DBT Schemes Funds Released In AP | CM YS Jagan | AP Elections 2024 @SakshiTV

preview_player
Показать описание
DBT Schemes Funds Released In AP | CM YS Jagan | AP Elections 2024 @SakshiTV

#ysjagan #dbt #apelections2024 #sakshitv

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ఇంకా పడలేదు అండి మాకు, అకౌంట్ లోకి వచ్చేవరకు నమ్మకం లేదు దొర

sreenathnallani
Автор

చేయూత ఎప్పుడు పడుతుంది ఇదిగో పడుతున్నాయి అదిగో పడుతున్నాయి అని చెప్తూనే ఉంటున్నారు

anilkumar-silu
Автор

ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాలు ఎదురులేని తిరుగులేని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరువాత భారత ప్రధాని కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

krishnapakkala
Автор

చంద్ర బాబు నాయుడు గవర్నర్ కి లెటర్ రాయడం వల్ల మాత్రమే జగన్ రిలీజ్ చేశాడు, లేకపోతే కాంట్రాక్టర్ కి ఇచ్చేవాడు, ఇది నిజం, ఇతర ఛానెల్స్ లో కూడా ఇది ఇష్యూ అయింది, చెడ్డపేరు వస్తుందేమో అని వేశాడు అంతే తప్ప పేదల మీద్ తనకేదో ప్రేమ వున్నట్లు

balamarthiissac
Автор

ఇన్పుట్ సబ్సిడీ సంగతి ఏంటి, ఈబీసీ నేస్తం సంగతి ఏంటి?
వచ్చే వరకు నమ్మకం లేదు దొర

sreenathnallani
Автор

పడుతున్నాయ్.... పడుతున్నాయ్ అని చెబుతున్నారు గానీ... ఎవరు అకౌంట్ లో కూడా పడటం లేదు

seetannaidusuravaram
Автор

Jai JAGAN JAI Jai JAGAN love you very much sir malli meere CM JAGAN Sir

momgadevi
Автор

Ysr Cheyutha pending amount eppudu release chestharu assalu vasthaya rava cheppandi mundu. Inka eni rojulu waiting cheyali. Deniki abbdalu chepputunaru maku ina raledu button nokki 2 months 22 days ayyindi still not credite election results koda vachesthunai. Jagan anna ki votes vesinaduku ela mosam chesthara ma addavala ni cheppandi chee

chinniS
Автор

Jai jagan anna. .enni pathakalu evvaru pettaledhu .. Next cm jagan ..

shathalasrikanth
Автор

మీ డబ్బులు మీకు ఇస్తున్నారు... ఇస్తే తీసుకోండి... ఇవ్వకపోతే బాధపడకండి

indian
Автор

Real Hero, Honest Person and Committed Leader - CM YS Jagan
All the best CM YS Jagan garu👍
Once again Jagan Government 2024

prasadkoratana
Автор

Ysr Cheyutha amount emi ayyindi ra inka raledu. Assalu vasthaya rava cheppandi mundu fast ga? Miru pending amount contractora ki vesaru anta mari ma addavala sangati enti emi cheddam anukuntunaru. Ippudu amount ledu antunaru maku veythaniki bale mosam chesaru ma addavala ni

chinniS
Автор

Edhi correct aa sir
Jai jagan anii maa home lo vote vesthe maku amount padaledhu cheyutha
Vere party vallaku paddai

SaiBotla
Автор

Ippudu kadu before ichhi unte bagaundedi appudu chala suffer iyenamu meku plus iyedi

rameshbabu-xoli
Автор

Hello madam ebc nestam yeppudu vestaru madam

SweetHeart-djno
Автор

చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కి లెటర్ రాసారు అంతే కాకుండా జగన్ ఏ కోర్టు కి వెళ్ళాడు DBT అమౌంట్స్ వేస్తాము అని ఎలక్షన్ ముందు, ఇప్పుడు మరి వెయ్యము అని అంటే కోర్టు లో గు... మీద తంతారు.
మరి జగన్ అన్న వేస్తాడో లేదో, తన్నిన తన్నించుకుంటాం అనే రకం జగన్.

sreenathnallani
Автор

14వేల కోట్లు బకాయిలు ఉంటే 14వందల కోట్లు ఇస్తే సరిపోతాయా?

rams
Автор

Over buildup vaddu cheyutha ekkada anna

meghanaalluri