Kalyana Vaibhogamey..| SP Charan | Sireesha Bhagavuthula | Telugu Christian Wedding Song

preview_player
Показать описание
#spcharan #spbalasubrahmanyam #blessings #sireeshabhagavatula #wedding #marriage #song #teluguchristianmarriagesongs #latestteluguchristiansongs #teluguchristianmessages #telugu #telugunews #telugusongs #teluguworship #RaviMandadi #SymonpeterChevuri #KalyanaVaibogame #trending #trendingvideo

కళ్యాణ వైభోగమే Kalyana Vaibhogame | SP Charan | Sireesha B | Symonpeter | Ravi Mandadi | Latest Christian Marriage Song

All Glory & Honor to Our Lord JESUS CHRIST
Credits:
Produced by : Ravi Mandadi (USA)
Written, Composed & Music by : Symonpeter Chevuri
Vocals by : SP Charan & Sireesha Baghavatula
Keyboard Pro : Thomas.N
Drum Programing : Davidson Raja
Tabala & Dolak : Kiran & Sruthi
Shehanai : Pandit Balesh
Sithar : Kishore
Flute : Nathan
Backing Vocals : Priya Prakash & Feji
Chidrens Choir : Swaram Music School (Swarna Isacc)
Recorded : Vincey Studios, Sounds Right Studio, John Studios, Seventh Sound Studios
Mix & Master : AP Sekhar
Filmed by : K Rajkumar
Dron Pilot : Vinodh
Film Edit : Symonpeter Chevuri
Colour Grade & Titles : Ajay Paul
Title & Poster Design : IP Creatives by Bhaskar
Post Production : Wesley Vfx Visual Studio - (Chennai)

పల్లవి

ఈ శుభ దినమున నవ దంపతులను
దీవించగా దేవా శుభప్రదమున రావా
వధువు వరుడు జంటను చూడు
మీ దీవెనలతో నింపుము నేడు

కళ్యాణ వైభోగమే - ఇది కానాను వివాహమే

1.
మంటిని తీసి నరునిగ చేసి
నీలో సగమని నారిని చేసితివి
సుఖ దుఃఖములలో ఈ వధూవరులను
ఒకరికి ఒకరని దీవించుము దేవా
" కళ్యాణ వైభోగమే "

2.
కానా ఊరిలో అక్కరలెరిగి
ద్రాక్షారసముగ మార్చెను నీళ్లను
కలిమి లేమిలో ఈ దంపతులను
కొరతలు తీర్చి నడుపుము ప్రభువా
" కళ్యాణ వైభోగమే "

If our merciful Lord/ABBA lead you to support this amazing ministry, kindly consider the following ministry bank details:

Ministry : Ravi Mandadi Ministries
India Account Name: Chevuri Symonpeter
A.C No : 924020038938071
Axis Bank
Chrompet Branch
IFSC Code : UTIB0003905

Be Blessed and stay connected with us!!
►Contact :
/ drravimanda.
►WhatsApp: 001 678 800 5279

Please pray for Ravi Mandadi Ministries (USA)
© Copyright 2024, All Rights Reserved to Ravi Mandadi Ministries

#spcharan
#spbalasubrahmanyam
#spsailaja
#weddingsongs #christianweddingsongs #teluguchristianweddingsongs #enoshkumar #enoshkumarsongs
#LatestTeluguChristianSongsin2023
#Jesussongsintelugu​
#LatestTeluguChristianSongs​
#hiskingdommusicsongs​
#SymonpeterSongs
#RaviMandadiSongs
#MahimaKaligina
#TeluguChristmasSongs2023
#PassionForChrist
#LatestTeluguChristianSongs
#TeluguChristianSongs2023
#christiansongs2023
#gospelsongs
#gospel2023
#praisesongs2023
#bestchristiansongs2023
#teluguchristiansongs
#teluguchristianmarriagesongs
#latestteluguchristiansongs
#christiansongs
#christianmarriagesongs
#teluguchristianmarriagesongs2023
#christiansongstelugu
#latestteluguchristian
#marriagesongs
#teluguchristianmessages
#latestteluguchristiansongs
#teluguchristianmessageslatest
#teluguchristialive
#teluguchristianworship
#JesusSongsTelugu
#TeluguchristiansongslatestLatest
#youtubeislife
#subscribers
#youtubeguru
#youtubecontent
#newvideo
#subscribers
#youtubevideo
#youtubeshorts
#youtuber
#youtubevideos
#youtube
#youtuber
#subscribe
#youtubelikes
#youtubevide
#youtubemarketing
#youtubeviews
#instavideo
#instayoutube
#youtubeindia
#youtubeuse
#youtubelife
#youtubesubscribers
#youtubelive
#youtubecreator
#youtuberewind
#youtuberp
#youtubepremium
#influencer
#digitalinfluencer
#influencers
#fashioninfluencer
#styleinfluencer
#beautyinfluencer
#influencermarketing
#influencerstyle
#hinfluencercollective
#minidigitalinfluencer
#influencerdigital
#microinfluencer
#travelinfluencer
#influencerswanted
Рекомендации по теме
Комментарии
Автор

