Bigg Boss Telugu 7 Promo 1 - Day 97 | Unveiling Contestants' Mistakes in Tasks | Nagarjuna | StarMaa

preview_player
Показать описание
🧐🏠 Nagarjuna's Watchful Eye! 🌟 Don't miss the high-stakes moments as Nagarjuna addresses contestants' mistakes during their tasks in the Bigg Boss House!
#BiggBossTelugu7 #StarMaa #Nagarjuna
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

*Promo* కోసం మార్నింగ్ నుంచి ఎంత మంది ఎదురు చూస్తున్నారు నాలాగా 🥲
*Finally Promo Is Coming* 😮‍💨 🥳

Nikkiii
Автор

శోభ: 100% నేను AA మాట అనలేదు సార్. నాగ్‌సర్:బిగ్ బాస్ వీడియో ప్లీజ్. ఆడియన్స్ ఎం మజా ఉందీ మామా😂😂😂😂

Mr.MANOJ
Автор

ఎడిటర్ ఇప్పుడే నిద్ర లేచి నట్టు వున్నాడు😂😂 ప్రోమో episode అయ్యాక వెయ్యాల్సిందే😂

kk
Автор

1:28 abbadam ni kuda entha confident ga chepthunnavo ....nuv okka vargaaniki inspiration anthe...hats off 🙌 challa ga undali amma nuv ... 🤗

arun
Автор

శోభా సట్టి ఎలిమినెట్ అయ్యిందోచ్🎉🎉🎉🎉 ఫుల్ హ్యాపీ

GVPSL
Автор

ఈ ప్రోమో కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు శోభా గారిని నాగార్జున సార్ కరెక్ట్ గా క్వశ్చన్ చేశాడు అని ఎంతమంది నమ్ముతున్నారు

tkyouth-official_adda
Автор

హమ్మయ్య శోభాని నాగార్జున గారు తిడుతుంటే నా కడుపు చల్లగా ఉంది...😊

arunkumarsiri
Автор

3 నెలల కోరిక
Waiting for శోభ శెట్టి face expression in eliminated time😂😍

somashekar
Автор

అమ్మయ్య శోభ శెట్టి ఎలిమినేట్ అయ్యిపూయింది😂
Iam happy ఈరోజు full party😍

somashekar
Автор

ఈ వీడియో తర్వాత కొత్త సంవత్సరం ముందే వచ్చేసింది అనిపిస్తుంది అంత ఆనందం కూడా... ఉన్నాది 🤝👌👌👌

ratnababu
Автор

శోబా ఎలిమినేట్ అయ్యింది అని ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ❤

Prasanna_
Автор

శోభ ఏడుస్తుంటే నాకు వరల్డ్ కప్ వచ్చినాoత హ్యాపీగా ఉంది 😅😅

praveenchendhi
Автор

సీజన్ మొత్తంలో చాలా ఆనందాన్ని ఇచ్చిన ప్రోమో ఇది 😂😂

jadiabhilash
Автор

నాగార్జున సార్ శోభాని తిడుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో🤣

Umabhanu__Bhanu
Автор

నాగ్ సార్ శోభ, యావర్ తో మాట్లాడిన మాటలు 100% కరెక్ట్ అని ఎంత మంది అనుకుంటున్నారు👏🏻👏🏻

Ammaigaru
Автор

ముద్దుబిడ్డ వెళ్ళిపోతుందని పాపం ఫీలైనట్టున్నారు. చాలా లేటుగా వదిలారు ప్రోమో 😊😊

srinivast
Автор

Prince yawar genuine person in the house ❤❤❤

syedroshan
Автор

సూపర్ ప్రోమో ....నాగార్జున సార్ కరెక్ట్ గా క్వశ్చన్ చేశాడు అని బాగా ఇచ్చి పడేశాడని ఎంతమంది నమ్ముతున్నారు

mylifebook
Автор

This season is one of the best personalities I found... YAWAR❤️

🔥 TRULY THE BEST GOOD CHARACTER WITH GENUINE &AGGRESSIVE🔥

RkMedia
Автор

Nagarjuna garu Star ma ki saport chestundu clearly

narsimhacharykanaparthy