YSRCP Nagarjuna Yadav about Chandrababu Insults IAS Officers |@SakshiTV

preview_player
Показать описание
YSRCP Nagarjuna Yadav about Chandrababu Insults IAS Officers | @SakshiTV
#YSRCP #NagarjunaYadav #Chandrababu #SakshiTV

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ఆరా మస్తాన్ ని పిలవండి చర్చ కి ఆయన అభిమానుల గా మేము ఆయన్ని సన్మానం చేయాలి ...

surichinnari
Автор

సాక్షి చానెల్ లో ysrcp వాళ్ళ ఆర్తనాదం వింటూట్టే వినసొంపు గా వుంది 😂😂😂😂😂

yaswanthreddy
Автор

ఎన్టీఆర్ పేరు తీయడం వల్ల ఓడిపోయారు అమరావతి మార్చడం వల్ల ఓడిపోయారు

purushothamr
Автор

సాంప్రదాయన సుప్పినీ సుద్దపూసనీ ఇక చాల్లే పోయి పడు కొండి😂😂

indukuru
Автор

అరే నాగార్జునమ్మా.. మీ ప్రభుత్వం ఎలా ఉండేదో అసలురూపం పొద్దున్నే కొమ్మినేని మొఖం ఎలా ఉంటుందో అదే తుగ్లక్ అసలు రూపం

srinivasutammineedi
Автор

మరి చంద్రబాబు గారు అమరావతి రాజధాని అని చెప్పితే దానికీ మీరు కూడా ఒప్పుకున్నారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ అమరావతి ని సర్వనాశనం చేసినారు పైగా మీరు వచ్చిన వెంటనే ప్రజా వేదిక కూల్చినారు మరి అప్పుడు ప్రజాధనం వృదా కాలేదా

meidfle
Автор

AB వెంకటేశ్వర్లు గారిని 5 సంవత్సరాలు ఎందుకు సస్పెండ్ చేశాడు జగన్ ?

bharatireddi
Автор

అరేయ్ మీరు ఓడిపోవడానికి కారణం ఈ అబద్ధాలు వల్ల ఇకనైనా మారండి రా బాబు 🙏🙏

NewTeluguMovies-xxfb
Автор

నీవు ఎక్కడైతే మెదలయ్యావో అక్కడికే పోతావు నాగార్జునమ్మ

KRISHNAPRASADDEEPALA
Автор

కేంద్రంతో దేనికి పోరాడాడు కేసు గురించి

srinadhkannam
Автор

ఏపీ వెంకటేశ్వర కి ఐదు సంవత్సరాలు సస్పెండ్ చేశారు దేనికి చేశారు రా బ్రోకర్

mxipfxn
Автор

పూర్వం అమ్మలక్కలు ఒక చోట కూర్చొని ఊసులు చెప్పుకునేవారు....ఆ ఊసులు 😂...రాజమౌళీ కీ కూడ అంతు చిక్కవు....మీరు తోపులు ....ఆ ఊసుల్లో....తందనా అనేవాళ్ళు వామ్మొ....వీళ్ళు నక్కకీ జలగకీ సమానంగా సమానంగా ఉంటారు....ఆహా ఓహో అంటారు...భజన...భజన....శ్రీ క్రుష్టన దేవరాయుల సభ లో కన్నా భజన....భజన....వీళ్ళు మారరు...మమ్మల్ని మారనివ్వరు....ఆలోచించండి....

madhavkalyanmadhav
Автор

నాగార్జున మారండి రా.మీరు ఇలా మాట్లాడే జగన్ కి e పరిస్థితి వచ్చింది

chavahoney
Автор

నాగ అక్క మొరగమాకు ముందు ఉంది ముసల్ల పండుగ

srinivaskosuri
Автор

సార్ మనం కూడా వైస్సార్ కాంటీన్ లు పెట్టాలి.

mpwemzh
Автор

ఒరేయ్ బాబు మీరు 5 ఏళ్లలో ఎప్పుడు రా dsc నోటిఫికేషన్ ఇచ్చి 20000 పోస్ట్లు ఇచ్చారు అంటున్నారు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

razzroushik
Автор

వాడి తప్పితే ఇంక నువ్వు దొరకలేదా సాక్షికి

bhaskarravilla
Автор

అధికారులను అవమానిస్తే, వాళ్ళే చూసుకుంటారు....నీకెందుకు కొమ్మినేని....నీకు అసలు సిగ్గు ఉందా....

rvv
Автор

Ee comments ను బట్టి తెలుస్తుంది ఎంత చెత్త విశ్లేషణ అని

chandubsfkipathsala
Автор

మీ లాంటి వరెస్ట్ బ్యాచ్ ని కూర్చోపెట్టుకుని, పదవులు ఇచ్చి బూతులు ఇలా చాలా కారణాలు ఉన్నాయి... సిగ్గు కూడా లేకుండా బ్రో... కర్స్ తో
పార్టీ ని మొత్తం గుసిపోయింది

vivekananday