పల్లవి
ఈ శుభ దినమున నవ దంపతులను
దీవించగా దేవా శుభప్రదమున రావా
వధువు వరుడు జంటను చూడు
మీ దీవెనలతో నింపుము నేడు

కళ్యాణ వైభోగమే - ఇది కానాను వివాహమే

1.
మంటిని తీసి నరునిగ చేసి
నీలో సగమని నారిని చేసితివి
సుఖ దుఃఖములలో ఈ వధూవరులను
ఒకరికి ఒకరని దీవించుము దేవా

కళ్యాణ వైభోగమే - ఇది కానాను వివాహమే

2.
కానా ఊరిలో అక్కరలెరిగి
ద్రాక్షారసముగ మార్చెను నీళ్లను
కలిమి లేమిలో ఈ దంపతులను
కొరతలు తీర్చి నడుపుము ప్రభువా

కళ్యాణ వైభోగమే - ఇది కానాను వివాహమే

RaviMandadi
Автор

పాట చాలా బాగుంది చరణ్ గారు పాడితే అచ్చం బాలు గారు పాడినట్టే వుంది చాలా చక్కగా రాసారు మ్యూజిక్ కూడా అద్భుతం గా వుంది

braju-qhet
Автор

నాకు ఎంతో ఇష్టమయిన బాలుగారి పాటలు అంటే మాకు ప్రాణం జీసస్ పాటలు పాడి మా క్రిస్టియన్ ల గుండెల్లో నిలిచారు అలాగే మీరు తండ్రికి తగ్గ తనయులు మంచి పాటలు పాడి ఆ దేవుని దీవెనలు మీకుటుంబము అంతా పొందుకోవాలి నవ్వుతూ పాడుతున్న శిరీష గారికి కూడా జీసస్ దీవెనలు ఉండాలి ఆమెన్ ⛪👏👏👏👏💐💐💐💐

anandkolli
Автор

Extraordinary Wedding Song 💍💒 Music Exllent bro 🎵🎶 Charan Sir Voice Super...God bless you all

davidhumeshak
Автор

God Bless you S.P.B.Charan garu
మీరు మీ తండ్రి గారు అయిన S.P.B గారి లాగా Jesus పాటలు పాడి క్రైస్తవ విశ్వాసులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అని మా కోరిక💐💐🙏

mohandasarielr
Автор

Awesome Music 🎵🎶 Charan sir and Sireesha singing super. Visuals Good ❤❤❤. God bless you all 💞🙏

Beersheba-Ministries
Автор

Very nice charan anna padadam bala sir kuda chala songs padaru greatful

rakshananireekshana
Автор

Wonderful song, well sung and very nice music andi .

samkkiran
Автор

చాలా మంచి పాట... చాలా రోజుల తర్వాత పెళ్లి పాట కొత్తది వింటున్నందుకు సంతోషిస్తున్నాను.. Praise the Lord....

praveenpamballa
Автор

All time favourite wedding Song ❤❤❤ Composition Awesome 🎉🎉🎉Symon Anna

kaveribakka
Автор

Loved Sireesha singing and of course SP Charan garu👌👌👏👏♥️♥️♥️♥️

prasannasingh
Автор

Excellent singing both of you S.P.Charan Gaaru & Shirisha Bagavathula Gaaru. Hatt's off to you both.

johnwesley
Автор

Glory to God. Excellent wedding song ❤.

joushuakatta
Автор

Ippude promo chusa Nice❤️ song especially Charan sir😍 voice was awesome 🤝👍🏻 female voice also good 😍👌🏻 lyrics super 💯🖋️✍🏻.... waiting for full song....😍

chevoorisusanth
Автор

Charan garu God bless you and all your family

jagadin
Автор

Exllent Wedding Song Dear Ravi Bro. Soulful Music. Charan Sir Awesome. Always Ultimate Lyrics Symon bro. God bless you all ❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

mdjames
Автор

Just now promo chusanu. ⚡ Extraordinary...Cute couples in promo. Charan sir wonderful, sireesh madam vioce superb. Symonpeter music ultimate. Waiting for full song. Glory to God ❤🎉❤🎉❤🎉❤🎉

shalemraj-whce
Автор

మధురం మధురం మధురాతి మధురం ఈ పాట. దేవుడూ మీకు ఇచ్చినా ఈ సేవ మహా భాగ్యం... ప్రియ సోదరా ఇంకా ఎన్నో మధురాతి మధురమైన పాటలు మాకు అందించాలని మా కోరిక సోదరా ❤
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట, Thank you Jesus. Praise the lord Ravi Anna, God is great 🙏🙏🙏🙏🙏

krupanidhiministriesoffici
Автор

Waiting for this song Wonderful song Extraordinary Song I am waiting for this song 🎉❤

christudas
Автор

Thank you Charan Garu super song thank you

siyonulalitha