my marriage video...♥️😍 #marriagecouple #marriage #marriedlife

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

లేని దానికోసం ...ఉన్నట్లు భ్రమించి తగువ పెట్టుకునేవారే భార్యాభర్తలు అని పంతులు

nukalamahesh
Автор

పంతులు గారు భలే ఆడించారు 🙏🙏పురోహితుడి ఎక్స్ప్రెషన్స్ సూపర్ 👍👍🙏🙏 హ్యాపీ మారీడ్ లైఫ్ ❤️❤️

tkradha
Автор

ఈ గేమ్ లో పంతులే బాగా ఆడాడు...😅😅
Happy Married life both of you...💐🤩

jyothia
Автор

ఎంతైనా మన హిందూ సాంప్రదాయం పెళ్లింటే ఆ కిక్ వేరు...best memories Hindu marriage life...🎉🎉🎉

Teju
Автор

హిందూ వివాహ వ్యవస్థ చాలా గొప్పది.
.. ఎంత పాతదైనా ఎప్పటికీ నిత్య నూతనమైన proud to say HINDHU (SANATHANA DHARMAM)
🔥🔥🔥🕉️

నిజంనిప్పులాంటిది-హర
Автор

🙏🙏🙏👌 భార్యాభర్తలు అంటే ఏంటిది ఎలా సర్దుకుపోవాలి అనే అర్థం పంతులు మీరు సూపర్

ParijathaChakali-lq
Автор

హిందువుల సాంప్రదాయాలలో ఉన్నంత సంతోషం మిగతా ఎక్కడ లేదు

goudgoud
Автор

అక్క బావ కి శుభాకాంక్షలు.
మన సంప్రదాయాలు చాలా గొప్పవి, వాటిని మనం పాటిస్తూ మన పిల్లలతో పాటించేలా చేయాలి 🙏.
ఇప్పటి అమ్మాయిలు చాలా మంది ముండమోపులు గా తిరుగుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. దయచేసి తల్లిదండ్రులు మారండి 🙏.

భారతీయుడు
Автор

ప్రపంచంలో అన్ని మ్యారేజ్ కన్నా హిందూ మ్యారేజ్ (1)

pullamynasudhakar
Автор

What a song and lyrics....😍😍😍😍I'm always gets tears in my eyes when ever I hear😅😅😅😅

yawanthkemburu
Автор

మీరు ప్రతిరోజూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

SanthoshKumar-rxfh
Автор

పంతులు గారు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ, పెండ్లి బంధాన్ని చక్కగా నిర్మించినట్లు గా ఉంది.

bethampudisahadevu-crvh
Автор

Meeru adukole iddaritho panthulu adukunnadu😂😂 Happy married Life both of you 🎉

soorideepa
Автор

This is our marriage tradition
Jai sree Ram 🚩🔥

teluguwarriorsgamingzone
Автор

❤❤❤. Wife is my everything 💕💕💕. This memories will never forget..

Humshikhasree
Автор

Happy anniversary day to you akka ❤❤ Happy Life

uradha
Автор

Panthulu🙌🙌🙌👍😄 Happy married Life both of you 💐

ramakrishnasramakrishna
Автор

Panthulu gaaru super his performance😂😂😂😂

Lokeshsuna
Автор

Ippati nunde adhipathyam kosam kottu kuntunna couple.
Pine na bharya kadha anukoledhu bhartha.
Ponele na bharthe kadha anukoledhu bharya .

Anyway meru ilage santhosham tho kalakalam kottukuntundali.. jevithantham goppaga vundali.❤❤

ajayreddyb
Автор

ప్రతి పెళ్లి జంట ఒకరికొకరు అర్ధం చేసుకొని ప్రేమానురాగాలతో కలకాలం సంతోషం గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

dammuvilasnirmal
visit shbcf.ru