Things To Do In Apia Samoa 🇼🇸

preview_player
Показать описание
Things To Do In Apia Samoa

#naaanveshana #samoa #apia #telugutraveller #travel #traveller #travelvlog #adventure
Рекомендации по теме
Комментарии
Автор

ఏ దేశం వెళ్లినా....పేరు తో సాదించిన గానతతో భారతీయుడిని...అని గర్వంగా మన దేశం పేరు చెప్పుకుంటున్నావ్ కదా...వీడియో చూస్తున్నంత సేపు మమ్మల్ని తల ఎత్తుkunela chesthunnav అన్వేష్...Keep rocking as always!!!

lifeistillyoung
Автор

నేను ఎలాగో వేరే దేశం వెళ్లలేనూ. కనీసం నీ కళ్ళతో అయినా ఈ ప్రపంచాన్ని చూడగల్గుతున్నాను....🙏🙏🙏🙏

rajkumarv
Автор

మీరు నిజంగానే గ్రేట్ ఇన్ని దేశాలు తిరిగిన ఇంత హుషారుగా ఉన్నారు. రెండు రోజులు స్థల మార్పిడి జరిగితేనే ఆరోగ్యం చెడి పోతుంది. But u r ever green. Enjoy the whole world

vishwamcreations
Автор

నువ్వు ఎంతో కష్టపడి, దేశ దేశాలు తిరుగుతూ, అద్భుతమైన ప్రదేశాలు మాకు చూపిస్తూ, ఒక తెలుగోడు గర్వపడేలా చేస్తున్న నీ ప్రయాణానికి జోహార్లు అన్న 🙏❤️నీ వీడియోస్ కోసం ప్రతిక్షణం ఎదురుచూసే నీ అభిమానులం శ్రీకాకుళం ❤️లవ్ యు అన్న ❤️❤️❤️

nagendra
Автор

❤❤❤ అన్వేషణ వెరీ వెరీ సూపర్. నీ ఆరోగ్యం మంచిగా ఉండాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ నా అన్వేషణ జై

harshabakers
Автор

మీరు చాలా గ్రేట్ బ్రో నేను ఏ దేశం వెళ్లిన ఇండియా ఫుడ్ మాత్రమే తింటాను 😂 అలాంటిది మీకు అన్ని తినే దైర్యం ఉంది 😊.

madboy
Автор

అన్వేషన్న ఒక ఏ దేశం వెళ్లిన అక్కడ మనుషులతో, వాతావరణంలో కలిసిపోతాడు. సూపర్ anna👌నువ్వు.... నీ ధైర్యానికి, సహనానికి, శక్తి, ఓపిక కి 🙏🙏🙏🙏

ramedits
Автор

మేము ఇంటిలో ఉండి ప్రపంచం చూడగలుగుతున్నాం... జయహో Naa avenash anna🥰... Thanku much and Good job

potnuruvasudevarao
Автор

అన్న ఇన్ని దేశాల గురించి బాగా చూపించుచన్నావు దన్యవాదాలు 👌👌👌

venkatmalyala
Автор

చాలా బాగుంది మీ వీడియో... అక్కడ సంస్కృతి సంప్రదాయాలు ను తెలిపారు... మార్కెట్లో ఉండే రకరకాల కూరగాయలను బాగా చూపించారు... సూపర్

suryaarts
Автор

అన్వేష్ గారు ప్రపంచం లో ఇంక అన్వేషించ డానికి ఏమి ఉండక పోవచ్చు really great

Dhanvi
Автор

అన్న సమొవ దేశం నేను ఇప్పుడే వింటున్న ❤మీకు ధన్యవాదాలు అండ్ గ్రేట్
మీరు సూపర్ ప్రపంచ యాత్రికుడు🎉

machaashok
Автор

నిజంగా నీ కళ్ళ తో ప్రపంచం చూపిస్తున్నావు thanq bro...

rahulvivek
Автор

అదృష్టవంతుడివి అన్న ప్రపంచం మొత్తం తిరుగుతున్నావ్ మేము హైదరాబాద్ మొత్తం తిరగలేక పోతున్నాం

ynarenderreddy
Автор

ప్రపంచ దేశాలు అన్ని స్వయంగా చూస్తున్నట్లు నీ వీడియోలు చూస్తున్న వారు చాలా ధన్యులు... అన్వేష్ గారు... చాలా థాంక్స్

VenkataJanardhanPasupule-iint
Автор

మిమ్మలని చూస్తుంటే నాకు ఈ సందేశం గుర్తుకు వస్తుంది అన్వేష్ గారు.
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా...
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన...
పోగడరా నీ తల్లి భూమి భారతిని😊

BhavishyaBharathias
Автор

When we leave India and travel abroad …. That’s when we really value how much we miss our Indian food …. Indian food is the tasty food in the whole world… cravings build build build … when we are out of India

WanderingNaren
Автор

ఏ దేశమేగినా.. ఎందు కాలిడిన... పొగడర నీ తల్లి భూమి భారతిని...🙏🙏🙏

ApteacherNetTelanganaTeachers
Автор

Hi 🙏 Anvesh Anna 🤝😍prapacham motham తిరుగుతూ అన్ని దేశాలు రకరకాలైన వంటలు వారి ఆచారాలు, అనేక పాత్రల్లో locations అన్ని మా కళ్ళ ముందు కదిలేల చూపిస్తున్నావు excellent 👌👌👍 Great one Telugu youtuber proud 🙏🙏🌍

SMLAXMANTALKS
Автор

4:02 ety bro antha maata annav 😂
Samoa acharam tho paatu nee prepanchayatra ane sampradayani baga choopinchaavu 🙌

KCPD_