Telangana new ration card details 2024|| Telangana new ration card application 2024

preview_player
Показать описание
telangana new ration card details 2024|| telangana new ration card application 2024

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కావడం జరిగింది.సమావేశ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి మీడియా కు వివరించడం జరిగింది.అట్టి విషయాలను ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది.

#telangananewrationcarddetails 2024

#telangananewrationcardapplication2024

#telangananewrationcard

#telangananewrationcardupdate2024

#telangananewrationcardlatestnews2024

#telangananewrationcardonlineapply2024

#tsnewrayioncardapplication2024

#telangananewratiomcardguidlines 2024
Рекомендации по теме
Комментарии
Автор

సర్ ఆల్రెడీ మొన్న ప్రజా పాలన లో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్లీ అప్లై చేయాలా..చెప్పండి

Tajas
Автор

పుట్టుకతో వికలాంగుడిని నేను నాకు సదరం సర్టిఫికెట్ ఇవ్వడానికి 20000 నన్ను అడిగారు నేను ఇవ్వనందుకు నాకు పెన్షన్ ఎలిజిబులిటీ 25% డబ్బులు ఇస్తే పర్సంటేజ్ పెంచుదాం నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఇంత వేసాము అని చెప్పారు వాళ్ళని నేను ఏమి చేయాలి నా దగ్గర రికార్డ్స్ అన్ని ఉన్నాయి వాళ్లు మాట్లాడినవి కానీ నాకు మీరు ఒకసారి కాంటాక్ట్ కావాలి నాకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

prasadgudepu
Автор

అక్టోబర్ నెలలో దరఖాస్తులు తీసుకొని మల్లి 3 నెలల్లో లేదా 6 నెలలు టైం పాస్ చేస్తారు అంతే ఎం లేదు

jinkalakavitha
Автор

Sir దయ చేసి డబుల్ బెడ్రూం గురించి సమాచారం కోసం వేచి చూస్తున్నాం ప్లీజ్ సార్

rameshdmudhiraj
Автор

ఇదంతా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒ డ్రామ సార్ ఈ చెత కాని ప్రభుత్వం ప్రక్క రాషాలో ఎమ్ జరుగుతు దో తెలుసుకుని రెషన్ కార్డులు ఇచ్చేందుకు 'ఇంకా ఈ ప్రభుత్వం ఎదుకు _ ఆంద్రని చూసి నేర్చుకోవలి + అక్కడ దరిద్ర పోయి మనకి పటింది _ 17 నుండి ప్రజాపాలన అన్నారు ఇప్పుడు ఈ డ్రామలు మెదలు అప్రెట్య రు

subhanisubhani
Автор

Hello CS Garu
Sadarem Website పని చేయడం లేదని మీ సేవ వాళ్ళు అంటున్నారు గత మూడు వారాల నుండి.... certificate renewal undi September lo... వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి చెప్పండి

pullaraorao
Автор

Hi Sir Na paru ma Amma Raction card lo undi..?

kKutta Raction Card Kosam Pata Raction Card La Keli Name Cut Chaiyala Aagala. ?

zafarkhan
Автор

Hi sir August month asara pension amount sanction aynatu status chupistndi but amount account lo credit avaledu denipna video cheyandi sir

dulamvamshikrishnagoud
Автор

Maku gas subsidy rava dam ledu sir ekkada adagali emi cheyali cheppandi

vasanthalakshmi
Автор

Sir aarogya Sri card ekyc chesukovala vere chanals lo cheputunnaru please information evandi 🙏

padmajachandaluru
Автор

కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక వంక పెట్టి ఈ ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేస్తారు కానీ రేషన్ కార్డులు పించన్లు ఇవ్వరు 😢

akashpambala
Автор

ఆగస్టు నెల పింఛన్ ఇవ్వకున్నా ఇచ్చినట్టు చూపిస్తున్నారు ఇలా చేయడం కరెక్టేనా

satyanarayanavaddepalli
Автор

Hai sir తెలంగాణ లో వికలాంగుల కొత్త పించన్ లు మరియు బస్ లో ఫ్రీ బ్యాక్ లాక్ ఉద్యోగాలు ఎప్పన్నుంచి చేస్తారు సార్ ప్లీస్ చెప్పండి సార్❤❤❤❤❤❤

mdkhajamainoddin
Автор

Nenu oka widow andi.naaku free current..gas subsidy..pension..yemi raaledu andi..naa certificates annie correctgaane vunnaayi.😢

vivekanand
Автор

U r great mi thappu voppukodam mi goppathanam.Vaaru tappuga news release chesinappudu miru kanipettalekapoyaru.Kaani tharuvatha ayina manchi visleshana echheru chaalu

fatimakhan
Автор

Raytu kulilaku 12000 yepudu estaru sir dini pai oka video cheyandi

MdShoukath-ud
Автор

Waste Government asallu janallaku bhareynu ammi dhunapothu techukunaru 😅

BHANUPRAKASH
Автор

Hi good morning sir ne 88percent handicapped person na income emi levu na wife inti inti ki pani chesi family posinchitudi ration card levu

Siyaboutique
Автор

Sarpanch zpc election e 3 months October November December time waste chestaru 😇😇😇😅😅 malla ration card postpond 2025

rajuvenkat
Автор

E congress matallu asallke namali ani pistha leadhu sir every month ki ellana yedo okka ashallu lappi old topics divert chesthunaru
1.where 4016 & 6016
Pensions
2.where is 2500 maha laxmi
Enka bagani unnai veti topic ye thistha leru am ayena ante servee chesthunam ani 3 month avuthunnai serve chasi Ella ne time spending chesthunaru government correct ga leadhu next Malle election ki deposit kuda undavi same like jagan laga

Okkapudu Kcr unnapudu Telangana better than Andhra Pradesh eppudu reverse ayyindi matter Andhra Pradesh better than Telangana ayyindi e congress cheya batti

Trs-si