Manasantha Nuvve Latest Promo | Episode No 873 | 1st November 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

తాళికట్టిన భర్త కోసం, జన్మనిచ్చిన బిడ్డల కోసం సింధు చేస్తున్న అలుపెరుగని అవిశ్రాంత పోరాటంలో అంతిమ విజయం సింధుదే అని మీలో ఎంతమందికి అనిపిస్తోంది ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

తన ప్రేమానురాగాలతో సింధు తనబిడ్డ (శశి) ని ఒక మంచి మానవతామూర్తి గా తీర్చిదిద్దుతుందని మీలో ఎంతమంది మనస్పూర్తిగా నమ్ముతున్నారు ఫ్రెండ్స్ !!💯

GonduMukundarao-qxdd
Автор

ప్లీజ్ డైరెక్టర్ గారు సీరియల్ స్టాప్ చేయండి ఎప్పుడు ఏ దరిద్రపుగొట్టు చూడలేని సీన్లు పెడతారు ఈ సీరియల్ లో ఎవరి మొహాలు చూసిన ఈ రి టేషన్ వస్తుంది🙏

saipranavgaminggaranaff
Автор

Eserial end cheyandi please inkaa yenni rojulu saagadistharu

abdulashraf
Автор

ఒరేయ్ డెరైక్టర్ e మధు వచ్చి 2 episodes మాత్రమే అయినాయి, సింధు నీ అన్ని మాటలు అనడం అవసరమా, కావాలనే సింధు నీ, తిట్టచడం పని గా పెట్టుకున్నారు.అసలు, ఫస్ట్ సింధు తన నిజాయతీ యశ్ కి తెలిసిద్దా, లేదా😢😢😢

bankaramesh
Автор

Epatikina Shashi marali sindu ki positive ga marali serial

ArunaPeddi-uc
Автор

చాలా పెద్ద మోసం ప్రోమో చూడకపోయినా జస్ట్ నొక్కి తే చాలు చూసినట్టు వ్యూ పడుతుంది

saipranavgaminggaranaff
Автор

I feel that last victory belong only to sindhu as she is doing restless fight against unimaginable plans and plots. Hats off to sindhu.

yogeswaridevi
Автор

Eroju episode lo rishi sandhya ni yash ni kalavakuna chesindhi entha mandhi ki nachindhi

devilgameing
Автор

Sashi marali Sindhu ki manchi rojulu ravali

MdMohammadgulam
Автор

E siriyal stop cheyakandi sir elagaina sare run chesthu unandi naku e siriyal chala estam

LakshmaiMurthy
Автор

A pill rakshashi antha tondaraga change kadhu le dhamu varasuralu Kaku Baku la chencha kadha promo tho mosam cheyaddu

h.ramadeviramadevi
Автор

Sindhu menatha kosam poradindi
Kanna thalli tradrulani marichi thana pillala kosam poratam valla gurinchi alochana ledu director writers marichara katha atu velthundi ardam kaledu

Rama-eo
Автор

Siddu has to change shase and she should find real character madhu

mangapathivenij
Автор

E madhu sandhyanu Yash ku ichi mrg chydam e style lo velldma kanna Sindhu Yash ni kalipe try chestene akkuva labalu.madhu ki kvlsindhi Teja property.a property ksm Yash ni business ksm use chesukuntundhui.sindhu ki help cheste etu business lo set kvchu atu Sindhu puttintilo kuda Teja 1 St wife ku puttina ardhyaku hakku untundhi kabbtti atu property vasthundhi.chese e vilan ga adho Sindhu ki support ga unte etu Sindhu and Yash kalustru and madhu ki double property vachy chns undhi.e sandhya vallae Yash property ki kannm pettendhuke Yash nu mrg chesukutundhi.ela aithy madhu ki hand ki chippe.a bad chyalnumunnu Sindhu ke manchy jaruguthundhi.vilans akkuva aiyru.ppm Sindhu ki bavani okkate support.knism bavani charcter aina aina strong chyndi.sindhu chinna chinna vatike fool avthundhi .

bangaram
Автор

ఈ సీరియల్ అసలు చూడాలనిపించలేదు. మధు ఓవర్ యాక్టింగ్ చూడలేక చస్తున్నాం. శశి లాంటి పిల్లలను చూసి చాలామంది నేర్చుకుంటారు. పిల్లలకు అంత యాక్టింగ్ ఇవ్వడం అనవసరం. మొత్తానికి అందరూ సింధుని టార్గెట్ చేస్తున్నారు .సీరియల్ వరస్ట్ గా ఉంది. ఇంకా ఆపేయడం చాలా మంచిది. ఇకనైనా సింధు నిజాయితీ యష్ కీ తెలిస్తే బాగుంటుంది. మరి బబుల్ గమ్ లా చేశారంటే ఎవరు కూడా చూడరు.

Lakshmipodalakur