Beerappa kamarathi kalyanasamayamlo sri beerla. Mallaiah gari malyem-BY Beerappa katha

preview_player
Показать описание
🔺బీరప్ప పండుగ విధానం బీరప్ప దేవునికి కురుమలు వీలునుబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి బీర్ల వారిని పిలిచి ఏడు రోజులు సామూహికంగా పండుగ జరిపిస్తారు మొదట బీర్లవారి దగ్గరికి కురుమ పెద్దలు వెళ్లి పండుగ కట్టు మాట్లాడుకొని ముహూర్తం నిర్ణయించుకుంటారు ముహూర్త నిర్ణయం తర్వాత గ్రామంలోని కురుమలు ఇంటిని శుద్ధి చేసుకుని పండుగకు సిద్ధమవుతారు..........

🔺 కొన్ని కళారూపాలు ఇప్పటికే కాలగర్భంలో కలిసిపో గా మరికొన్ని కొనఊపిరితో మనుగడ సాగిస్తున్నాయి‌ ఒకప్పుడు కళలు గ్రామా ల ప్రజలకు ఆనందాన్ని విజ్ఞానాన్ని అందిస్తూ గౌరవమైన స్థా నాన్ని నిలుపుకున్నాయి కానీ నేటి కాలంలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొని ఉంది దీనికి అనేక అంశాలు కారణాలుగా ఉన్నాయి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇవి తమ సాం స్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి అటువంటి కళారూపాల్లో బీరన్నలు ఒకరు వీరు కురుమలలో ఒకరైనప్పటికీ, కురుమల దేవుడైన బీరప్ప ను కొలుస్తూ గురువు లు గా పూజారులుగా వ్యవహరిస్తారు వీరికే బీరన్నలు బీరప్పలు బీర్లోళ్లు అనే పేర్లున్నాయి................

▪️----------------------------------------------------------▪️
🔸Please subscribe to
@bmchannel4238

🔸Uploader Instagram ID

🔸Special Thanks to
✨️Late Beerla.Dolu.Komuraiah Thatha✨️
సూర్య చంద్రులు ఉన్నంత కాలం మేము మరియు కురుమ కులస్తులు నిన్ను మరువం.
మాకు ఇంతటి అవకాశం ఇచ్చి కోటివేల చుక్కల్లో చుక్కవై మొన బీర్ల మల్యాణ్ణి దీవిస్తు ఉండాలని మా కోరిక ❣️
Рекомендации по теме