Trolls On IT Minister Amarnath | Gudivada Amarnath Troll | #short #ytshorts #troll

preview_player
Показать описание
Trolls On IT Minister Amarnath | Gudivada Amarnath Troll | #short #ytshorts #troll

#apitminister #gudivadaamarnathtroll #gudivadaamarnath #short #ytshorts #troll #itminister #youtubeshorts #viral #trendingtrolls #telugu #telugutrolls #telugunewtrolls #appolitics #politicaltroll #comedy #funny #funnytroll #teluguvlogshari2022

gudivada amarnath with tv9 anchor troll
gudivada amarnath trolls
amarnath trolls new
ap it minister gudivada troll
Рекомендации по теме
Комментарии
Автор

మీ ప్రశ్నలు బులెట్లులా దూసుకు పోతున్నాయి... సూపర్ మేడమ్

adinarayanam.
Автор

గుడ్డి గుడివాడ అమరనాథ్ కి ఎందుకు అయ్య మనకు కోడి గుడ్డు గారు ఈ రాజకీయాలు ఎదో పానిపూరి బండ్లు పెట్టుకున్నమ నాలుగు రాళ్ళు వెనక్కు వేసుకున్నామా

bhargavabalu
Автор

అక్క మాది తెలంగాణ కానీ ఇంటర్వ్యూ సూ సూపర్

narsimhaerra
Автор

మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తారు మేడం😅

antharajakannaiah
Автор

రారా దరిద్రుడా రా గ్రామాలకు వచ్చి చూడు... ఎక్కడ వేసిన రోడ్లు అక్కడ ఆగిపోయాయి... పూర్తిగా శిథిలవస్థకు చేరిపోయి వర్షాకాలంలో సైతం పెద్దపెద్ద గుంతలుగా ఏర్పడి. సర్వనాశనానికి దారితీసాయి... ఒక్కసారి వచ్చి గ్రామల్లో పర్యటించు...

b.ramanajournalist
Автор

Nuvvu super akka manodiki thadichi poyindi

dodlasreehari
Автор

మేడం గారు ఏ మినిస్టర్ గారు మీరు అడిగిన ప్రశ్నకి చాలా మంచిగా చెప్పారు ప్రతి ఒక్కరు ఉన్నారు ఈ మినిస్టర్ గారు మీరు చెప్పిన సమాధానానికి ప్రతి ఒక్కరిలో చక్కగా నవ్వుకుంటున్నారు టైం పాస్ అవుతుంది

prakashpenugonda
Автор

Power of Jornalism 🙏, well done ma'am

TS-xdkl
Автор

వాడికి చెప్పడానికి సమాధానం ఉంటె కదా అక్క

gajjinaresh
Автор

Epudu kani pinchadam ledhu.
I miss u it Comedy 😜😂

ksp_kvt
Автор

గ్రామంలలో కూడా బొక్క ఉంది development.
ఎక్కడ చూసినా రంగులు తప్ప ఇంకేం కనిపించడం లేదు...

kotianaparthi
Автор

Akka nuvvu super mana IT ki matalu kudaa levu gaaa😂😂😂

raviteja
Автор

మేడం మీరు సూపర్... గుడ్డు మంత్రి.... 😂😂😂😂😂

vasudasari
Автор

ఇలా తగులుకున్నావేంటమ్మా...మా గుడ్డుని ఇలా అయితే అది పొదగదు..మాకు గుడ్లివ్వదు..😂😂

RVPrasad
Автор

Power ledhu annappudu aa expression raa chaaari asal mind potadi😂

venucherry
Автор

ఒకసారి గ్రామాల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో చర్చిలు నిర్మించారు😂😂😂😂

RG
Автор

ఆడు జీవితంలో ఎవరకీ ఇంటర్వ్యూ ఇవ్వడూ 😂😂

avkrishnarao
Автор

ఈ మేడమ్ ఇప్పుడున్న మంత్రులు అందరికి ఇలాగే ఇంటర్యూ చేస్తే చూడలనుంది😅

emzlvhg
Автор

Correct Anchor...thagilitge..
Pass karipodhi..😅😅😅😅

ramakrishna
Автор

Noodles villa anna .... Tea eena ammukovali kadandi mundugane ready cheskunnaaru.😅

sahityatharigonda