YS Jagan Insprational Words At Eluru YSRCP Leaders Meeting | @SakshiTVLIVE

preview_player
Показать описание
YS Jagan Insprational Words At Eluru YSRCP Leaders Meeting | @SakshiTVLIVE

#ysjagan #eluru #ysrcp #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

అందుకే అంటారు మనసున్న మహారాజు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉండే రాజశేఖర్ రెడ్డి స్వర్గంలో ఉన్నాడు తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందరికీ దేవునితో సమానం ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దువా చేస్తున్నాం

mohammedhashim
Автор

అన్నా నాది హిందూపురం సత్యసాయి జిల్లా, మాకి YSR అన్నా వాళ్ళ కుటుంబం చాలా ఇష్టం, మా కుటుంబం కూడ పొలిటికల్ ఫ్యామిలీ ఇందిర కాంగ్రెస్ అప్పటినుండి మేము కాంగ్రెస్, మా ఇంటినుంచి ఆడవాళ్లు బయటకు రానివాళ్ళము, కానీ YSR చనిపోయాక జగనన్న పార్టీ పెట్టారు అప్పుడు జగనన్న కీ నేను అండగా ఉండాలి అని గడపదాటి అడుగు బయటికి వేసాను, మా కుటుంబం, ఫ్రెండ్స్, అందరూ పాలిటిక్స్ గలీజు వద్దు అనీ చెప్పారు, నేను ఎవరి మాట వినలేదు జగనన్న కీ తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్న వెనకడుగు వేయను అనీ అందరికి గట్టిగ చెప్పాను, అక్కడ నుంచి నాకి కష్టాలు మొదలైనయి, 2014లో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాపైన SC, ST, 307, ఇంకా 8 కేసులు పెట్టారు 2023 వరకు 8సం, , కోర్టు చుట్టూ తిరుగుతున్నా, మాకి ఇక్కడ లీడర్స్ మారడం వలన వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి అనీ మమ్మల్ని పట్టించుకొనే లీడర్ లేడు ఇప్పటికి, అయినా నేను అప్పుడు భయపడలేదు, ఇప్పుడు భయపడను నా ప్రాణం ఉన్నతవరకు జగనన్నతోనే, నా పార్టీ YSRCP, టీడీపీ వాళ్లే నాకు భయపడుతున్నారు, ఒక మహిళని ఇన్ని కష్టాలు పడుతుంటే ఈ రోజువరకు జగనన్న కి నాగురించి చెప్పేవాళ్ళు లేరు, జిల్లాలో లీడర్స్ అందరికి నేను ఫైర్ బ్రాండ్ లేడీ అనీ తెలుసు కానీ ఈరోజు వరకు నేను జగనన్ననీ కలవలేదు, రాష్ట్రంలో MLA గా పోటీ చేసే మహిళలు కానీ, పార్టీలో ఏ మహిళకుడా నా పైన ఉన్నన్ని కేసులు లేవు అనుకుంట, ఒక్క రోజగారికి తప్ప, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సార్, నేను మీకీ తెలపడానికి తక్కువ రాసాను సార్,
మీరు చెపుతున్నది 100%నిజం సార్, అందుకనే ఎగ్జాపుల్ నా బాధను చెప్పాను సార్ 😭
"మా నమ్మకం మా ప్రాణం నువ్వే జగనన్న "🙏
జై జగనన్న 🙏🙏🙏

nagamanic-jhtw
Автор

మేము పదవులు కోసం, పైసలు కోసం వచ్చినవాళ్ళం కాదు జగనన్న,
నీకోసం వచ్చినవాళ్ళం జగనన్న, అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, ఎప్పుడు ఉంటాం, మా ఊపిరి ఉనంత వరకు మీతోనే జగనన్న,
2014 నుంచి 19 వరకు మహిళా అని చూడకుండా నాపైన SC/ST, పదులసంఖ్యలో కేసులు పెడితేనే భయపడలేదు ఇప్పుడు ఎందుకు బయపడతాం, తగ్గేదే లే,
ఇక్కడ ఉన్నది జగనన్న బ్రాండ్ 🙏
జై జగనన్న 🙏🙏🙏

nagamanic-jhtw
Автор

మీరు చెప్పిందే కరెక్ట్.ధైర్యంగా ఇదే కాన్సెప్ట్ ముందుకు కదలండి. ప్రజలు మీ వెంటనే వున్నారు. ఈ నిమిషాన ఎన్నికలు పెడితే 175 కి 175సీట్లు వై సి. పి. వే. అనుమానం లేదు.

sastrytelikepalli
Автор

good cm jagan sir for ever💙
💙💙💙 u anna

vijayarathnam
Автор

ఓటు వేసిన వారికి, వేయని వారికీ మంచి పరిపాలన ఇచ్చారు నో డౌట్, మరి పది సంవత్సరాలు జెండా మోసి, కొందరు (బద్ధక) ఓటర్లను బూత్ వరకు తీసుకొచ్చే కార్యకర్తల కు తగిన గౌరవం దొరకలేదు కదన్నా, అందుకే కదా ఇలాంటి ఓటమి!

krishnareddy
Автор

White shirt vesthy cool untavu colour shirt veye anna apudu vallaku chematalu paduthye annaya ❤❤❤❤❤❤❤❤

esarlapatimanchu
Автор

Prajalaku cadre tho touch lo vundaali jagan garu 💯💯

lakshmichinthala-pd
Автор

Private security arrange chesukovali jagan garu prajala kosam me family kosam safe ga vundaali jagan garu 💯🙏🏻🙏🏻

lakshmichinthala-pd
Автор

మన పాలన గొప్పతనం అందుకే మనకు 11 ఈకలు వచ్చాయి.
పనికి మాలిన పథకాలు పెట్టి జనాలని సోమరిపోతులగా తయారు చేశావు. మళ్ళీ నీ పాలన వద్దురా బాబు ఆని దేవుడికి మొక్కుతున్నారు ఏపీ ప్రజలు.

regotinarasimha
Автор

కొన్నాళ్ళు కొంచెం మంచి మందు తాగుతాం.. కొంచెం వెయిట్ చెయ్ అన్నా 🙏

subrahmanyamtekumudi
Автор

పిచ్చి కలలు కంటున్న వారు అవుతారు అన్నా భజన పరులు

raghavaiahj
Автор

Please Jagan anna, malli aa buttons nokki ane topic thevadhu anna, meeru entha chesina Janalu think about development schemes.

sureshj
Автор

Jai jagan Jai Jai jagan anna 💐💙🇱🇸💙🇱🇸💙🇱🇸💙🇱🇸💙🇱🇸

Karriganesh-bpql
Автор

𝙼𝚘𝚗𝚔𝚎𝚢 𝚕𝚊 𝚞𝚗𝚊𝚟𝚛𝚊 𝚓𝚊𝚐𝚐𝚞... 𝙽𝚒𝚟... 𝙸𝚔𝚊 𝚓𝚊𝚗𝚖𝚊𝚕𝚘 𝚜𝚑𝚎 𝚖 𝚊𝚟𝚊𝚕𝚎𝚟𝚞𝚛𝚊

saimohankolusu
Автор

Jai jagananna god bless you jagananna jai jagananna

bellalaeswarreddy