AP IT Minister Troll | Gudivada Amarnath Trolls | Rajinikanth Troll | Jagan Trolls | Telugu Trolls |

preview_player
Показать описание
#gudivadaamarnathtrolls #apitministertrolls #telugutrolls

AP IT Minister Troll | Gudivada Amarnath Trolls | Rajinikanth Troll | Jagan Trolls | Telugu Trolls |

ఈ వీడియో చూసిన వారందరికి ధన్యవాదాలు..
ఈ వీడియో మీకు నచ్చితే ఒక Like 👍 కొట్టి ఈ ఛానల్ Subscribe చేసుకుంటారని ఆశిస్తున్నాము...
ఇట్లు..
BANK OF TROLLS
*********************************************
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
***********************************************
NOTE : The Purpose Of This Video Is Purely Entertainment. No offence Please 🙏🙏🙏
--------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

అంతేరా గుడిసేటి...

బొబ్బట్లు, అప్పడాలే మన future...
రాష్ట్రం లో only శంఖుస్థాపన లే...


Rate లు పెంచలేదు, current, ఇసుక, cement rate లు తగ్గాయి, పప్పు ఉప్పు నూనె అన్ని తగ్గాయి
అప్పులు లేవు, అందరికీ చేతి నిండా పనులు, జోబు నిండా డబ్బులు, lot of investments
రాష్ట్రం లో అనేక companies, లక్షల ఉద్యోగాలు, every year job calander, నిరుద్యోగులు happy..
ఎవరూ వేరే రాష్ట్రాలకు వలస vellatledu,
బోలెడన్ని స్కూల్స్ colleges universities. English mediums, ..(బెండపాడు)
CPS రద్దు, govt teachers happy..
భవన నిర్మాణ కార్మికులు బోలెడంత పని,
అప్పులు లేని కార్పొరేషన్ లు.,
జీతాలు ఎక్కువైనా ఉద్యోగులు,
State మొత్తం A class roads...
కబ్జా లేని అద్భుతమైన సచివాలయం వ్యవస్థ (పైసా కర్చు లేని)..
పంచాయతీ వ్యవస్థ నిర్మూలన ..వాటి నిధులూ మల్లన..వేరే పథకాలకు వడ్డన..
Development ఓ development ఎటూ చూసినా.. development
అమ్మ వడి - నాన్న బుడ్డీ...

మహిళలు అంటే అపార గౌరవం..గంట అరగంట లు ఉండవు, నగ్న ప్రదర్శనలు చేసే మంత్రులు ఉండరు,
ఎంతో సభ్యత తో మాట్లాడే మంత్రులు, నోరు తెరిస్తే శ్రవనా నందం,
ఎన్నో IT companies, start-up లు తెచ్చే మంత్రులు ఉన్నారు,
క్యాసినో లు, recording dance లు అంటే తెలియని మంత్రులు...
రైతులు కష్టాలు తీర్చే ఏర్రి పప్పలు బుజ్జి కన్నలు,
గొప్ప గొప్ప శంకుస్థాపనలు (నూడిల్స్, పంపు సెట్లు, మటన్ కోట్లు) open చేసే మంత్రులు, ఎమ్మెల్యే లు..,
దళితులు నీ శిరోముండనాలు, డోర్ delivery చేసే MLC గొప్ప నాయుకులు, చెప్పులు మోపుంచే మంత్రులు,
అందరికంటే గొప్పగా పని చేసే పోలీస్ వ్యవస్థ...(ఒక్క ఫాల్స్ case లేదు),
పత్రికా, మీడియా స్వేచ్ఛ...
ఎన్నో అర్థవంతమైన G.O లు...జీవో 1
ఒక్క కోర్టు case లేని govt ...AP.
చెత్త మీద, కుక్కల మీద పన్ను లేని ప్రభుత్వము...
అన్నిటిలోనూ విజయాలు (బాబయి గొడ్డలి, కోడి కత్తి, ED, shelll companies..money laundering, , ),

ఒక్క company కూడా రాష్ట్రం నుండి పారిపోకుండా చేసిన ఏకైక govt...(looloo, AmarRaja, Wipro, Infosys, HSBC, franqulin Templeton, jockey, Adani data, reliance...)

అన్నీ సామాజిక కులాలకు న్యాయం చేస్తూ ....పదవులే లేని ఏకైక రెడ్డి ప్రభుత్వం....


