CI and SI Illegal Affair | Warangal Police Commissionerate | Sakshi TV

preview_player
Показать описание
CI and SI Illegal Affair | Warangal Police Commissionerate | Sakshi TV

#warangal #warangaldistrict #telangana #sakshitv

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ఇద్దరికి సర్వీస్ నుండి డిస్మిస్ చేయాలి, అప్పుడు మిగిలిన సిబ్బంది/సాటి ఉద్యోగులు భాధ్యతయుతంగా వ్యవహరిస్తారు. CP గారు చాలా మంచి వ్యక్తి + నిజాయతీపరుడు.

masigiparushuram
Автор

పని లేనప్పుడు ఇలాగే ఉంటుంది అదే ఇతరులైతే ఫిజికల్ గా మెంటల్ గా టార్చర్ చేస్తారు మన సారాళ్లు

srinusrinivas
Автор

చాలా మంచి వ్యక్తి c.p రంగనాథ్ గారు
ఆయన ఇంతకు ముందు నల్లగొండ జిల్లా s.p గా పని చేశారు
నల్లగొండ జిల్లా లో క్రిమినల్స్ అండ్ రౌడీ షీటర్స్ నీ ఒక ఆట
He is a Excellent, sincere

r.k.brothersnenavath
Автор

Police జాబ్స్ లేడీస్ కి చాలా ఈజీ గా వస్తున్నాయ్ కారణం 33.33 రిజర్వేషన్
170 కి SI వొచ్చింది లేడీస్ కి
నాకు 293 రాలేదు 2018 లో

vamsireddy
Автор

వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ ఎదురు చూడాలి సామాన్యుడికి ఒక న్యాయం పోలీసులకు ఒక న్యాయం ఉండకూడదు

bilalsaheb
Автор

మంచి గ ట్రైనింగ్ తీసుకున్నారు... ముగ్గురు

hemanthkumarravada
Автор

కోడలికి బుద్ధి చెప్పి..
అత్త పక్కి్టోడితో లేచిపోయిందట... అలా ఉంది వీళ్ళ తీరు.. Are job దొరకక చాలా మంది ఏడుస్తుంటే... వచ్చిన job ఎలా చేయాలో తెలియక..
కాదు ... డబ్బు, కొవ్వు ఎక్కువ అయినా పని ఇది...
ఒక మంచి హోదాలో ఉంటూ.. మహిళా ఉద్యోగులు కూడా ఇలా చేస్తుంటే... 🙄🙃..
ఎపుడు బాగైందా పోండి పోయి, గోవా ko దుబాయ్ ko వెళ్లి ఎంజాయ్ చేస్కోండి...
అయినా ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద తప్పు చేస్తే..పూర్తిగా ఉద్యోగం తీసివేయాలి కానీ..
సస్పెండ్ అని చేతులు దులుపుకుంటే yela🤔

sdniru
Автор

ఈ దేశం ఎటు నుండి ఎటు పోతుందో ఏమిటో ఈ అక్రమ సంబంధాలు, మనబంగాలు, హత్యలు, మరియు విలువలు లేవు ఏమి లేవు...

gunasekharchanukya
Автор

కామపు కాకీలు '
ఇంకా 33% మహిళ రిజర్వేషన్ సౌకర్యం కలదు,
ఉపయోగించుకోండి ఎలా పడ్తే అలా

googlemeeting
Автор

బయటికి రానివి ఇంకెన్ని రంకు పురాణాలు ఉన్నాయో

satyannarayanakosuri
Автор

Ranganath CP sir's is accepted & appreciated by public, which is evident from the number of good comments on the the good decision of Sri A V Ranganath CP Warangal sir.

Appeciation for the decision, such disciplinary action will create fear among bad & incorrigible police personnel, besides paving the ways for betterment & responsible policing.

Good going in alerting entire force.

Feel proud of you for your bold decision sir

palleboinakomuraiah
Автор

పోలీస్ డిపార్ట్మెంట్ లో తెలంగాణ జాతిరత్నాలు చాలామంది ఉన్నారు....
బంగారు తెలంగాణాలో ఇలాంటివి సహజం...
తెలంగాణ పోలీస్ 🤮🤮🤮🤮🤮🤮

Chenna
Автор

ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద తప్పు చేస్తే సస్పెండ్ చేయకుండా పూర్తిగా ఉద్యోగమే తీసివేయాలి అప్పుడు ఇంకా ఒకరు తప్పు చేయకుండా సక్రమంగా డ్యూటీ చేస్తారు.. పోలీస్ ఆఫీసర్లు గవర్నమెంట్ ఉద్యోగులు ఇతరులకు ఇన్స్పెర్ గా ఉండాలి...

prajukumar
Автор

Superb warangal commisioner sir... Hatsoff

Vijay-czpe
Автор

వృత్తి ఏదైతే ఏమి ఆ క్రమం సంబందము మాత్రం ఆగలేదు

koroprolusrinivas
Автор

Great decision, thanks to A.V.Ranganath sir.

bahujanabharat
Автор

ఇలాంటి పోలీసుల వలనే....మంచి పోలీసుల కు చెడ్డ పేరు వస్తుంది ...తప్పులు చేస్తున్న వారిని ఉరిశిక్ష వేయాలి

shanthjmd
Автор

HONERABLE CP RANGANATH SIR
again proved that every person is equal in front of law. Congratulations
And my salutations to sincere and hard working police people.

gaurangkumar
Автор

Ranganath Sir is very Disciplined officer

danielkaleshwaram
Автор

Very excellent call...which leaves great impact on department and society thiskovali side ipovali....illegal connections endhuku....em message eedham ani ....society ki

laxmivenu