BJP Leader Raghunandan Rao Exclusive Interview || Vintage Talk With Vikram Poola #51

preview_player
Показать описание
M. Raghunandan Rao is an Indian politician from Telangana state. He is known to be a strong supporter of Telangana state ideology. He is a lawyer by profession.He is born in PadmaNayaka Velama Family at Medak District. He started his career as a lawyer. He is well known for handling Hyderabad MP Asaduddin Owaisi's bail petition

Watch the full interview to know many more things!
To stay connected with iDream Telugu News,

Рекомендации по теме
Комментарии
Автор

అన్న నేను మీరు trs party వదిలేసినప్పట్టి నుండి మీ videos అన్ని చూస్తున్న .మీరు మాట్లాడె విదానం super anna నిన్ను వదులుకొని trs చాల నష్టపోయింది అన్న .కాని మీరు bjpని వదలకండి.2019 elections కి సిద్ధంకాండి.ఒక్కసారి తెలంగాణ మొత్తం రథయాత్ర చేసిtrs చేసె అన్యాయన్ని ప్రజలకు, విద్యార్థులకు, వివిధ సంఘలకు అన్ని వర్గల వారికి తెలియజేస్తూ మీవంతు సహకరం అందిస్తు bjp పార్టికి రథసారథిగా ఉండి 2019లో తెలంగాణలో కాషాయపు జెండాను ఎగరవేయడానికి మీ వంతు కృషి అందిస్తావని రఘన్న అభిమాని విన్నపం.

bhanukurupathi
Автор

మీరంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటినుంచే నేను మీ అభిమానిని. మీ voice, అందులో bass అంటే నాకు ఇష్టం. Suddenly మీరు TRS లో లేరు అంటే చాలా బాధపడ్డాను. మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండాలని, మీ సేవలు మన రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు నడిపించాలని ఆశిస్తూ మీ బండి నరేష్ కుమార్.

nareshkumarbandi
Автор

ఇన్ని రోజులు ఎదో అనుకున్నా ఆన్న బట్ మీ ఇ ఇంటర్వ్యూ చూసాక మీ మిద చాల గొప్ప అభిప్రాయం ఏర్పడినది...

తెలంగాణ బీజేపీ రాజకీయ ధ్రువ తార మీరు

harishreddy
Автор

నేటి ఫిరాయింపు దారులే రేపు ఫిరంగులై పేళ్తరు...సూపర్ అన్న....ఇది జరిగితీరుతుంది....

constablesrinivas.
Автор

అన్న మాకు నిన్ను అసెంబ్లీ లొ చుడలని ఉంది అన్న

chandulalchowhan
Автор

తెలంగాణ సుబ్రమణ్య స్వామి రఘునందన్ అన్న

laxmansagareventsstudio
Автор

అన్న మీ ఇంటర్వ్యూలు నెట్ లేనప్పుడు కూడా చూడడానికి, ఆఫ్‌లైన్‌లో చాలా వీడియోలు పెట్టుకున్నాను. 🙏🙏

pandinaveen
Автор

నిజాలను నిర్బయంగా మట్లాడే రఘునందన్ అన్న లాంటి వాళ్ళు అసెంబ్లీ లో వింటే ఇంకా బాగుంటుంది
జై రఘునందన్ అన్న

Thariharangoud
Автор

chala alochimchesaru sir ! i really hope you will be in assembly in 2019.all the best..jai hind

maheshjankampet
Автор

You are an excellent speaker.. I wish you would be the right person to fight against TRS..

ramana
Автор

Three dialogues still roaming in my mind... 1. Kavitha puttak mundhu Bathukamma ledha telangana lo...
2.A Ganga lo munigi E kakulanni Hamsa lainai...
3.Neti firaimpu dharuley Repati Firangulu...
Honesty in your words and My Respect for that....

saiprasadreddyalwala
Автор

na jeevitham lo modatisari oka political interview complete ga chusanu, Hatsoff to Raghunandan Rao Garu, politics gurinchi unna impression change chesaru, me vakchaturyamki🙏🙏🙏🙏 , vyaktulu, shaktilu, samstalu 👍👍.. national media lo me interview chudali undi..

prksh
Автор

జింకని వేటాడేటాపుడు పులి ఓపికగా ఉంటది.
అదే పులిని వేటాడాలంటే ఇంకెంత ఓపికగా ఉండాలి.

RamyaOnlineClasses
Автор

మేధావి... సార్ మీరు.... . రాజకీయం అంటే బురద కాదు...రాజకీయం లోకి చదువుకున్న వాళ్ళు రావాలి ...great words..sir. so wake up youth.. రాజకీయాల్లోకి ముర్కులే వెళ్తారు అనుకుంటే ... ఈ ముర్కుల చేతుల్లో నే పాలించబడతం

mahendharmahi
Автор

తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక రాజకీయ వ్యబిచారి.

suriyaraj
Автор

"I am fighting against institutional crimes not on individuals" well said sir.

chandrakanth
Автор

కెసిఆర్ కి సరైన మొగుడు తెలంగాణాకి కాబోయే ముఖ్యమంత్రి

raghuvaran
Автор

అర్థరాత్రి పార్టీ మారినా వాళ్లతో.. బంగారు తెలంగాణా సాధ్యమేనా....?

manohargodalla
Автор

Sir... In my knowledge I never see the this type of 100% genuine talking... I hope u r the best position future on words in politics... Thanku Raghunandhana Rao sir... Thanku for your valuable words...

balakrishnachowdary
Автор

telangana tiger
he is correct person against trs

tweet.