అందుకే AP అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉన్నాం ..
తెలుసా...

పోలవరం complete చేసుకున్నాం,
స్టీల్ ప్లాంట్ pravitisation ఆపేసం,
Railway Jones తెచ్చుకున్నాం,
పోర్ట్స్ డెవలప్ చేశాం,
అన్న క్యాంటీన్లు తో ఆకలి తీరుస్తున్నము,
కొత్త Airports నిర్మించుకున్నము... జిల్లా కి ఒకటి.,
3 రాజధానులు తెచ్చుకున్నాం,
విభజన హామీలు తెచ్చుకున్నాం,
మద్యపానం నిషేధం చేశాం - only Jbrands,
ప్రత్యేక హోదా తెచ్చుకున్నాం,
అధ్బుతమైన Solar power grids,
పేదలకు Tidco ఇళ్లులు, జగన్ కాలనీలు...,
ఇంటి దగ్గరకే సన్న బియ్యం ...ఇస్తున్నాం,
డాక్టర్స్ mask అడిగితే హాస్పిటల్ కట్టిస్తం,
Election commission నీ గౌరవించి కులం తో పని లేకుండా గౌరవిస్తాం,
లెజిస్లేషన్ నీ, constitution నీ గౌరవించే ఏకైక govt...,
ఖాళీ రైతు భరోసా కేంద్రాలు,
రైతుల ఆందోళన కానీ, దీక్షలు లేని రాష్ట్రం,
దేవాదాయ శాఖను సూపర్ గా తీర్చిదిద్ది state లో ఏ గుడి విగ్రహాలు తలలు పోవటాలు లేవు, రథాలు కాలిపోవటాలు లేవు, .funds super గా spend చేసే వ్యవస్థ (, churchs ఇంప్రూవ్మెంట్ కి, హాజ్ యాత్రలకు ఫండ్స్, ),
ఒక్క case కూడా లేని govt, MLA లు, మంత్రులు, ముఖ్య
అవినీతి అంటే తెలియని బీద CM,
ఒక్క కంపెనీ, paper, మీడియా కూడా లేని CM,
ఒక్క case కూడా లేని నిజాయితీ గల ఏకైక CM,
ఆస్తుల్లో No 1 state in India, ...
ప్రతిపక్షాలను గౌరవిస్తారు..వాళ్ళ policy అన్నీ అమలుపరిచే విధానం...విద్య దీవెన, విదేశీ విద్య, shaadi
నవరంధ్రాలు తో (నవరత్నాలతో) .... అన్నీ మూసుకున్న ప్రజానీకం..

ఆఖరికి ఎమ్మెల్యే లు. MP లు
తమ జొబు నుండి పెన్షన్లు ఇచ్చే govt,
తమ పార్టీ MP(RRR) లను కూడా వారి constency లో తిరగనివ్వని govt....only Delhi అంతే,
గడప గడపకు సేవ చేసే govt...,

ఇన్ని ఇస్తూ చేస్తూ కూడా ...
రంగులు స్టిక్కర్లు వాలంటీర్లు లేని ప్రభుత్వము..వాటి కోసం ఒక్క పైసా కర్చు చేయని govt.

ఇంత మంచి govt నీ ఎవరు వదులుకుంటారు... excellent..sir
కావాలి jgun రావాలి jgun ...

prasadrajani
Автор

New commedy actor in AP IT minister. Send him Film industry.😢😢😢 Sey also reject

yoganandb
Автор

Movie collections deopped in AP because of 🥚 Amarnath gari comedy😂😂😂 PVR plans to file a case against Amarnath in SC.

sureshr
Автор

Jagan anna selcted 🥚 in ministry.. super ooo auper😂😂😂

sureshr
Автор

Great politicians NTR and Jagan anta. Madhyalo YSR ni vadhilesadu papam ticket ivvaledhani emo😅

sandeepsunny
Автор

Ante gudu gari dusti lo ysr waste Anna eepudure great anthadu okari NTR enkoati jagan anta mari ysr waste Anne kada ardam

lokeshkumar
Автор

Nv emi matladathav raa...ante rajashekhar Reddy

sachin-niqx
Автор

Super vaadu simham kadu. Pandi raa mental

tulasiramyama