤️🎉🥳🥳

Baskula_vamshi_official
Автор

ప్రైస్ ది లార్డ్ అన్న సాంగ్ చాలా బాగుంది అన్న దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹💐💐

swapnauppala
Автор

దేవుని నామానికి మహిమ కలుగును గాక గొప్ప పాట చాలా బాగాపాడారు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

NagarajuNagaraju-xyth
Автор

Praise the lord brother 🙏🙏🙏 super song. Glory to God 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

georgepriscilla
Автор

అయ్యగారు అద్భుతం గొప్ప తీర్మానాముతో కూడిన పాట దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక !ఆమెన్

swarnaadamyangala
Автор

బ్రదర్ చాలా అద్భుతముగా పాడారు దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక!

christshalemgospelministri
Автор

Good very super song may god blessyou brother garu andi amen....👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....

Anuja-yjym
Автор

దేవునికే మహిమా కలుగునుగాక ఆమెన్ చాలా బాగుంది అన్నయ్య God bless you annayya

munigalakarunakar
Автор

బ్రదర్ చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్సింగ్

kunusothnarasimha
Автор

Super brother chala baga padinav anna garu💐💐💐💐💐💐

PrashanthTekula
Автор

Song challa bhagundhi and miru kuda bhaga padaru brother, dheni pati mana yesaya ke mahima kalugunu brother.inka miru illanti patallu challa padalli ani aa devudini korukuntunanu brother

RamyaSree-jwff