IT Raids On Unrecognised Political Parties | Raka Lokam | K R Sudhakar Rao

preview_player
Показать описание
Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe

For More Details:

Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya
Рекомендации по теме
Комментарии
Автор

చాలా ఆశ్చర్యంగ ఉంది. వేల కోట్ల రూపాయలు black money గా రూపాంతరం చెందుతోంది. ఇప్పటికి ఎన్ని మోసాలు జరిగాయో!
ఎవరూ ఊహించని వాస్తవాలు. ఇవన్నీ తెలియజేసిన మీకు ధన్యవాదాలు.

RP
Автор

చైనాలో అత్యంత ధనవంతుడైన జాక్ మా ఇలా అంటాడు:-* మీరు కోతి ముందు అరటిపండ్లు మరియు చాలా డబ్బు పెడితే, కోతి అరటిపండ్లను తీసుకుంటుంది, డబ్బును కాదు. ఎందుకంటే డబ్బుతో చాలా అరటిపండ్లు కొనవచ్చని దానికి తెలియదు.
అదే విధంగా, వాస్తవానికి ఈ రోజు భారతదేశ ప్రజలు తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని మరియు జాతీయ భద్రత మరియు వ్యక్తిగత ప్రయోజనాల మధ్య ఎంచుకోవాలని కోరినట్లయితే, వారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను ఎంచుకుంటారు. దేశం సురక్షితం కాదని వారు అర్థం చేసుకోలేరు కాబట్టి, మీరు వ్యక్తిగత ప్రయోజనాల మూటను ఎక్కడికి తీసుకెళతారు? *
ఈ రోజుల్లో మూడు విరుద్ధ ధోరణులు
*ప్రధమ😘
భారతదేశం పేద దేశం కాబట్టి బుల్లెట్ రైలు అవసరం లేదు.
కానీ,
లక్షలాది రోహింగ్యాలను ఆదుకునేంత ధనిక భారతదేశం!
*మరొకటి😘
మసీదు తరపున దేశంలోని యాభై ఆరు మంది చాలా ఖరీదైన న్యాయవాదులు.
కానీ,
ఆలయం తరపున సుబ్రమణ్యస్వామి ఒక్కరే!!
*మూడవది😘
దేశంలో జీఎస్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కానీ,
జనాభా పెరుగుదల పట్ల వ్యతిరేకత ఎప్పుడైనా చూసారా???
*నాల్గవది 😘
తమాషా ఏమిటంటే, ఇద్దరు పిల్లలు ఉన్నవారు పన్నులు చెల్లిస్తారు.
కానీ,
పది మంది పిల్లలు ఉన్నవారు సబ్సిడీలు తీసుకుంటారు!!!!
* పై విషయాలు మీకు నచ్చకపోవచ్చు కానీ, ఇది ఖచ్చితంగా పరిగణించదగినది!!!*

మరో వాస్తవం
భారతదేశం వీరుల గని.
ఇప్పటికీ అతను మొఘలుల
ఎందుకంటే
"వ్యక్తిగత వ్యతిరేకత కారణంగా ఒక హిందూ రాజు మరొక హిందూ రాజుకు దూరంగా ఉండి మొఘలులకు మద్దతు ఇవ్వడంలో మొండిగా ఉన్నాడు"
నేటికీ అదే పరిస్థితి. మోడీ హిందుత్వ పక్షాన నిలబడ్డాడు మరియు అయోమయంలో ఉన్న హిందువు దానిని నిర్మూలించాలనే పట్టుదలతో

మోదీని వ్యతిరేకిస్తున్న లక్షలాది మంది హిందువులను చూశాం.
కానీ,
ఒవైసీని తీవ్రంగా వ్యతిరేకించే ఒక ముస్లిం ను చూపించండి.
హిందూ పతనానికి హిందువులే
కొంచెం ఆలోచించి మిమ్మల్ని మీరు చేర్చుకోండి.
జై హింద్ జై భారత్
ధన్యవాదాలు
జై శ్రీ రామ్
🙏షేర్ చేయండి లేదా.
వ్యవస్థీకృతంగా ఉండండి

vasu
Автор

ఊరు పెరు, ఎన్నికల్లో పోటీ చెయ్యాలేని పార్టీలని మొత్తం రద్దు చేస్తే దేశంకు పట్టిన దారిద్ర్యం పోతుంది.

rajashekhar
Автор

దుష్టదుర్మార్గ పూజాతంతులకి వీళ్ళందరూ సమిదులువలె ఉపయోగపడి ధర్మాన్నిమట్టుపెట్టడానికే ఇన్నిన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి సామి..దేశం ఆలోచించకపోతే అధర్మమే ఆయువుపోసుకొని దేశం, ధర్మం దహించుకుపోతుంది..జై హింద్..

