Rajinikanth Reacts Tirupati Laddu Controversy | Pawan Kalyan | Red Tv

preview_player
Показать описание
Rajinikanth Reacts Tirupati Laddu Controversy | Pawan Kalyan | Red Tv

Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.

Subscribe To Our Channel To Get Latest News And Updates.

Follow us on Social Media:

#Rajinikanth #TirupatiLaddu #pawankalyan #RedTv
Рекомендации по теме
Комментарии
Автор

సూపర్ సిక్స్ ని తప్పించుకోవడానికి భలే వాడుకుంటున్నారు

venkkatreddysanikommu
Автор

జగన్ ని చూసి ఓర్వలేక ఏడుస్తున్నారు అందరికి పచ్చిగా తెలిసిపోయింది

kalyanvarma
Автор

Idhi chesindi antha Bolli Gaadida chesina pani.

dara
Автор

140 కోట్ల హిందువులు కాదు సార్, 140 కోట్ల భారతీయులు

Shaik.NayabRasool
Автор

చంద్ర బాబు దుర్బుద్ధి ఎప్పుడు ఇలానే ఉంటది. ఇప్పుడు దేవుడు వాడుకున్నారు

ramu.b
Автор

టి టి డి చెర్మన్ గా ఎవ్వరు ఉన్నారు బీజేపీ నాయకుడు ఉన్నాడు మరి ఇది కూటమికి తెలియకుండా ఎలా జరిగింది ఇదంతా కూటమి ఆడుతున్న నాటకం

swamybandarakanti
Автор

Chennai to Tirupati distance 140 kms. Not 250 kms.

rangaiahubi
Автор

Nobody knows the meanig of sanatana dharma but every one shows their over enthusiasm in respect of it. Sanatana dharma is the age old practice every one should follow without any hesitation. It teaches about what is humanity. & How to follw it. There is no caste, creed religion or race. Entire human community can follow it

RaviChivukula-bx
Автор

❤❤⚡😈లడ్డు ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ సిబిఐ ఎంక్వయిరీ చేపించ లేడ?? ఇష్యూ లో చంద్ర- బాబు సబ్జెక్టు స్ట్రాంగ్ లేదు ప్రజలంతా జగన్ వైపు ఉన్నారు ప్రజలకు చంద్ర బాబు బయపడుచున్నాడు . టాపిక్ చేంజ్ చెయ్యాలని ట్రై చేస్తున్నాడు మల్లి కులము తో ప్రాబ్లెమ్ మొదలయ్యింది కత్తి పెట్టినాడు కత్తి తోనే పోతాడు

bpradeep
Автор

Once declared in 2009 that's over

sivareddyvempalli
Автор

Laddu gurinchi everu pattinchi kovatam ledu enduku ante adhi ok pedda abadham animal fat is a lie

DaneshParembilage
Автор

తిరుపతి లడ్డు ప్రసాదం లో కల్తీ జరిగిందని మన ముఖ్యమంత్రి గారే చెప్పారు.అలాంటప్పుడు భక్తులు కల్తీ లడ్లు కొనకండి.తినకండి.భక్తులు పవిత్రత పాటించాలి కదా..

prajuprasthu
Автор

బాలాజీ గారు నమస్కారం.
మీ విశ్లేషణ బాగుంటుంది..
మిమ్మలను CBN బ్యాచ్ ట్రోల్స్ చేసి భయపెట్టడానికి చూస్తారు...మీరు జగన్ ను ఎండగట్టిన సందర్భం చాలా చూసాము...మీరు ఇంచుమించు నిజానికి దగ్గరగా వుంటారు...మీరు అలానే ఉండండి...

ramanamurthy
Автор

Kootami prabhuthvam ni. Gelipinchi chappu checharu jagane thappulekunna yemijarigina jagane. Jagane. Yemi rajakiyam swamy

kondammatm
Автор

Tirupathi laddu, paruvu tesaru, tdp, ysrp, next time e 2 partys vundakudadu devuda

seshachalamsurampudi
Автор

PRC dumma.... IR dumma.... DA dumma... Nirudyoga bhruti dumma...
Super six Free bus.... Free tabs.... Free pump set solar Ammavadi
అంతా డుమ్మా డుమ్మా....
కడకు పవన్ బీజేపీ డుమ్మా
చంద్రబాబు
పవన్ ను తొలగించు....

habeebsahebbadeghar
Автор

PK.ku pogaru, ahambhavamu, ane qualities puskalanga uvnnai, anduke Atuvanti matalu mataladuthadu.

RameshKumar-bthl
Автор

రజనీకాంత్ ఇంటరెస్ట్ కూటమి లో వుంది, AP పబ్లిక్ గురించి కాదు. సూపర్ 6 యెగ వేసిన ok, విజయవాడ ను ముంచినా, అమ్మాయిల వీడియో లు చిత్రీకరణ చేసి youtube లో పెట్టిన అన్నీ రజనీకాంత్ కు ఓకే.
So AP ద్రోహి రజనీకాంత్.

sureshmurahari
Автор

బాప్టిస్ట్ పవన్కు సనాతనధర్మం గురించి ఏమి తెలుసో.... నీ మాటలు బుర్ర పాడైపోతుంది.... మాకేంటి రా బాబు ఖర్మ

uv-
Автор

ఆంధ్ర ప్రభుత్వము క్లియర్ అందరూ మోసగాళ్లు కల్తీ భోజనం అక్కడ తింటారు నీతి న్యాయధి లేదు అని అక్కడ తమిళనాడు హిందువులను బహుగా అవమానపరిచారు అలాగే భారతదేశం హిందువులను బహుగా బహుమానపరిచారు జ్ఞానములేని హిందువులుగా ఆయన గుర్తించాడు పశువులాగా తినేశారు అన్నీ అని వర్ణించాడు అది హిందువులను బతికుంతుండగా హత్య చేసిన మంత్రులను పరిపాలించడం తగ్గుతుందా అధికారం ఉంది కదా అని నోటికి వచ్చినట్టు ఆజ్ఞలు జారీ చేసి దానికి శిక్ష అంటూ లేదా దానికి ఖండించడం అంటూ లేదా తన రాజకీయాల కోసమే ప్రార్థన పడ్డమా ప్రజలను వెన్నుపోటు పడ్డమేనా చూసి ఆనందిస్తుందా ఈ సుప్రీంకోర్టులు న్యాయ వ్యవస్థలు ఈ హిందువులు

jayarajunattala