AP CM YS Jagan Releases AP Cabinet Ministers List | YS Jagan Latest News | AP Politics | Mango News

preview_player
Показать описание
AP CM YS Jagan Releases AP Cabinet Ministers List. For All Political and Latest News Updates Subscribe to #MangoNews
#YCP #APCabinet #YSJagan

Click Here:

For all top and best news stories happening all around you

Рекомендации по теме
Комментарии
Автор

కొత్త ప్రభుత్వం CPS రద్దు వంటి అతిముఖ్యమైన నిర్ణయాలవైపు అడుగులు వేస్తుంది.
ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న మిత్రులకు
ఇది చాలా పెద్ద శుభవార్త.
సంతోషం.

అదేవిధంగా విద్యావ్యవస్థలోని
లోపాలపై కూడా సరైన చర్చ జరగాలి.
ముఖ్యంగా పరీక్షా వ్యవస్థను
పటిష్ట పరచాలి.
నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యం
అనేక అవకతవకలకు
కారణ *భూతం* గా ఉంది.
దీనిపై లోతైన విశ్లేషణ జరగాలి.

గతంలో మరీ తక్కువ శాతం రాకుండా 75, 80 శాతం పాసైతే చాలనుకొని ఒకరికో, ఇద్దరికో సహాయం ఆశించేవారు.
అదీకూడా బిట్ పేపర్ సమయంలో....
తర్వాత అది 100 శాతంగా మారింది.
ఇటీవల అది మరీ వెర్రితలలు వేస్తుంది.
10 GPA కూడా కాపీల ద్వారా రావాలని కోరుకోవడం
దానికి ప్రయత్నం చేయడం
జరుగుతుంది.

అత్యంత అవమానకర రీతిలో
పిల్లల చేత ప్రశ్నించబడే స్థాయిలో మనం కూడా
కాపీలు చేయించే స్థాయికి
దిగజారాము.

ఉపాధ్యాయవర్గం ఏడాది పొడవునా ఎంతో శ్రమకోర్చి
అదనపు తరగతులు నిర్వహించి,
రకరకాల పద్దతుల ద్వారా
విద్యార్థులను తీర్చిదిద్ది
పరీక్షలకు పంపితే
అక్కడ ప్రశ్నాపత్రం ఇచ్చిన మొదటి నిమిషం నుండే
వేరే విధంగా మన విలువను
దిగజార్చే విధంగా ప్రయత్నాలు జరగడం అత్యంత బాధాకరం.

ఇది విద్యార్థులు ప్రయోజనాలకు నష్టం కలిగించేదే !
మన విలువను తగ్గించేదే !
మొత్తం విద్యావ్యవస్థకు,
సమాజానికి హాని కలిగించేదే !

కనుక సంఘాల నాయకులు
నూతన అధికారులను,
మంత్రులను,
ముఖ్యమంత్రిని కలిసి రకరకాల సమస్యలపై విన్నవించేటపుడు
మాస్ కాపీయింగ్ లేని పరీక్షా వ్యవస్థ గురించి గట్టి ప్రయత్నం చేయాలని విన్నపం.

kovvurisaivenkatakrishnare
Автор

Sir caste ki antha importance enduku itcharu? AP public antha okate kada?we r having so many problems how can we share it?

akhilsatya
Автор

Sir ur choice is Good, but wat about Oc caste? Who will listen our problems if oc minister is not there n ur assembly plz

akhilsatya