Janasena Chief Pawan Kalyan React on YCP Attack on TDP Leaders in Assembly

preview_player
Показать описание
శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరపకుండా... విపక్ష సభ్యులపై దాడులు చేయడమేంటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. ప్రజల గొంతు నొక్కే జీవో నెంబర్ 1 పై చర్చకు అనుమతించకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం M.L.A.లు స్వామి, బుచ్చయ్య చౌదరిలపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్చించటం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. సభలో జరిగిన పరిణామాలు శృతిమించితే వీధుల్లో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ నిర్వహణ అధికారులపైనా ఉందన్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

అక్కడ ఇరు పార్టీ వాళ్ళు కొట్టుకున్నారు..
ఇరు పార్టీ సభ్యులను దండిచాలి...
ఒక పార్టీ కి కొమ్ము కాయకుడుద్దు

RKBA.
Автор

My entire family & friends Votes to Janasena only. Shri Kalyangaru great leader.

veerababut
Автор

Banisa Ane word ne nunchi puttindhi amo Pawan

sivaprasadraju
Автор

జనసేన టీడీపీ కలిసి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బందు చేస్తే బాగుండేది

mojjadaraju
Автор

పవన్ కళ్యాణ్ గారికి కళ్ళు దొబ్బినయ ఒక దళిత ఎమ్మెల్యేని బుచ్చయ్య చౌదరి ఎలా తిట్టాడు ఒకసారి విజువల్స్ చూడండి టీవీ9 అండ్ పవన్ బుచ్చయ్య చౌదరి మీద అట్రాసిటీ కేసు పెట్టాలి జై భీమ్

vipparthirambabu
Автор

పొత్తు ఉన్నా లేకపోయినా నా ఓటు, నా కుటుంబం ఓట్లు, నా స్నేహితుల ఓట్లు అన్నీ జనసేనకే.. జై జనసేన... Vote for janasena 2024 for best society.

reskjqf
Автор

Full live chudu evadu tappu ga unnado,

suureshch
Автор

Skill development scam gurinchi kuda matladara ..

naiduadireddy
Автор

పవన్ కళ్యాణ్ ని వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అనేది ఈ న్యూస్ చూస్తే తెలిసిపోతుంది

prasadprasad
Автор

జై టీడీపీ jsp కలిసి పోటీ చేసి రాష్టాన్ని కాపాడాలి. సిఎం కుర్చీ కోసం కాకుండా ప్రజల కోసం ఒకటి కావాలి.

ramakrishna
Автор

కులమే తన బలం.. తన గుణం అనే ఈ పవన్ గాడు కూడా ప్రజాస్వామ్యం గురించి.. థు దీనమ్మా ప్రజాస్వామ్యం..

durgadevil
Автор

అన్న nv ఎంటి అన్న ఇలా ఐపోయావు టీడీపీ దగ్గర మనం కుక్కలేమెన

princepraveenkumar
Автор

చంద్రబాబు పచ్చ చానెల్స్ ని ఎవ్వరైనా నమ్మేవాళ్ళు ఉన్నారా, ఎప్పుడు చూసినా అసత్యపు ప్రచారం

pokalanagaraju
Автор

స్పీకర్ గారికి గాయాలు అయ్యాయట, ఇక్కడ ప్రజాస్వామ్యం

rsangati
Автор

Ore Pyakeji Entha Premara Neeku Chamba Meeda

hbashu
Автор

చంద్ర బాబు నాయుడు చేసిన స్కాం గురించీ kuda matladu అప్పుడే నిన్ను నమ్ముతారు

chandra
Автор

TDP ki adhaina prablam vaste pk vastaru prajalaku hani jariginappudu prajalakosam mathram radu vidu vidi rajakiyam prajalaku theliadha mundhu prajalakosam Pani cheyandi pavan TDP kosamkadhu

katravathumeshnaik
Автор

Why jana sena not cot contested in ""M L C ELECTIONS"" ??? IT IS NOTHING BUT UNDERSTANDING WITH C B N !!

samueljohnson
Автор

ERA PAVALA GA KADUPUKU ANNAM THINTUNNAAVAA... PENTA THINTUNNAAAVAAA

durgaprasadg
Автор

Meeru carecte sir but cbn gari meeting lo 5 membars samnya parajalu chanipothe meeru yenduku spandincha ledu sir asa fan ga meeku na quation

manjulam