Aaraa Mastan First Exclusive Interview After AP Election Results With Journalist YNR | EHA TV

preview_player
Показать описание
Aaraa Mastan First Exclusive Interview After AP Election Results With Journalist YNR | EHA TV

#aaraamastan #journalistynr #ehatv #apelections2024 #electionresult2024 #chandrababu #ysjagan #pawankalyan #ndaalliance #ysrcp #tdp #janasenaparty

EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.

SUBSCRIBE NOW and Never Miss an Updates!

Рекомендации по теме
Комментарии
Автор

మంత్రులందరూ ఒడిపోతున్నారని చెప్పిన మీరు మళ్ళీ వైసీపీ వస్తుందని ఎలా చెప్పారు

sattisattireddy
Автор

ఔరా..మస్తాన్ అనిపించు కుంటాడు అనుకుంటే...
పోరా...మస్తాన్ అనిపించుకున్నడు

cmrao
Автор

ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అని కొంచం పొలిటికల్ అనుభవం వున్న వాళ్ళు అందరికి తెలుసు దానికి నువ్వు కావాలనే తేడా గా ఇచ్చావు నువ్వు సిద్ధం సభలు చుట్టు తిరిగావు అందుకే నీకు ఆలా వచ్చింది అండ్ వైసీపీ ఎందుకు ఓడిపోయింది కూడా ఇప్పటికి నీకు తెలియదు అది ని సర్వే
1 గవర్నమెంట్ ఎంప్లాయిస్
2 నీరుద్యోగులు అంటే dsc పోలీస్ job లు కోసం
3 ఇసుక
4 రాజధాని
5 లిక్కర్ ఇది పెద్ద దెబ్బ
6 ల్యాండ్ టైటిల్ యాక్ట్
7 పట్టా మీద చెల్లో రాయి మీద జగన్ ఫొటో
8 రోడ్ లు
9 మీ పార్టీ బాష బూతులు
10. మంత్రులు అందరు స్క్రాప్ వాళ్లే
ఇవి మెయిన్ గా వైసీపీ గోర ఓటమికి ముఖ్య కారణం అవి ముందు తెలుసు కో mr మస్తాన్

suryarokkala
Автор

అందరు మంత్రులు ఓడిపోతారు కానీ పార్టీ నెగ్గుతుందా ? నీకు తెలుసా reasoning?

sarmachebolu
Автор

ఒక 50000 కోట్లు తో రోడ్స్ వేస్తే కనీసం 60 సీట్స్ వచ్చేవి

balakrishnajasti
Автор

ఈ డి సెల్ఫ్ డబ్బా ఎక్కువ అయిపోయింది రా బాబోయ్

srivaz
Автор

మస్తాన్ గారు చాలా సక్సెస్ అయ్యారు. పందేలు దొరకని స్థితిలో టీడీపీ వారితో కుమ్మక్కయ్ సర్వే రిపోర్ట్ ఇచ్చి లబ్ది పొంది వైసీపీ కార్యకర్తలను నిలువునా ముంచేసారు. అప్పటి వరకు ఓటమి చెందుతామనుకున్న కార్యకర్తలు మస్తాన్ భరోసాతో పందేలు వేసి నాశనమైపోయారు.

rangarajukanteti
Автор

2014 lo YCP gelusthundhi ani Cheppadu
2019 lo YCP gelusthundhi ani Cheppadu
2024 lo YCP gelusthundhi ani Cheppadu

2019 lo YCP gelichindhi. miglina rendu wrong.

nagkommineni
Автор

దీన్నే డామేజ్ కంట్రోల్ అంటారు..
ఆంధ్రా ప్రజలు అభిప్రాయాలు చెప్పలేదoటా...

Srihari-rdcw
Автор

మస్తాన్ గారు మీ ఇంటర్వ్యూ మొత్తం చుసాను ఉన్నది ఉన్నట్లు చెప్పారు. మీ survey ఏందుకు ఇంత ఘోరంగా ఫెయిల్ అయింద అని అనుకున్నాం. All the best Mastaan gaaru.

harisankar
Автор

మీరు ప్రజల pulse చెప్పారు, EVM గురుంచి ఉహించి ఉండరు

kranthikumar
Автор

Honest man. I appreciate his sincerity

rsvcoxi
Автор

I am not a Psephologist nor a researcher in the field of election results, but I could project the success of TDP with 110 - 120 seats.

nageswararaokamarsu
Автор

అరే ఆరా ఎంత తీసుకునావు ఎందుకంటేఎందుకంటే జనాలు ఎప్పుడూ ఎలక్షన్ వస్తాయ జగన్ ను పంపించాలని చూస్తూ వున్న సమయంలో ఎలా చెప్పావు రా జలగం గెలుస్తాడు అని

Andhra
Автор

జగన్ కి నాలాడ్జ్ లేదు ఏమీ చేస్తా రాష్ట్రం బాగుపడుతుంది అనే విషయం లేదు

lakshmanarao
Автор

Same story with Jaffar
Lot of logic missing
Not comparing another Suryaes

gucevcn
Автор

తపిదాం లేదు బొచ్చు లేదు జగన్ మెప్పు పొందడం కోసం ఇలా చెప్పి పరువు పోగొట్టుకున్నాడు

babubathula
Автор

Boku mastan ninu nammi bettings 2lakhs poyayi 😢

tejhak
Автор

Anna meeru praja journalist kadhu,
Ycp journalist ...

Publicmanindia
Автор

చంద్రబాబు అరెస్టు ఎన్నికలలో ప్రభావం చూపదు అని ప్రకటించటం వంకర మాట కాదా? అది ప్రొఫెషనల్ గా చెప్పిన మాటా?

cmrao