Astrologer Venu Swamy About Naga Chaitanya And Samantha | Mana Stars Plus

preview_player
Показать описание
Astrologer Venu Swamy About Naga Chaitanya And Samantha | Mana Stars Plus
#astrology #venuswamy
Рекомендации по теме
Комментарии
Автор

Sir జరిగేది, జరగబోయేది ఎది మనచేతుల్లో
వుండదు, చెప్పింది జరగడం, ఎప్పుడో ఒక appuduvjarugutundi, దాన్ని అంతగొప్పగ చెప్పడం నచ్చలేదు sir, 😊

kesupakamalleswararao
Автор

Venu swamy thwaralo potharu, Aina jathakam ala vundhi 👍🏻

RamKumar-vjhx
Автор

Guruvugaaru.
Nijam nistooranga untunndi
Meeru vaastavaalu cepthunnaaru.
Caala sansosham.

bangarunagaraju-mfql
Автор

Veedidi jatakam kadu. Film circles lo jarige info ni chadilani vini oka gelam visuruthadu. Gelani ki fish thagilithe ganthulesthadu

bvsuhyd
Автор

అవన్నీ ఎందుకు sir,
Recent గా train accident గురించి చెప్పలేదే..

సరే అదీ వదిలేయ్ మన deysham లో జరిగే జరగబోయే accident లు అన్నీ మీకు తెల్సు కదా వాటన్నిటినీ ఇప్పుడు pdf లో రాసి రిలీజ్ చెయ్యండి మేమందరం జాగ్రత్త పడతాం....

mylifemelodies
Автор

. నమస్తే అండి గురువు గారికి 2013 లో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు మా ఇంటికి అప్పటికి మా పిల్లలిద్దరూ చిన్నవాళ్లే శుక్రవారం పూజ చేసి ఉన్నాను ఆ రోజు వాళ్లలో పెద్దాయన నీ మొహం చూసి నీకు ఒకటి చెప్పాలని ఉంది ఈ జాతకం ₹10000 ఇచ్చేనా మీకు చెప్పారు ఎవరు చెప్పమంటావా అమ్మ అని అని అడిగారు 10 పావలా నీ చేతితో నా చేతికి ఇవ్వు అన్నారు చిన్న తను ఎందుకు మీకు అని అంటున్నాడు అందరికీ చెప్పలేము కదా ఆ అమ్మాయి జాతక ప్రభావం వలన ఆమె ముఖం చూసి చెప్పాలనిపించింది చెబుతున్నానుఅనరు రాబోతున్న రోజుల్లో రాహువు వస్తున్నాడు నీ జీవితంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు ఒక అమ్మాయి జీవితం కోసం నీ తపనంతా ఉంటుంది అన్నారు ఒక అమ్మాయి బయటకు వెళ్లి మీ ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకుని వస్తుంది మీరు ఎక్కడ నేత వద్దు ఆమె తిరిగి వచ్చేస్తుంది అన్నారు పిల్లల ఇద్దరిలో ఎవరు బయటికి వెళ్లి పెళ్లి చేసుకుంటారు చెప్పమని అడిగాము కానీ ఆయన నేను చెప్పకూడదు పిల్లలను బెదం గా చూస్తారు అన్నారు మగవాడి ఇలా కష్టపడతావు అని చెప్పారు అది నిజమే అయినది పెద్దమ్మాయి కోసం ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాను భర్త సంతోషపెట్టే భర్త కాదు చిన్నమ్మాయి భర్త తాగుబోతు వాడు పనికి వెళ్ళాడు తండ్రి పెంచాలి భార్యాబిడ్డలను చిన్నమ్మాయికి డైవశ్ కూడా అయిపోయాయి పిల్లల జాతకం నాకు జాతకం చెప్పిన తర్వాత పిల్లల చేతులు ఎవరికీ చూపించ వద్దు అని కూడా చెప్పారు ఆ పెద్ద మా ఆయన గారు మూడో గృహ ప్రవేశం చేస్తారు ఇల్లు కడతాము అనుకున్నానే కాని ఆయన వేరే పెళ్లి చేసుకుంటారు అనుకోలేదు ఆయన కూడా 2019లో కాలం చేశారు నా జీవితంలో రాహువు అంటే నా పెద్ద అల్లుడే జీవితాలు తారుమారు అయిపోయాయి చావలేక బ్రతుకుతున్నా శవాన్ని నేను కేవలం నేను కూడా చచ్చిపోతే నా పిల్లలకు ఆధారం వుండదని బ్రతుకుతున్నాను భార్యను భార్యగా చూడని భర్తకు కట్ట పెట్టాను నా పెద్ద కూతుర్ని మీరు చెప్పే ప్రతి ఒక్క మాట నిజమే నిజాలు మాట్లాడిన వారు ఎవరికీ నచ్చారు ఇంకా ఎన్నో చెప్పారు మా ఆయనగారు కోసం మా చెల్లి మా అమ్మ వాళ్ళ కోసం ఎవరు ఆయన మాటలు నమ్మలేదు ఆయన చెప్పినవన్నీ అక్షరాల పొల్లుపోకుండా జరిగినవి కానీ ఒకటే డౌటు నాకు నాకు ఆయుష్ 50 55 చెప్పారు మా ఆయనగారు ఆయుష్షు దేవుడిచ్చిన ఆయుష్షు 75 సంవత్సరాలు కానీ యాభై రెండు సంవత్సరాలకే కాలం చేశారు ఏది ఏమైనా మీ మాట బ్రహ్మ వాక్కు ఆ రోజు నాకు అలా చెప్పిన స్వామి సాక్షాత్తు వీరబ్రహ్మంగారి వచ్చి చెప్పినట్లుగా ఈ రోజుకి నమ్ముతాను 🙏😭

veeravallilakshmi
Автор

Sir vogumolla venkatappa s/o parvathappa DB 08 July 1999

pkps
Автор

Erripappalni Gurenchi vinadame gani chudadam ede first time 😂😂

chintu
Автор

మన జాతకం. మన చేతల్లో నూ.. మన చేతుల్లో నే ఉంటుంది.. మనమే తెలుసుకోవాలి...

PKJBL
Автор

Sunisheeth ka baap venu swamy ane vaaru like kottandi😂

chandaprabhakar
Автор

Balisinolavi kaadhu oka bichagadiki chepumanandi, ledha china kutumbam unalaku chepamanandi, sir

puttolanjaneyulu
Автор

Pratee interview lo same story, enni saarlu cheptavayya sameeee

krishhvlogs
Автор

VIDU RAMUGA SARTI FIKET KOSAM PAKULAADU TUNNADU

ashokumarbanduchodi
Автор

Sir చెప్పినప్పుడు వీడియో తీయండి నమ్ముతారు

phanidhumantharao
Автор

Aithay mana bathukulu eppudu bagu padatha yo cheppu..

nadeem
Автор

Sir meeku munde telisinappudu, vidipokunda emaina poojalu cheypinchachu kada, future lo vachevi munde telisthe vidipokunda undenduku try cheyachu kada, annitiki solution untundi kada

vijayadurgabaditala
Автор

Good evening sir
na peru goruntla Rama devi
Na DOB 21/4/1978
Na najathakam chepandi sir please...

goruntlaramadevi
Автор

Nuvu okka roju chasthavvv.... 2K lo😅 idi naaa sapam pulka😂

venky...
Автор

Sir my daughter dob is 17-7-2000 so please suggest🙏

geethavenu
Автор

Sir carona vastundi enduku cheppa lefu

actionkoushik