Sr NTR Rare Unseen Video || Sr NTR Political Speech || NTV Entertainment

preview_player
Показать описание
Watch Sr NTR Rare Unseen Video || Sr NTR Political Speech || NTV Entertainment

For more latest updates on news :
Рекомендации по теме
Комментарии
Автор

నీలాంటి కళాకారులు మళ్ళీ పుట్టాలి అంటే కష్టం...
తెలుగు గడ్డ మీద పుట్టినందుకు చాల గర్వ పడుతున్నా....

sanjureddys
Автор

అన్న అనే పదానికి నీరవచనం తెలుగు జాతికి కిరిైకీ పభంజనం జై ఎన్ టి ఆర్ జై జై ఎన్ టి ఆర్

muralibattula
Автор

ఒక లెజెoడ్ గురించి మరో లెజెoడ్ చెప్పడం సూపర్బ్ 👏

yeduindla
Автор

🙏🌹నందమూరి తారకరామారావు గారు ఎల్లప్పుడు దేవుడు 🌹🙏జై యన్.టి.ఆర్🙏🙏

bashag
Автор

తెలుగు సినిమా చరిత్రలో నెంబర్ వన్ తెలుగు రాజకీయ లో
నెంబర్ వన్ తెలుగు జాతి ఉన్నంతకాలం జై యన్ టి ఆర్

kavatiraja
Автор

అన్నా గారు మీ పరిపాలన చూడలేదు..కానీ మీ పరిపాలన చూడాలని చాలా ఆశగా ఉంది..మళ్ళీ మా కోసం పుట్టరా అన్నా గారు...

gopalputtapalli
Автор

జనాల కోసం పుట్టిన మహానుభావుడు జై NTR🙏🙏🙏🙏

dinakardillu
Автор

ఈ భూమి ఉన్నంతవరక. అందరి గుండెల్లో. నందమూరి. తారక రామారావు గారు. ఉంటారు

prakashv
Автор

NTR is a legendary leader..
Only Jr NTR will become like his grandfather.
No other can become like him.

konetiobaiah
Автор

నువ్వు మా దేవుడు అన్నా 🙏🙏🙏 జై ఎన్టీఆర్ ✊✊

BhanuPrasad-hdfv
Автор

జై ఎన్టీఆర్ మీరు మా తెలుగు జాతికే కాదు యావత్ భారతదేశం మొత్తం గర్వించే ముద్దు బిడ్డ మీమల్ని తలుచుకుంటేనే మనసు ఆనందమేస్తుంది .

sivarammandla
Автор

మీ లాంటి యుగపురుషులు పుట్టడం జరగని పని....ఒకవేళ పుడితే మళ్ళీ మీరే కావాలి మాకు....జై ఎన్టీఆర్

ravinani
Автор

Voice over my Dad Rao Gopala Rao... One of the The best Dialogue King in the Telugu film industry...

gedelachinnarao
Автор

2k kids ఎన్టీఆర్ గారు gurimchi తెలుసుకోవాలి ఇప్పుడు hero లు చేస్తున్నది acting అనుకుంటూనారు but ఒక్క legend లా ఎవరు యాక్ట్ చేయలేరు ani తెలుసుకోవాలి. Goosebumps basthunai #JAINTR. Goppa మహానాయకుడు. 🙏🙏

nagasriankam
Автор

అన్న గారు మనల్ని విడవకుండా మనల్ని చూడటానికి అన్న జూనియర్ ఎన్టీఆర్ రూపపంలో జన్మించారు.. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

obimadhu
Автор

What a voice, what a words with clear crystal ...we love NTR garu forever...

mprabhakar
Автор

నేను అన్న గారిని 2వ తరగతిలో చూశాను. ఆ దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేను

satyaallidona
Автор

Legendary actor, a politician with heart, emotion. A rare gem of a man...versatile behaviour, charismatic personality .... A BLESSED

sarathikrishna
Автор

అన్నగారు ప్రత్యక్ష దైవం. ఓపెన్ యూనివర్సిటీ విద్య విధానం మొదలు పెట్టిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు

sgv
Автор

No one can replace ntr in cinema field & political field

naveenkeysdondapati