Sontham Movie Songs | Yeppudu (Female) Video Song | Aryan Rajesh, Namitha

preview_player
Показать описание
Yeppudu (Female) Song from Movie "Sontham" Starring Aryan Rajesh and Namitha. Sontham Movie Directed by Srinu Vaitla, Produced by S.Sompally and V.R.Kanneganti, Music by Devi Sri Prasad.

Рекомендации по теме
Комментарии
Автор

Abbayila Kante akkuva ammayilu badhapadtharu abbayilu ha badhani frnds tho mandhi tho share chesukuntaru kani ammayilu avariki cheppakunda Valle badhapadtaru... pain is equal

sallamamatha
Автор

ఒక్క ఆంగ్లపదం వాడకుండా ఇంత మధురంగా పడిన మహాను భావులకు పాదాభివందనం మన తెలుగు పాటల మధురం స్నేహం గొప్పతనం

kotireddytatiparthy
Автор

తలపులో నువ్వు కొలువున్నా కలుసుకో లేను ఎదురున్నా. 😭😭💘

gantedachandrasekhar
Автор

E song chusi feel avuthunna vallu like cheyyandi

lavanyarowdybaby
Автор

ఎవరికి లవ్ ఫెయిల్ అవ్వకూడదు.its very pain ful😥😥love you soo much bujji

babyjyosthna
Автор

మెసేజ్ పెట్టిన వాళ్ళు అందరు చెప్పినవి నిజంగా నిజం ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి లేదో ప్రేమించకూడదు ప్రేమించబడడం ఒక వరం అది నిజంగా జరిగి ఎవరు ప్రేమించుకున్న వారి హ్యాపీగా ఉండాలి

seshavenivenu
Автор

2022 lo E song chusinavallu like her....

sunilanupoju
Автор

Painful song prathii oka ammai life lo evaro okaru untaru..parents chusina vallani ceskoleka preminchina vadini cesukoleka chala pain anubavistamu

KR-qhhl
Автор

మిమ్మల్ని ఎవరు నిజంగా ప్రేమించిన వాళ్ళని వదులుకోకండి plz.. ప్రేమ ఒక వారం

veenachukka
Автор

Andaru love ledu yemledu antaru kaani love chesinavallaki telustundii yentha pain vuntundoo..once love fail ayite. .

sureshm
Автор

నేస్తమా నీ పరిచయం కల కరిగించేటి కన్నీటి వానే కాదా.... Superb lyrics

VikramSriKrishna
Автор

నిజంగా ప్రేమిస్తే ఒకరికి ఒకరు తోడు అయి ముందుకు వెళ్ళాలి చేయి వదలకూడదు ఏ పరిస్థితులు లో కూడా. కష్టం అయినా వదలి బాధ పడికన్నా ఒప్పించి ఒకటి అవ్వాలి.

sudhaarchanaarchana
Автор

love cheyakandi danikanna badha inkem vundadu.

luckysmoms
Автор

గుండెలో ఆశని తెలుపనే లేదు నా మౌనంచూపులో భాషని చదవనేలేదు నీ స్నేహం 😢❤

Yoursme_
Автор

Eee song no 2021lo vinnavallu anta mandhi

devikolapati
Автор

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హ్రుదయం బాధగా చూసింది
నిజమేనీడగా మారింది...ఒ..ఒ..ఒ..ఒ.

జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతిచోటా
జీవితం నీవని గురుతు చేసావు ప్రతిపూటా
మొండిగా బతక లేనంటూ వెంట తరిమావు ఇన్నాళ్ళు
మెలకువే రాని కలగంటూ గడప మన్నావు నూరేళ్ళు
ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే గాని ఉపిరిగా సొంతం కాదా

sugunsasi
Автор

estam leni marrage chala kastam really pain

priyasmiley
Автор

Outstanding composition by Devi Sri Prasad...Nice Song....Sumangali Voice made this song another level....

sesh
Автор

Love success ayeta entha happiness vuntundo adhe lovee fail ayeta daniki double badha gaa vuntundi 😔😭😭

mohanavinesh
Автор

Love fail vallaki ee song hort touching ani pistundi, 😢😢

allipowerful