Dhamini , Dhanunjay Performance | ETV Sankranthi Special Event | Pandem Kollu | 14th Jan'17

preview_player
Показать описание
#PandemKollu #ETVWin #TeluguShow

Dhamini and Dhanunjay mesmerise everyone with their spellbinding vocals on the song Meriseti Puvva.

Рекомендации по теме
Комментарии
Автор

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నా తోడు రావా నా ఆశ భాష వినవా

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నా తోడు రావా నా ఆశ భాష వినవా
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా
హాయిగా నీ చూపుతో నను చలికాయనీవా
సఖియా సఖియా సఖియా
నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవా
శృంగారవీర
శృంగారవీర
రణధీర నా ఆజ్ఞ తోటి నా వెంట రారా
నా ఆశ ఘోష వినరా
రాలెడు సిగపూలకై నువు ఒడి పట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో నువు చలికాచుకోరా
మదనా మదనా మదనా
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగారవీరా

సఖీ

మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా
సా రిర్రీరి సస్సాస నిన్నీని
రిర్రీరి తత్తాత తక తకిట నిస్సారి నిస్సారి
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
గా రి స్సా నీ ద
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా
సా నీ స దామగనిస
నా పైట కొంగును మోయా
నా కురుల చిక్కును తియ్య నీకొక అవకాశమే
నే తాగ మిగిలిన పాలు
నువు తాగి జీవించంగా మోక్షము నీకే కదా
నింగే వంగి నిలచినదే వేడగరా
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నా తోడు రావా నా ఆశ భాష వినవా

వీరా వీరా
చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పమొకటి చూసా
తన చూపున అమృతం కాదు విషమును చూసా
తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే
రా అంటే నే వస్తానా
పో అంటే నే పోతానా
ఇది నువ్వు నేనన్న పోటి కాదు
నీ ఆజ్ఞలన్నీ తలను దాల్చ పురుషులెవరు పువులు కాదు
శృంగారవీర రణధీరా నా ఆజ్ఞ తోటి
నా వెంట రారా నా ఆశ ఘోష వినరా
తోంత తకిట తక్కిటతక తద్ధిన్నా
తధీంకిటక తోంగ తధీంకిటక తోంగ తధీకిటక
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ
తాత్తకిట తాత్తకిట తోం ధీం తకిట ధీం తకిట తోం
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ
తోంత తకిట తతక తకిట తతక తకిట తతక తకిట
తక్కిట తోంగ్.త క్కి ట.తోంగ్.తా క్కి ట
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ
తకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం తకధిద్దిత్తత్తోం
తకధీం తరికిటధీం కిరకిటధీం
తకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం తకధిద్దిత్తత్తోం
తకధీం తరికిటధీం కిరకిటధీం
తకధీం తరికిటధీం కిరికిటధీం
తకధీం తరికిటధీం కిరికిటధీం
తకధీం తరికిటధీం కిరికిటధీం
తరికిటధీం తరికిటధీం తరికిటధీం
తోంత తకిట తరికిడతక తరికిడతక
తోంత తకిట తరికిడతక తరికిడతక
తోంత తకిట తరికిడతక తరికిడతక
తాకిటతక తరికిడతక తాకిటతక తరికిడతక
తాకిటతక తరికిడతక తాకిటతక తరికిడతక
తరికిటతక తోంగ తరికిటతక తోంగ
తరికిటతక తోంగ తరికిటతక తోంగ
తరికిడతక తరికిడతక తోంత తరికిడతక తరికిడతక తోంత
తరికిడతక తరికిడతక తోంత తరికిడతక తరికిడతక తోంత
తోంగిడతక తరికిడతక తోంగిడతక తరికిడతక
తోంగిడతక తరికిడతక తోంగిడతక తరికిడతక
తొంగిట తరికిడతోం తొంగిట తరికిడతోం
తొంగిట తరికిడతోం తొంగిట తరికిడతోంత
తోంగిట తరికిట తోంగిట తరికిడతోం
తోంగిట తరికిట తోంగిట తరికిడతోం
తోంగిట తరికిట తోంగిట తరికిడ తోంగిట తరికిడతోం

Factsintelugu
Автор

Dhanu bro ur voice really awesome 👏 superb 👌I loved it 👍👍

pawarstarkingofandhra
Автор

Original song కంటే కూడా చాలా చాలా supperb గా పాడారు

Shiva-roqn
Автор

Dhanujay you are singing with expression ur singing is extradinory

battinisravani
Автор

Danunjay అన్నా nuvvu కేక
wonderful performance😍😍😍🌠🌠🌠🤝🤝🕺🕺🕺

thenextgeneration
Автор

Dhanujaya garu ur hummings are spr and damini garu ur voice is spr

pandarakesh
Автор

బిగ్ బాస్ చూసిన తరువాత ఈ సాంగ్ చుసిన వాళ్ళు లైక్ దామిని

kpraneethkpraneeth
Автор

enni sarlaina vinala anipisthundi e song voice super Dhananjay

munnapspkshaik
Автор

Danunjay suppar sir real kanna bagundi. Song

kondalaxmi
Автор

I'm the big fan of Singer dhanunjay..

vamsyvinny
Автор

dhanujay garu u have great voice am big fan of u sir

somuthippi
Автор

Addicted to their voices
And song loved more than original song❤️

Anjaliraj-oc
Автор

Mind blowing performance danunjay and damini 😘😚😚😚

yeshwanth
Автор

Mind Blowing Voice Both Of You Singed very well ❤️

nagiripatiyaswanth
Автор

దర్శక, నిర్మాత సోదరులారా... పక్క రాష్ట్రం వైపు కాకుండా ఓసారి మన ఆంద్రా అమ్మాయి ఈ ఎర్రటి కోయిలను చూడండి.. తెలుగు అమ్మాయా.. మజాకా..

sainathaj
Автор

I heard original song few times but this one makes me get addicted to this song 👌👌

harshavardanlakka
Автор

Wow mindblowing by dhanuvijay and damini. Simply flawless singing 😍😍🎀

DimpleGirl
Автор

ధామిని నువ్వు నిజంగానే చంద్రున్ని చెక్కి చెక్కి చేసిన శిల్పంలా ఉన్నావు.
I love so much.

macharlasudha
Автор

I love dhanunjay... ur amazing. ..love ur voice...

krishnakumariburalli
Автор

both of them are superb n combination to song is perfectly matched i have goosebumbs when song is performed

manjulareddy