Visakhapatnam People Public Talk About Making Vizag As Capital City Of AP | YS Jagan | SumanTV

preview_player
Показать описание
Visakhapatnam People Public Talk About Making Vizag As Capital City Of AP | YS Jagan | SumanTV
#Visakhapatnam #Vizag #AP

SumanTV is an official YouTube Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on YouTube with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.

Follow Us On :
Рекомендации по теме
Комментарии
Автор

మాట్లాడడం రాని వాళ్ళకి మాట్లాడటానికి ఛాన్స్ ఇస్తే ఇలానే వుంటాది 😊!

sudhakarpothula
Автор

Entire administration and development should be decentralized
So that all people can develop uniformly
We have already had bitter experience at Hyderabad because of centralized development

prabhakararaosusarla
Автор

Visakha executive capital ayithe software companies,
IT companies will come to vsp, inka vere companies
vastayi. Appdu Hyd ki importance thaggipotundi.

lakshminarasimhasastrynema
Автор

ore vizag compitant city for capital, party feeling chupinchaky nuvvu vizag vadivythe vizag development koruko, Amaravathi Chandrababu chesthunadhi inside trading, Amaravathi capital ga viable kadhu

ravindrarao
Автор

Valasa pakshulu / kammma vallu against to visakha capital vallani interview cheyyakadi

ravindrarao
Автор

AP Capital Jai Jagan Kavali Ravali Jai YSR

VizagCapitalCityTollywood
Автор

First matladina vadu Vijayawada athanu Vizag lo untadu anthe

GVRVlogs-
Автор

Vizag is already developed city what is there to develop

srimannarayanach
Автор

మనం ఇతర రాష్ట్రాలతో సమానంగా ఉండాలంటే వైజాగ్ నా కలల రాజధాని... దీనితో తెలంగాణా కు దిమ్మతిరిగిపోతుంది..ఇది తధ్యం

aggipidugubakki
Автор

దీనిలో తప్పేముంది రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేమిటి ఎందుకంటే సచివాలయానికి గాని శాసనసభకు గానీ హైకోర్టు గాని సామాన్య ప్రజలు ఎవరు వెళ్ళరు వెళ్ళేది అంతా బడాబడా బాబులే ఇంక అలాంటప్పుడు ఎక్కడ ఉంటే ఏంటి ప్రాబ్లం తర్వాత మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదా రానున్న రోజుల్లో వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి సిటీ కాబట్టి పెద్దగా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు

sudhaking
Автор

are you vizagite? niku vizag capital aite whats your problrm? you dont want vizag to get developed

purvaraj
Автор

His, Statement is revels his foolishness. If Visakhapatnam becomes AP's Capital, it will turn the Estern Bombay to India. Sri Krishna Cammitee Conformed and and proposed it to make as a Capital of AP.🤔🔥🤔

challasriram
Автор

Amaravati super graphics city.telangana assembly building choodandi.

gonnabattulakanakaraju
Автор

ఉత్తరాంద్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే అమరావతిలో ఉన్న సీఎం ఆఫీసు వైజాగ్ కీ మారిస్తే ఇక్కడి ఉద్యోగులే అక్కడికి ఇల్లు మారి పనిచేస్తారు, కొత్తగా ఉద్యోగాలు ఏవి రావు, పైగా ప్రజాధనం దుర్వినియోగం, ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు తీసుకు రావాలి, చేతి వృత్తులు, కుల వృత్తులవారికి లోన్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకోడానికి వీలు కల్పించాలి, కొత్తగా అభివృద్ధి పనులు, రోడ్డు పనులు మచ్చుకు కూడా లేవు, నిర్మాణరంగం మొత్తం కుదేలయింది, దీని వలన కూలి పని వారు, మట్టి పని వారు, తాపీ పని వారు, కరెంట్ పని వారు, ప్లంబింగ్, పెయింటింగ్, ఆటోలు, లారీలు ఇలా 35రకాల వృత్తులవారీ జీవితం ఛిద్రం అయింది, జనల దగ్గర డబ్బు రొటేషన్ తగ్గి వ్యాపారస్తులు కూడా నష్టపోతున్నారు, కావాల్సింది నెలకు 10వేలు సంపాదించుకునే పనులు కల్పించడం, అంటే గాని అప్పుడప్పుడు బటన్ నొక్కి 10వేలు ముష్టి వేసి మిగతా పది నెలలు ఎలా బ్రతకాలా అని ఆలోచించడం కాదు,

chaitanyajuttiga
Автор

వైజాగ్.. ముంబై లాంటి రాజధాని..ఆంధ్రుల అదృష్టం

aggipidugubakki
Автор

Uncle talking history rather than coming to point

maradonayt
Автор

It's wrong statement. This is all foolish statement and against the reality.

umamaheswararaopandranki
Автор

andaru vizag capital ayithe development antunnaru kani idhi navy ki sambandinchina city ani marchipotunnaru ikkada airport motham navy control vuntundhi
Ekkada rajadhani pedithe navy ki ibbandi ravochhu mundu manaki india important kada

GoodBoy-hgzy
Автор

Rythulu Rajadhani Amaravathi ki free of Costco evvaledu pariharamteesukoni echaru Assigns lands At him tkkuvaDharaki Joni 4retlaki Ammukonnaru

sivanagamallikambanidamart
Автор

మూడు రాజధానులు పెట్టడం వల్ల మూడు పక్కలా డెవలప్ అయితది రా ఎడవల్లారా....😅😅

sganeshbgmi