Kiraak RP Satire On Comedian Ali Resign To YCP | AP Politics | YS Jagan | Telugu Varthalu

preview_player
Показать описание
Kiraak RP Satire On Comedian Ali Resign To YCP | AP Politics | YS Jagan | Telugu Varthalu

#kiraakrp #actorali #appolitics

Telugu Varthalu is all about news based YouTube channel. This channel focus on Tollywood News, Telugu Celebrity Latest Updates, Tollywood Gossips, Andhra Pradesh and Telangana latest news, Telugu Movie Promos, Teasers. & all other types of entertainments we are here to provide you. So Stay Connect with us for all updates.

Also Like & Follow Us On:👇👇👇
Рекомендации по теме
Комментарии
Автор

Rp.. మగాడు.. సత్యం వైపు ధైర్యంగా మాట్లాడుతున్నారు

gantakalyaninaidu
Автор

ఆలీ ఖాళీ.. సినిమాలు లేవు. ఎవరూ తీసుకోవడం లేదు. అందుకే ప్లేటు మారుస్తున్నారు.

gantakalyaninaidu
Автор

ఒరే ఒక్కసారి ఓడితేనే రిజైన్ హ ఇంత పిరికోడివి ఏంట్రా అంటే పదవి కోసమే నా పార్టీ ఓడిపోతే ఇక బోడి మల్లయ్య అంతేగా

shaikkhasim-rftu
Автор

ఒక సంవత్సరం అయితే జగన్ గాడి పేరే ఆ పార్టీ పేరే వినబడదు కనబడదు జై జనసేన జై కూటమి జై హింద్

prasadmuppaprasadmuppa
Автор

ఒరేయ్ ఎల్లరా కమెడియన్ అలీ, నువ్వు చేసింది పెద్ద రాజకీయం, మళ్ళీ వాటినుంచి విరమణ 😄🤣. జై జనసేన

greatindian
Автор

అలీ పెద్ద పెద్ద మాటలు పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడాడు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు.

rishiphotography
Автор

ఆర్పి అన్న నమస్కారం చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నావు నువ్వు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న నీకు ఐ సపోర్ట్

nagasidhu
Автор

ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పి పాట పాడించుకున్నారు😂 కొంచమైనా బుర్ర ఉండాలి కదరా 😂 ఇవన్నీ చేసిండా మిమ్మల్ని మిరే ప్రశ్నించుకోండి.. 😆 అందుకే గా 11 ఇచ్చారు 😂
👇👇👇👇👇👇👇👇👇👇
1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
5. CPS రద్దు ఎక్కడ..?
6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅😅😅

KishanReddy
Автор

24 తరువాత జాతరే జాతర అన్నావు గుర్తులేదా.

UmaMullapudi
Автор

24 లో జాతరే జాతర అన్నాడు.నెగ్గితే ఇలా మాట్లాడే వాడా.

SrinivasSrinivas-ooqm
Автор

ఆర్ పి గారు
మీరు రాజకీయాల్లోకి రావాలి
దమ్మున్న నాయకుడిగా
అర్థవంతమైన రాజకీయం చేయాలి
ప్రజలకు సేవ చేయండి
ఎంతో కష్టపడినా మీకు కూటమి సభ్యులు ఏదైనా పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను
సత్యమేవ జయతే

vemulavenkatachari
Автор

RP తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు, రకం, నేల విడిచి సాము చేస్తున్నాడు, మేధావిల అనుకుంటున్నాడు.

jagannatharao
Автор

ఇప్పుడు rp గాడు కొంచం తగ్గేడు అనుకుంటున్నాను, , , , ఓవర్ గా మాట్లాకుండా బూతులు మాట్లాడకుండా ఓన్లీ టీడీపీ కూటమి గురించి పరిపాలన గురించి మాత్రమే మాట్లాడాలి విమర్శలు చేయచ్చు అవతలి పార్టీ వాళ్ళు మీద, , , కానీ హుందాగా ఉండాలి

శ్రీనుబాబువర్మఅల్రౌండర్
Автор

ఆలీ, నీలాగే అందరూ రాజకీయ నాయకులు కప్ప గంతులు వేస్తారు.
కానీ నీ కప్ప గంతు బెడిసి కొట్టిందా పవన్ తో
ఉదా. పెళ్ళి కి వచ్చిన బందువులకు మంచి భోజనం చేసి తినిపించి పంపడం సహజం
నీవు ఏమి చేసావు అంటే భోజనాన్ని వండి వడ్డించే ముందు అందరూ చూస్తుండగా ఆ భోజనం గిన్నెలో *తుపుక్కుమని ఉమ్మి * ఆ బోజనంలో వేసావు.
అందరూ చూశారు ఇంకా ఎవడైనా తింటారా, అసహ్యించు కుని తినకుండా పోతారు.
అలా అయింది నీ బతుకు, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అనవద్దు.
నిన్ను చూస్తూనే ఉంటే మిత్ర ద్రోహి ఇలా అంటాడు, అని మంచి ఉదాహరణ

manoharceo
Автор

సినిమాల్లో సంపాదించింది చాలక రాజకీయాల్లోకి వచ్చి కూడా సంపాదించుకోవాలి అనుకున్నావ్. ఆ ఆలోచనతోనే ఒక దరిద్రపు పార్టీలో చేరావ్. ప్రభుత్వం మారగానే నీకు బుద్ధి వచ్చినట్టుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో రా.

kshemakumar
Автор

తెలుగు ప్రేక్షకులను బానే ఉంది . పాత ఫోటో పవన్ కళ్యాణ్ కీ దెబ్బ కొట్టిన ఆలీ

yarramothuprasadarao
Автор

ఆలీ జీవితంలో ఖాళీగా ఉండకూడదని పార్టీకి పర్ఫెక్ట్ గా ఉంటాడు అనుకున్నాం కానీ జాలి లేని ఆలీ సినిమాలో ఖాళీగా ఉన్నప్పుడు జాలితో చిరంజీవి దగ్గరికి తీసి అవకాశాలు ఇస్తే జరంత జాలి లేకుండా మెగా ఫ్యామిలీ కి జోలికి వచ్చి జగన్ కి జతగా వచ్చి పిచ్చి పిచ్చి పనికిమాలిన మాట్లాడిన మాటలు అందరూ మర్చిపోతారు అనుకున్నాడు ఆలీ నేను అనుకుంటున్నాను వీడి బ్రతుకు కాళీ❤❤😂😂

shivaambika
Автор

అది మర్చిపోయారు అనుకుంటున్నావేమో గొప్ప పేరు

RajuSampasala
Автор

Ycp ఓడిపోయింది కనక ఆలి ఇలా మాట్లాడుతున్నాడు.

varaprasadkaruturi
Автор

You are super Ali jiii
Great Jump Ali ji super jiii

perumalkaveti