A common man wrote a letter to the CM | Anantapur | Telugu News | #local18

preview_player
Показать описание
ప్రస్తుతం మనం దేశంలో ప్రజాస్వామ్యం ఓటుకే పరిమితం. ఒక సారి ఓటు వేసాక, మీ పని అయిపోయిందనేది ప్రస్తుత పరిస్థితి ఎక్కడ చూసిన. అలా అని అందరు ఇలానే ఉంటారని చెప్పలేము. మనకు సమస్య ఏది వచ్చిన వాళ్ళను మనం విన్నవించుకోవాలి. లేదా మనం చేయాల్సిన పనులు చేతనైనా వారితో చేయించుకోవాలి. తెలిసిన వారి సిఫార్సు మీద పోయి పలుమార్లు తిరగాల్సి ఉంటుంది. అంతే కానీ ప్రశ్నిస్తా అంటే కుదరటం లేదు నిజ జీవితంలో. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఓ అడుగు ముందేకేసి అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నారు పలువురు. అయితే ఓ సాధారణ వ్యక్తి మాత్రం ఏకంగా సీఎంకే లెటర్ రాశాడు. అందులో ఆసక్తికర విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అసలు తను ఎవరు, ఏ సమస్య పైనా సీఎంకి లెటర్ రాశాడో చూడండి మన లోకల్ 18 ద్వారా...

#TeluguNews #commonman #chandrababu #letter #education #govtschool
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu

Follow us:
Рекомендации по теме