Manasantha Nuvve Latest Promo | Episode No 770 | 4th July 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

మంచితనం, మానవత్వంలేని యష్ ఇప్పుడుకూడా ఖచ్చితంగా అబద్దమే చెబుతాడు అని మీలో ఎంతమందికి అనిపిస్తోంది ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

పాపం!! పిల్లలకోసం సింధు పడే ఆరాటం చూస్తుంటే మనందరికీ చాలా బాధగా అనిపిస్తోంది కదా ఫ్రెండ్స్!!💯😭

GonduMukundarao-qxdd
Автор

తప్పుడు సాక్షాలు సృష్టించి గెలిచే గెలుపు అది గెలుపు అనిపించుకోదు అది ఎప్పటికైనా మోసమే అనిపించుకుంటుంది

nagamanibadollu
Автор

Yash nijam cheppalani entha mandi korukuntunnaru

dileepdannanan
Автор

ఈ సీరియల్ లో సింధు కాని న్యాయం జరగకపోతే అసలు సీరియల్ తీసివేయాలని కోరుకుంటున్నాను డైరెక్టర్ గారు మంచి మాటలు రావు

nagamanibadollu
Автор

Sindhu ki kachitamgaa nyaayam jaragali

PadmaMokkarala-ht
Автор

డమ్మీ మొగుడు, బలుపు అత్త, నోరు లేని మామ, పెండ్లి అయినా పరవాలేదు మొగుడు ఉంటే చాలు అనుకొనే కిరాయి పెండ్లాం, ఆస్థి ఎప్పుడు వస్తుందా అని చూసే గుంట నక్క వెరసి సింధు లాంటి అమ్మాయి పరిస్థితి ఎంత దయనీయం. అందుకే ఆడపిల్లలు అత్త మామలను వద్దనుకుంటున్నారు.

parishanenithirupathisai
Автор

Judge garu Patra bhagule. E Patra bhagundhi.

yellumahanthigopalakrishna
Автор

పస లేని కథ, బలం లేని క్యారెక్టర్స్, చాతకాని విలన్ క్యారెక్టర్ భర్త..
రక్తి కట్టని కోర్ట్ సీన్స్..

sampathakumaracharyavoleti
Автор

Yash ki sindhu meeda inka love undi bcoz sindhu edusthunte thanu kuda feel ayaadu meeru adi chuseraa? Yash matrame sindhu ni kapadali ❤

Suresh
Автор

అసలు అలా చేసినట్లు తెలియదు అని చెప్తాడు అంతేగా😡

nagkumar
Автор

Vedu chepadu . Sindhu nuvu sachipove better. Aadamaina vala characters entry tho chetha aipoindi. Good bye ETV. We are shifting to Gemini tv 6:30 to 7:30
Zee tv from 7:30 to 8
Maa tv 8 to 9. Yahoo. My family said ok

మాచిరాజులక్ష్మి
Автор

Sindhu ne chustu unte kanilu agadam ledu naku enduko e court lo kuda sindhu ke nayyam jaruguthundi ani anipinchadam ledu urike vadopa vadanalu chayakunda pillalu yash dagara peruguthadu ani chepi dantho patu sindhu ke uri siksha ani judgement echay andi memu sindhu ne ella chudalemu ella manishi undi kuda oka jeeva shavam la bratakadam enduku oka sare chanipothe sindhu chanipoindi ani kone rojulu edustam kane sindhu ne ella chudalem andi 😢😢😢😢😢😢😢😢

