Speaker Ayyanna Patrudu Goosebumps Words About Pawan Kalyan | Chandrababu Naidu | TC Brother

preview_player
Показать описание
Speaker Ayyanna Patrudu Goosebumps Words About Pawan Kalyan

#PawanKalyan #ChandrababuNaidu #AyyannaPatrudu #YsJagan

Welcome To Telugu Cinema Brother
Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.
Рекомендации по теме
Комментарии
Автор

స్పీకర్ గా మిమ్మల్ని నిలబెట్టడం చంద్రబాబునాయుడు గారి మేధస్సుకి అద్దం పడుతుంది, మీరు మీరు చేసిన స్పీచ్ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ చాలా ఆమోదయోగ్యం ఉంది చాలా నీతి నిజాయితీగా ఉంది చాలా క్వాలిటీగా చాలా మ్యాటర్స్ గా అందర్నీ సక్రమమైన మార్గంలో పెట్టే విధంగా చాలా బాగుంది సార్ స్పీకర్ గారికి వెరీ వెరీ ధన్యవాదాలు 🙏🙏🙏🕉️❤🕉️🙏🚩🌹

manognasettipalli
Автор

గుడ్ స్పీచ్ స్పీకర్ sir
దేశం కోసం ధర్మం కోసం
జై శ్రీ రామ్

VenkateshDupana
Автор

సభ అన్నది చాలా ఆదర్శ వంతంగా సాగింది పెద్దలు అందరికీ అభినందనలు

dallirajesh
Автор

స్పీకర్ గారు చెప్పింది 100% కరెక్ట్ ఇలాంటి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉండారు మేధావులు రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది 100% మరీ ముఖ్యంగా మీలాంటి నీతి నిజాయితీ గలిగిన ధర్మాత్ముడైన వ్యక్తి స్పీకర్ గా ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్వించదగ్గ విషయం ఇంతకుముందు వైసీపీని ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేసిన ఈసారి చాలా మంచి గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఇక ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయిలో నెంబర్వన్ స్థానంలో అభివృద్ధి చెందే వరకు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటారు 100% అలాగే బీజేపీని కూడా కలిపి ఈ కూటమి ఎల్లప్పుడూ కలిసే ఉండాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏🕉️🚩🌹

manognasettipalli
Автор

గ్రేట స్పీచ్. గ్రేట్ వర్డ్స్
అప్. భవిష్యత్తు. ప్రజల. భవిష్యత్తు. బాగుండాలని. కోరుకుంటూ.

sudharsanaguptann
Автор

అసెంబ్లీ సమావేశం అంటే ఎలా ఉండాలి సార్ ఎందుకంటే మేము ఎప్పుడు చూడని ఎప్పుడు చూడని అసెంబ్లీని ఇప్పుడు చూస్తాను సార్ వెరీ గుడ్ సార్

ApplarajuCh
Автор

🎉సూపర్ స్పీకర్ గారు 🙏రైట్ ధన్యవాదములు పవన్ కళ్యాణ్sir🙏NRCBNగారు🙏థాంక్స్ 🌹✌️✊

RameshBabu-
Автор

Love you speker and Cm Babu gaaru,
Pavan

Ruthwik_kurra
Автор

చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఉండాలి స్పీకర్ గారు ఉండాలి స్పీకర్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం

midididdisrinu
Автор

దురదృష్టం ఏమిటంటే గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ఎరగని నీచ నికృష్ట సభాపతి శాసనసభ వ్యవస్థనే నాశనం చేశాడు. మీలాంటి నీతి నిజాయితీ గలిగిన సభాపతి రావటం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. తమ్మిన సీతారాం లాంటి నీతి నికృష్ట వెధవలను తరిమి కొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా పాదాభి వందనములు.

sureshgudavalli
Автор

పవన్కళ్యాణ్ గారిని ఏపీ ఎప్పటికి వదులుకోకూడదు
ఆయనని నమ్మాలి ఎందుకంటే డబ్బు ఆశ లేని వ్యక్తి ఇలాంటి వారు నూటికి ఒక్కరే ఉన్నారు, ఉంటారు వెతకండి కావాలంటే 🙏🙏🌹🌹👍👍🙏🙏🙏🙏

hussainpeeramp
Автор

చాలా రోజులకు చాలా ప్రశాంతంగా ఉంది సభ...🙏
First time ప్రతిపక్షం లేని సభ😂😂😂
Super 👌👌👌💐💐💐

nehamahanthi
Автор

చాల కరెక్ట్ గా చెపేరు అయ్యానా గారు మిలియన్ పబ్లిక్స్ చూస్తున్నారు

ntrntr
Автор

పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ ఒక చరిత్రలో నిలేచిపోయే గొప్ప రాజకీయం చేస్తారు మరియు అందరికీ మంచి చేస్తారు మంచి జరుగుతుంది .యేసయ్య రాజకీయ నాయకులూ కొరకు ప్రార్థించండి అని బైబిలు సెలవిస్తుంది కావున పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్ర బాబు నాయుడు మరియు అందరు నాయకులు బాగుండాలి వారి పాలనలో ప్రజలకు మంచి జరగాలి ఆమేన్

kkala
Автор

అయ్యన్న గారు.. అనుభవం తొ మాట్లాడుతున్నారు. ఎలాగైనా CBN.. చాల calculated మనిషి అన దానికి.. స్పీకర్ గా అయ్యన్న నీ అపాయింట్ చెయడం

valluriramamohan
Автор

మీరు చెప్పేది ప్రతి ఇది కూడా అక్షర సత్యం సార్ కొత్త వాళ్లకు తెలియనటువంటి ఎన్నో విషయాలు నేర్పాలి సార్ మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళు ఎన్నో నేర్చుకోవాలి సార్

varaprasad-tj
Автор

చెవులకు ఇంపుగా, కన్నులకు పండుగలా ఉంది శాసన సభ 👏👏👏👏👏

sekharmc
Автор

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బాగుండాలంటే పవన్కళ్యాణ్ గారు ఉండాలి

sivanagamalleswararaodasar
Автор

Started again believing in democracy after listening to this great speech sir. We respect you 🙏 Training is the first lesson they learned from earlier government.

machavaramchandrasekhar
Автор

A speaker like sri Ayyanna patrudu garu etc are asset to the assembly.
Na Bhu Tho Na Bhavishyati !!!

prakashraopratapa