Reflection Announcement | Amogh Deshapathi | Sanatana School

preview_player
Показать описание
Reflection Announcement | Amogh Deshapathi | Sanatana School

Join this channel to get access to perks:

REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876

Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!

Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.

Jai Hind

దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!

రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!

#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!

*Follow us for... stories, songs, short films, web series and documentaries.

► Follow Reflection on:

► Pls Subscribe To Our Group Of Channels:

Рекомендации по теме
Комментарии
Автор

సమాజంలో మంచి మార్పు కోసం మంచి గా పోరాడుతున్న అమోఘ దేశపతి తమ్ముడూ నేను చేస్తున్న విష్ణు ధ్యానయోగా సాధనకు పదే పడే ఆటంకాలు కలిగిస్తున్న అసూయాపరుల వీధింపుల నుండి నన్ను కాపాడుతావా తమ్ముడూ? ఆన్సర్ ఇవ్వు. జై శ్రీ రామ్.

sarakanamKrishna
Автор

Amog జీ నమస్తే, దేశం కోసం ధర్మం కోసం మీరు చేస్తున్న సేవ అమోఘం అద్భుతం ఆచరణీయం ధన్యవాదాలు సార్

ravitata
Автор

రిఫ్లెక్షన్ ఛానల్ నడిపిస్తున్నాడు వంటి దేశపతి గారికి నా యొక్క సలహా ఈ దేశం కోసం పాటుపడే ఎటువంటి కొంతమంది గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు వారిని ఫండింగ్ అడిగితే మంచిది మేము చేసే చిన్న చిన్న సహాయం మీకు ఎక్కువ సరిపోకపోవచ్చు కానీ అటువంటి వ్యాపారవేత్తలు మీకు సహాయం గా నిలుస్తారు. అలాగే మీ స్టూడియోలో అలాగే దేవాలయాలలో మన హిందూ సనాతన ధర్మ వేదికలలో ఈ దేశంలో ఉన్నటువంటి చీడ తొలగిపోవాలి అని చెప్పి విష్ణు సహస్రనామ పారాయణం. అలాగే లలితా సహస్రనామ పారాయణం దుర్గా దేవి నామస్మరణ. హనుమాన్ చాలీసా పారాయణం ఒక యజ్ఞం లాగా జరిపించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు చేసే మానవ ప్రయత్నానికి దైవ సహాయం చాలా చాలా అవసరం దైవం మనము ప్రార్థిస్తే మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనమందరము ఈ దేశంలో ఉన్న చీడ తొలగిపోయే అంతవరకు ఈ దేశ ప్రజలందరూ హిందూ ధర్మాన్ని విశ్వసించే ప్రజలందరూ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని అలాగే దుర్గాదేవి పూజ ని హనుమాన్ చాలీసా పారాయణాన్ని సంకల్ప పూర్వకంగా చేయాలని ఒక ఉద్యమంలా చేయాలని కోరుకుంటున్నాము. ఇది ఒక్కటి జరిగితే చాలు మనదేశంలో మళ్ళీ సనాత తరం పరిటాల వెళ్ళుతుంది శత్రుసంహారం జరుగుతుంది మన సనాతన ధర్మాన్ని పాడు చేయాలని చూసి నష్టము కలిగి కాలం చెల్లి పోయినట్లే.

vijaykrishna
Автор

Please donate to save Hindu Dharma Voice brothers

SAMBAASHWINKumar-udjc
Автор

We will support as much as we can amogh anna
Jai sriram 🚩 🙏

SVRKumar
Автор

Jai shree Ram 🕉️
Bharat Mathaa ki Jai 🕉️
Thank you Brother 🙏
My support for you

SIddharth
Автор

జై శ్రీరామ్ 🙏🏼
జై హింద్ 🙏🏼
వందేమాతరం 🙏🏼

subbaraoponugupati
Автор

I donated a little bit from my side through phonepay please all come forward to help the reflection channel

apbe
Автор

మీ మేధస్సును, మీ తెలివి తేటలను దేశం కోసం ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు ధన్యవాదాలు సార్

ravitata
Автор

We support anna garu Jai shree Ram Jai barath mahan 🚩🚩🇮🇳🇮🇳🙏

AravindPatlolla
visit shbcf.ru