Raja The Great Latest Telugu Full Movie 4K | Ravi Teja | Mehreen | Anil Ravipudi | Telugu New Movies

preview_player
Показать описание
Raja The Great Latest Telugu Full Movie 4K, Latest Telugu New Movies 2023 on Telugu FilmNagar. #RajaTheGreat Super Hit Telugu Movie Starring Ravi Teja, Mehreen Pirzada, Raadhika Sarathkumar, Rajendra Prasad, Prudhvi Raj, Vidyuraman and Srinivas Reddy. Directed by Anil Ravipudi. Music by Sai Kartheek. Produced by Dil Raju under Sri Venkateswara Creations banner. #RaviTeja #MehreenPirzada #Mehreen #SaiKartheek #DilRaju #TeluguFilmNagar

Synopsis: Raja, a young man with visual impairment, takes it upon himself to protect Lucky after goons attempt to assassinate her. Impressed by his courage, Lucky falls in love with Raja.

Click here to watch:

Telugu FilmNagar is South India's #1 YouTube Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY.

For more updates on Latest Telugu Movies:

For more exclusive news get the Telugu FilmNagar App Now

Рекомендации по теме
Комментарии
Автор

నాకు ఈ మూవీ అంటే చాలా చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది Raja the Great2కూడ అతి తొందరలో రావాలి అని కోరుకుంటున్నాను

premasagarpremasagar
Автор

2024 lo kuda e movie chusevallu yentha mandhi unnaru

dommetiarjun
Автор

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మంచి యాక్షన్ కామెడీ మూవీ రవితేజ టైమింగ్ సూపర్👌👌👌👍👍👍💯💯💯

dvenkateswarao
Автор

2024 lo comedy కోసం చూస్తున్న బెస్ట్ మూవీ 😂

vanugusurendraraju
Автор

2024 lo choosevallu unte ikkada oka like esukondii😜...

shyamteja
Автор

ఎన్నో రోజుల నుండి ఈ సినిమా కోసం యూ ట్యూబ్ లో ఎదురుచూస్తున్నానో 😅

Lal-Loyal-Talks
Автор

చాలా బాగుంది సినిమా ఇన్ని సంవత్సరాల తరువాత సినిమాను అప్లోడ్ చేసిన్నందుకు 🙏🙏 🌺అనిల్ రావిపూడి 🌺

prasannasiva
Автор

ఈ మూవీని ఎన్నిసార్లు చూశానో నాకే నాకు తెలియదు ఎన్నిసార్లు చూసిన కొత్తగా అనిపిస్తుంది థాంక్యూ అనిల్ రావిపూడి😊😊

rakhistudios
Автор

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మంచి యాక్షన్ కామెడీ మూవీ రవితేజ టైమింగ్ సూపర్ చాలా బాగుంది సినిమా ఇన్ని సంవత్సరాల తరువాత సినిమాను అప్లోడ్ చేసిన్నందుకు 🙏🙏 🌺అనిల్ రావిపూడి 🌺eagerly waiting for Raja The Great2

EluruCopRocksTechSolutions
Автор

❤ లైఫ్ ఏది మనకు ఎవరు మనమే ఎదురు వెళ్లి తీసుకోవాలి❤ ఏ స్పందన లేని రాయి లోను మరియు రాయిలాంటి మనిషిలోని స్పందన కలిగించిన మీ మాటలు అద్భుతం నాకు కూడా కళ్లు కనపడవు💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍

rameshblindlifestyle
Автор

*You are really giving us excellent content ✨ 🌈 Hats off to you man 💓*

nishasingh
Автор

రాజా ది గ్రేట్ చాలా బాగుంది అలాగే ఎఫ్2 కూడా చాలా బాగుంది కానీ f3 అంతగ బాగాలేదు

rosireddysv
Автор

Jai Ravi Teja Annaya 😎🔥🔥😎😎🐅😎😎😎🐅😎🤗🔥Block buster

srikanthavula
Автор

Mass maharaj carrier lo best character movie🎉🎉🎉🎉🎉🎉🎉🎉

vasanthnaik
Автор

Gunna gunna mavidi song matram 🔥🔥🔥🔥🔥🔥🔥

AkshataAkshata-ud
Автор

Welcome to my World 🌎❤
I saw Ravi Teja in the theater for the first time and my favourite movie 🎥❤❤ Ravi Teja fan from Karnataka

Dj_Rocky_Singer
Автор

Anil Anna me creativity ki ohhh pedaa salaaam❤ I'm a very impresseve to u Anna naaku Ravi Teja Anna ante chaala istam ayaniki tggattuga character cheepinchi meeru chaal goppa Pani chesaru

cdduzallu
Автор

Ravi Anna chala handsome ga unnaru ee movie Hero confidence super ee movie vlo ❤

sivakrishna
Автор

రాజ the great 2
Kavili Ani oka Ravi teja fan gaa adugutuna❤

mahesh
Автор

I saw Ravi Teja in the theater for the first time and my favourite movie 🎥❤❤ Ravi Teja fan from Karnataka

PrabhashBiswas-gv