జైహింద్-శాసు
Автор

అంతాడబ్బు ఎక్కడనుండి వచ్చిందో చెప్పలేదు మీరు. 🙏🏽🌹😎

konurinarahari
Автор

Thanks for your great info 🙏🇮🇳🙏
Jayaho Modi ji 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

venkateswarreddyg
Автор

అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు తప్పకుండా i.t dept పరిది లోకి తేవాలి.జైహింద్

chandrasekhar-vyry
Автор

Govt must act swiftly and curb such activities with iron hand

gururajnaikal
Автор

చాలా🙏🙏🙏 మంచి👍👍👍 సమాచారము 🙏🙏🙏చక్కగా🙏🙏🙏 వివరించారు🙏🙏🙏అడ్డ మైన గడ్డి తినే చెత్త చెదారం మీడియా ఒకటంటే ఒకటి ఇలాంటి
ప్రచురణ చేయకపోవడం సిగ్గుచేటు😂😂😂😂

srinivasgittha
Автор

చాలా గొప్ప విశ్లేషణ సార్. యూఆర్ గ్రేట్. వేల కోట్ల స్కాం గురించి చాలా బాగా విశ్లేషించారు.

mohammeddarweshmohiyoddins
Автор

Our IT & ED departments doing excellent job.

venkataramaiahabrapudi
Автор

Jai BJP
Jai Narendra Modi ji 🙏🙏🙏
Jai Yogi Adityanath ji 🙏🙏🙏
J Amith Shah ji 🙏🙏🙏
Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩

kr-ftqo
Автор

చట్టం లో లొసుగులు తెలుసు కొని కోట్లు పన్ను ఏగొట్టు తున్నారు
వీళ్ళ పై కఠిన చర్యలు తీసుకోవాలి

chakribharaddwaj
Автор

రికగ్నైజ్ గాని పార్టీల ఆస్తుల్ని వారు చేసిన డీలింగ్స్ డీటెయిల్స్ ని బయటపెట్టి వారి ఆస్తులు మొత్తం గవర్నమెంట్ స్వాధీనం చేసు కోవాలి

anjaneyulug
Автор

This information is very important and also alarming, no news of in the media, our intelligence department is working very actively but these are only a tip of the ice burg

mullapudilakshmidevi
Автор

Incometax వాళ్ళకు సమాచారం ఎలా అందుతుంది కానీ చాలా తెలివిగా, ప్లాన్ గా rides చేస్తున్నారు
కానీ అక్రమంగా ధనం వచ్చి చేరుతుంటే banks కానీ, గవ్నమెంట్ కానీ నిఘా ఉంచలేక పోవడం ప్రభుత్వ విఫల మేమూ

sunitharao
Автор

అద్భుత విషయాలు చెప్పారు. ఇవి దేశా నికి బలం చేకూరుస్తాయి. Thanks sir

PPcom-dorb
Автор

Namaste Raka Gaaru , Chala Chala yedho Pedda Mosamu jargapothunnadhi mana Deshamlo annamaata , idhi mana Jaathiki mana Dharmani ki yedho Keedu thalapeduthunnaru , dhinni Anthu thelusu kovaali . Jai Matha Ji Har Har Mahadev Jai Shree Ram Jai Shree Krishna Jai Hanuman Ji Jai Hind Jai Bharath Vandematram .

subhash
Автор

This is great job and explain is good 👍 sudhakar garu mana Telugu channels evanni chappav sir yendhuku ante mana Modi ni thittadam tappa enkaa yemi kanipinchadhu Jai Raka lokam 🙏👍🙏🙏🙏👍👍🇮🇳🇮🇳🇮🇳Jai Bharat 👍🙏🇮🇳🇮🇳

newthe
Автор

Raka gaaru plz start with English subtitles

modrechaakhil