Bhagavad Gita by Ghantasala Garu in Telugu Full With Lyrics Four Parts Complete Version

preview_player
Показать описание
Bhagavad Gita by Sri Ghantasala Garu in Telugu With Lyrics Four Parts Complete Version with Sloka and Taatparya.

Bhagavad Gita in telugu with meaning and lyrics by Ghantasala Garu.

పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు గారు
ఆలపించిన శ్రీమద్భగవద్గీత
వంద శ్లోకాలు, ఫలశృతి మంగళాశాసన శ్లోకాలతో కలిపి తాత్పర్యసహితంగా...ఇక్కడ పొందుపరుస్తున్నాను.
Рекомендации по теме
Комментарии
Автор

ఈరోజు గీతా జయంతి మరియు ఘంటసాల గారి శత జయంతి. దేవుడు ఒక కారణం కోసం కొంతమందిని పంపుతాడని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.

tejaanvesh
Автор

ప్రతి తరగతిలో విద్యార్థులకు కొన్నికొన్ని శ్లోకాలు పాఠ్య అంశాలుగా బోధించాలి.

vasudhabasaveswararao
Автор

అజరామరుడు మన గంటసాలగారుఆయన ఆచంద్ర తరార్కము మనలో నిలిచి ఉంట్టాడు ఆమహానుభాడు 🙏🙏🙏🙏🙏🙏

RAMALINGAMAIHABILLU
Автор

ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని మధురమైన కంఠంతో పుట్టించి భగవద్గీత పాడించి మనకు అందించిన విష్ణుమూర్తి పాదములకు నా వందనాలు 🙏 ఓం నమో నారాయణాయ

venkataapparaothatichetla
Автор

మీకు శిరస్సు వంచిపాధాబి వందనాలు ఆవిస్కరిస్తున్నాను....
ఓం నమో భగవతే వాసుదేవాయ...🙏🙏🙏

rajudasari
Автор

పద్మశ్రీ ఘంటసాల మాస్టారు కారణజన్మడు ఆయన పాదాలకు శత కోటి నమస్కారాలు

hariprasadreddy
Автор

అద్భుతమైన గా త్రం లో మహా అద్బుతమైన భగవద్గీత,

vijayalakshminarasimhadeva
Автор

ఇంత బాగా వీడియో చేసినవారికి శత కోటి కృతజ్ఞతలు...

SatyaanarayanaBhimawarapuu
Автор

తెలియని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం మనసు బాగున్నప్పుడల్లా భగవద్గీత వినడం వల్ల మనసుకు హాయిని బలాన్ని ఇస్తుంది

తెలుసుకొనండి
Автор

గంటసాల గారు పాడిన మధుర మైన ఈ భగవత్ గీతను తెలుగులో. ..శ్లోకాలు. ...తాత్ పర్యంతో
ఎంతో అద్భుతం గా. ...వివరించి చెప్పినందుకు
ఆయననుకూడ భగవంతుడుతో సమానం
భగవంతుడు వున్నాడు అనడానికి నిజమైన నిదర్శనం
మానవత్వం. ....మానవుడుగా పుట్టినంధుకు
ఈ చక్కటి. ....చాలు. ..మానవుడుగా పుట్టి మానవత్వం పొంది. ...ఇలాంటి మంచి విషయాలు విని జన్మ ధన్యం చేసుకొవాలి
సర్వే జనా సుఖినోబృవంథు
లోకా సమస్తా సుఖినోబృవంథు
ఈ భగవత్ గీతను. ..వింటున్న వార్కి
వినిపించినవార్కి. ..యూ ట్యూబ్ లో
పెట్టినవార్కి. ...నా హృదయ పూర్వక అభినందనలు
కృ ష్ణా. ..కృ ష్ణా. ..కృ ష్ణ అనరే
కస్టములన్నీ గైకొనరే.

srinivasusyamala
Автор

ఆ మహానుభావుని భగవద్గీత వింటుంటే ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంది.ఎంత ప్రశాంతంగా ఉన్నదో మాటల్లో చెప్పలేను.

gopalunisuryaprakasarao
Автор

భగవద్గీతను ఏ సమయమై లోనైనా వినవచ్చును జై శ్రీ కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

knagaraju
Автор

గీత జయంతి నాడు ప్రతి హిందువు భగవద్గీతను వినాలి. జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అస్మత్ గురుభ్యోనమః

knagaraju
Автор

Excellent version
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎన్నుకున్న శ్లోకాలు ఆయన చెప్పిన ఆ శ్లోకాల తాత్పర్యాలు ( అర్ధాలు ) అమోఘం అద్భుతం అపూర్వం
. న భూతో నభవిష్యతి .
ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి శత కోటి వందనాలు .

ssnsarmachalla
Автор

చిరంజీవి అయిన శ్రీ ఘంటసాలగారి పాదపద్మాలకు దాసోహములు

mvrchary
Автор

ఘంటసాల గారి భగవాద్గీత వినడానికి చాలా బాగుంది

venkatramanay
Автор

వింటుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నమస్కారం చేయాలి భగవద్గీతకు...‌

bendisriram
Автор

భగవద్గీత సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ జీవితంలో ఇలా నడుచుకోవాలో ధర్మం గురించి చెప్పిన మహా గ్రందం భగవద్గీత జై శ్రీ కృష్ణ గోవింద పరమాత్మ 🙏🐄🍇🌷🍎🌼🌹🪔

dbnarasimhulu
Автор

అతి గొప్ప మనో వికాసం, వ్యక్తిత్వ వికాసం, మనిషిగా జీవిత లక్ష్యం, జీవన విధానం ఎన్నో సోపానాలు గా ఉత్కృష్ట శీల నిర్మాణ పునాది కి పరికరం ఈ భగవద్గీత గ్రంథం

Sadgurutirunadaroopini
Автор

జీవితంలో కలిగే కష్ట నష్టములకు భయపడక అంతా ఈశ్వరుని ఇష్ట
ప్రకారం జరిగి తీరుతందని తెలిసి
వస్తుంది.

muralidhararo