Bullettu Bandi | Mohana Bhogaraju | Vinay Shanmukh | SK Baji | Laxman | Bluerabbit Entertainment

preview_player
Показать описание
#BullettuBandi

Available on

Song: Bullettu Bandi
Artist/Singer: Mohana Bhogaraju
Producer: Nirupa Patel, S.Samuel, Bluerabbit Entertainment
Direction, DOP, Edit, DI : Vinay Shanmukh
Co-Director : Alluri Manu
Asst. Cameraman: Saiteja
Music: SK Baji
Violin : Sandilya Pisapati
Additional Programmer : Nagur
Lyrics: Laxman
Choreography: Tharun Kumar
Costumes : Madhviartstudio
Make-up & Hair : Hairology by Chinna
Publicity Design : MKS Manoj

Follow Mohana Bhogaraju :
Рекомендации по теме
Комментарии
Автор

Thank you so much for all your love and support !! Keep Supporting...Love you all

mohanabhogaraju
Автор

TV 5 లో వచ్చిన పెళ్లి డాన్స్ చూసీ ఇ పాటనీ చూచిన వాళ్ళు ఎంత ఉన్నారు 🌹🍃🍂

jtn
Автор

థాంక్ యూ మోహన భోగరాజు...ఈ సాంగ్ ఎక్కువ సార్లు విన్నవారు ఒక లైక్ చెయ్యండి👍👍
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే గొంతు.... ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే Lyrics....ఈ రెండు ఈ పాటకు ప్రాణంపోశాయి....చాలా బాగుంది ....
ఎన్ని సార్లు విన్నానో ఇప్పటికి😍 అయిన కూడా విసుగు రావటం లేదు.. సూపర్
లేత గుండెలో చిగురించే చిన్ని ఆశల కలల పల్లకి లో ఉరేగించిన ఈ లిరిక్స్ కి నా కృతజ్ఞతలు ✍️ఈ గొప్పతనం మొత్తం రచయితకి చెందాలి 💐


నే పట్టుచీరనే గట్టుకున్నా..,
గట్టుకున్నుల్లో గట్టుకున్నా...,
టిక్కీబొట్టే వెట్టుకున్నా...,
వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా....,
నడుముకి వడ్డాణం జుట్టుకున్నా..,
జుట్టుకునుల్లో జుట్టుకున్నా....,
దిష్టి సుక్కనే దిద్దుకున్నా...,
దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా...,
పెళ్ళికూతురు ముస్తాబురో..
నువ్వు యేడంగా వస్తావురో...
చెయ్యి నీ చేతికిస్తానురో...
అడుగు నీ అడుగులేస్తానురో..
నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా..
ఇట్టే వస్తారా నీ వెంటా...
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా...
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని...
అందాల దునియానే సూపిత్తప్పా...
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా...
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని...
అందాల దునియానే సూపిత్తప్పా...
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...

చెరువు కట్టపొంటి చేమంతివనం...
బంతివనం, చేమంతివనం...
చేమంతులు దెంపి దండ అల్లుకున్నా...
అల్లుకున్నుల్లో ఆల్లుకున్నా...
మా ఊరు వాగంచున మల్లేవనం...
మల్లేవనములో మల్లేవనం...
మా మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా...
నింపుకున్నుల్లో నింపుకున్నా...
నువ్వు నన్నేలుకున్నావురో...
దండ మెళ్లోన యేస్తానురో...
నేను నీ ఏలువట్టుకోని...మల్లె జల్లోన ఎడతనురో..
మంచి మర్యాదలు తెలిసినదాన్ని...
మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని....
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా...
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని...
అందాల దునియానే సూపిత్తప్పా...
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా...
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని...
అందాల దునియానే సూపిత్తప్పా...
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...

నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో...
పిల్లనయ్యో, ఆడపిల్లనయ్యో....
మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో..
ప్రేమనయ్యో, నేను ప్రేమనయ్యో...
ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో..
దాన్నిరయ్యో, ఒక్కదాన్నిరయ్యో...
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో...
ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో..
పండు ఎన్నల్లో ఎత్తుకొని,
ఎన్న ముద్దలు వెట్టుకొని,
ఎన్ని మారాలు జేస్తు ఉన్నా,
నన్ను గారాలు జేసుకొని,
చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను...
నీ చేతికిస్తరా నన్నేరా నేను...
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా...
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని...
అందాల దునియానే సూపిత్తప్పా...
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా...
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని...
అందాల దునియానే సూపిత్తప్పా...
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...

నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా...
వెట్టినంకుల్లో.., వెట్టినంకా...
సిరిసంపద సంబురం గల్గునింకా....
గల్గునింకుల్లో.., గల్గునింకా....
నిన్ను గన్నోల్లే కన్నోల్లు అనుకుంటా...,
అనుకుంటుల్లో అనుకుంటా..,
నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా...,
పంచుకుంటుల్లో పంచుకుంటా....,
సుక్క పొద్దుకే నిద్రలేసి, సుక్కలా ముగ్గులాకిట్లేసి..,
సుక్కలే నిన్ను నన్ను చూసి,
మురిసిపోయేలా నీతో కలిసి..,
నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా,
నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా....
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా...
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని...
అందాల దునియానే సూపిత్తప్పా...
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా...
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని...
అందాల దునియానే సూపిత్తప్పా...
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...