balajimv
Автор

ఈ కథలో చూపించిన ప్రకారం ఎవరు మంచి చెడు పక్కన పెడితే సీరియల్ బిగినింగ్ నుంచి ఏదో ఒకవిషయంలో సింధు చేసే పనుల వల్ల ఎస్ ని ఇరికించడం అందరి దృష్టిలో తను బ్యాడ్ అవటం ఏ తప్పు చేయకుండానే కథ బిగినింగ్ గురించి ఎన్నోసార్లు క్షమాపణ చెప్పించారు ఎస్ చేత ఒకటి మాత్రం లాజిక్ గా నిజము సింధు కడుపుతో ఉన్నట్టు చూపించిన అప్పటి నుంచి కడుపు మీద తప్ప అన్నిటి మీద ధ్యాస ఆవ తప్ప ప్రపంచంలో ఎవ్వరు ఏమి చేయలేరు అన్నట్టు లాయర్ పని పోలీస్ పని డాక్టర్ పని నర్సు పని అన్నీ తనే చెయ్యాలి అని అత్త మామ భర్త కడుపు మీద అతి ప్రేమ చూపిస్తున్నారని తీర్చుకుంటానని రెండు మూడు సార్లు బెదిరించినట్టు చూపించారు ఒకసారి వాళ్ళ మామ టాబ్లెట్లు కలిపితే వాళ్ళ అత్త మీదకు వచ్చిందని అవును అయితే ఏంటి తీపి చేసుకుంటా అని అందరి ముందు బెదిరించినట్టు చూపించారు ఎవరైనా ఎంత కష్టం ఉన్నా కడుపులో ఉన్న బిడ్డ కోసం తినాలి అనుకుంటారు ఎంత బతిమిలాడినా తినకుండా పర్స్ లో వాళ్ళని బెదిరిస్తుంది ఇది ఉండబట్టే కదా ఇది తీసేస్తా అని అయినా సరే వాళ్ళ అత్త చెప్తే తింటుంది ఇంకోసారి అలాగే బతిమిలాడితే తినకుండా ఫోన్ లో ఓ రకంగా మాట్లాడే బెదిరించి అబద్ధాలు చెప్పి మరి తెగ ఏడుస్తూఇంట్లో నుంచి వెళ్లి సిద్ధార్థ చెప్తే హ్యాపీగావంట చేసి మరితింటుంది మాటిమాటికీ కడుపు మీద ఒట్టు వేయొచ్చా కడుపుతో ఉన్న మనిషి అన్ని మెట్లు ఎక్కినట్టు చూపించారు మళ్లీ ఎమ్మటే రెస్ట్ తీసుకోకుండా వాళ్ళ అత్త ని చూడ్డానికి అప్పుడు వెళ్ళిపోతుంది కడుపు మీద ఒట్టేసి సిందే జాగ్రత్తగా ఉండమని చెప్పిన అర్ధరాత్రి కాడ గోడలు చీరలు కట్టుకొని దిగడం మన ప్రేమ మీద ఒట్టు అన్న తెలియకుండా ఏం చేయొద్దు అన్న సిద్ధార్థ బర్త్డే చేయడానికి వెళ్లిపోవడం నూనె పోసి అతని పడేలా చేయడం కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించకుండా అర్ధరాత్రి కాడ గుడికి అని చెప్పి పోలీస్ చేసే పని తను చేయాలనుకోవడం విన్నీస్పృహలోకి వచ్చినప్పుడు సింధుతో ఏం పని రికార్డ్ చేసేది పోలీసులు అయితే ఎంత కాపలా కాసిన వాకింగ్ కాని వెళ్తుంది సిద్ధార్థ పిలవగానే మళ్లీ ఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి సింధు సిద్ధార్థ కలుస్తారు సిద్ధార్థ హగ్ చేసుకుంటాడు ఎంత కాపలా కాసిన ఇంత జరిగినా క్షమిస్తే మళ్లీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇవన్నీ కథలో చూపించినవి ఒక ఆడపిల్లగా భార్యగా తల్లిగా కాబోతూ కడుపుతో ఉన్న అమ్మాయి చేయాల్సిన పనులు కాదు ఎవరు చేయకూడని తప్పులు ఇవన్నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా నమ్మకం కోల్పోయి పిల్లలు మాత్రం ఉంటే చాలు అని స్వార్థంగా మారిపోయారు అందుకే రియాల్టీ తో పోల్చకూడదు ఎవరు ఇలాంటివి హర్షించరు ఎవరి పాయింట్ ఆఫ్ లో వాళ్ళు కరెక్ట్

DevathiAnji
Автор

Serial lo చెత్త character ante Yash father

telugabbai
Автор

Waste serial waste director asal director ki siggu ledu konni rojulu aite evad serial chudaru better to end serial chiiii

gbhargavi
Автор

Sindu nuvvu dare ga unte ne baguntundi yash ki inka nijam cheppakunda inka ennallu sindu ku anyam chestaru asalu damayanthi ki anta Ruben enduku

kavetivijayalakshmi
Автор

Indecent character serial there us no morality in family relationship. How Yash keeping Sandhya in his house without any relationship

RamadeviOfficial-es
Автор

సింధు కి పిల్లలు దక్కేలా చేయండి ఆ తర్వాత ఈ సీరియల్ ఏదైనా చేసుకోండి తీసుకుని ఉంచండి

nagamanibadollu
Автор

Chandram matladakpothe nijam cheppakapothe inka chandram character ni tesuveyaachu, edaina deshataniki velladu ani chupincheyyandi,

rajirajeswari