DigiRakesh
Автор

2024 లో కూడా ఈ సాంగ్ ను చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤😂😂😂

avusamdevanna
Автор

10 times kanna ఎక్కవ టైమ్స్ సార్లు ఈ సాంగ్ విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

vijayareddy
Автор

ട്രോള് കണ്ട് കയറിയതാണേലും പാട്ട് കൊള്ളാം പൊളി സാനം 🔥🔥

vsjijo
Автор

വാ കേരളത്തിലേക്ക് വാ... അവാർഡ് കിട്ടും ഈ പാട്ട് പാടിയാൽ..🤩❤️വെട്ടുക്കുണ്ണ, പട്ടുക്കുണ്ണ.. 🔥👍

mobishsinsix
Автор

I Can't Stop Listening this Song again and again Even on July 19th, 2024 From Tesside University, UK🇬🇧 I'm in Bus and I'm going to My Room after Completing Part Time Job and I remember My Telangana Culture while Listening this Song 🇬🇧🙏🇬🇧🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

arunsingertrendyvocal
Автор

నేను అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటాను. ఇక్కడ కూడా ఈ పాట ఫేమస్. మీ లైఫ్ కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి.

hussainbasha
Автор

ഈ പാട്ടു ഫേമസ് ആവാൻ മലയാളികൾ നല്ലൊരു പങ്കുവഹിച്ചിട്ടുണ്ട് 🙂

narimanmandrawing
Автор

മ്മടെ മലയാളീസ് എവിടെ
വന്നേച്ചും നീലം മുക്കി പോവാണെ...
മല്ലൂസ് 💙💙💙

ajeeshkmk
Автор

నీవు చాల అందముగా ఉన్నావు ❤❤అందులో మోహన నీవు ఈ పాట చాల బాగ పాడినావు, క్యూట్ baby girl and beautiful ❤️

seshaphanimedicherla
Автор

യൂട്യൂബിൽ എന്ത് സെർച് ചെയ്താലുംഅതിലെല്ലാം മലയാളീസ് ഉണ്ട് മലയാളി പവർ 🤩🤗💪

rafeek.p.j
Автор

കൊടുങ്ങല്ലൂർ ഭരണിക്ക് പാടാൻ പറ്റിയ നല്ല ഒരു ഗാനം 🙂🙌🏼😂😐

akhilca
Автор

മലയാളികൾ ഏറ്റെടുക്കാത്ത മറുഭാഷാ പാട്ടുകൾ ഒന്നും കാണാൻ കിട്ടൂല...എല്ലാ പാട്ടും മല്ലൂസ് ഏറ്റെടുക്കും ....അർത്ഥം ഒന്നും അറിയില്ലെങ്കിലും ഈ പാട്ട് കേട്ടിരിക്കാൻ നല്ല രസം ആണ്❤️💞

akhi__lukaku
Автор

தமிழ் fans like pannunga I like this song and dance

nivethanive
Автор

കുറെ വൃത്തികെട്ട reels കണ്ട് മടുത്തിട്ട് വന്നതാ... പാട്ട് കൊള്ളാം...!! 💯🔥♥️

_._Sabynah_._
Автор

അങ്ങനെ പലതും അടിച്ച് നോക്കി ഇവിടെ എത്തിയിരിക്കുകയാണ് എവിടെ മലയാളികൾ എവിടെ❤️

Rnjh
Автор

#నా ట్రాక్టర్ లో ఈ సాంగ్ పెటుకొని నాలుగు ఏకరాలు దున్నినా..❤️

modernorganics
Автор

లక్షమణ్ గారు తెలుగుదనం ఉట్టిపడేలా వ్రాసిన ఈ చక్కని చిక్కని జానపదాన్ని..ఎస్. కే బాజీ గారు అందమైన జానపదం బాణీలో స్వరకల్పన చేస్తే మన ఏలూరు అమ్మాయి... భాగ్యనగరంలో స్థిరపడిన మోహన భోగరాజు సమ్మోహనంగా గానం చేసి అందరి మనసులను దోచుకునే సింది....మధురమైన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ‌‌...సరళమైన జానపదం అడుగులు...దృశ్య చిత్రీకరణ...వా...వావ్ వండర్ఫుల్ అనిపించేశాయి....మన తెలుగింటి ఆడపడుచు మన కళ్ళముంగటే కోటి కలలు గంటూ కన్నీళ్ళను ఉన్న ఊర్నొదిలి అత్తింటిని నాది అనుకుని అరమరికలు లేక చేసుకునే కాపురం గుర్తొస్తే గుండె బరువెక్కి పోతుంది... గర్వంగానూ అనిపిస్తుంది....🎉🎉🎉🎉🎉 హేట్సాఫ్ ఉంటుంది టీమ్...టీమ్ వర్క్ ❤❤❤❤❤❤❤❤

bhagavathulaanuradhadevi