#shorts - 🎤😝🎤Lyricist Chandrabose sings the Nammaku Nammaku song #PaduthaTheeyaga🎤😝

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాట రాసిన చంద్రబోస్ గారు కూడా ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తారు

rameshcherryyadav
Автор

సూపర్ సార్!
నిజానికి మగవాళ్ళు ను ఇలా అర్థం చేసుకొనే పాట కూడా వ్రాయవచ్చు 👌👍 👌👌👌

JVS-wppg
Автор

ఆడవాళ్ళను గౌరవించడం అద్భుతం, , , అది మర్చిన రోజు ప్రపంచ వినాశననము 🙏🏻

KBofficials
Автор

1.ఆడది ప్రాణంగా preminchi పిచ్చి పట్టి కూడా నార్మల్గా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే, పేరెంట్స్, సొసైటీ నీ దృష్టిలో పెట్టుకొని బతుకుతూ ప్రతి నిమిషం తనలో తానే నరకం చూస్తుంది.
2. ఎన్ని వేల రంగుల బట్టలు కట్టినా మనస్సులో నలుపు రంగు బట్టలతోనే వుంటుంది.
3. ఆడది తన గుండెలో గురిసే కాదు... పవిత్రమైన దేవాలయమే కట్టుకుంటుంది. ప్రాణం పోయే వరకు సొసైటీ లో చిరు నవ్వులు చిందిస్తూ, లలలో లో నలిగిపోతూ. ఆడదాని gundelotullo తొంగి చూస్తే తెలుస్తుంది. తన విరహ వేదన ఎంత వుంటుందో. ఆడది ఎదుటి వారి జీవితాలు మునిగిపోకుండా, ఆసరాగా తన జీవితాన్ని ఫణంగా పెడుతుంది. ఆడదానికి ఉండే మనో ధైర్యం మగాడికి వుండదు.

putthadipurnabukke
Автор

చంద్రబోస్ గారు పాడుతా తీయగా ప్రేక్షకులను బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఆయన గొప్ప వ్యాఖ్యల కోసం నేను ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అతని వ్యాఖ్యలు వ్యక్తిగత అవగాహన స్థాయిని పెంచుతాయి. 👏👏👏💐🙏

ramakrishnavatyam
Автор

సరదాగా పాడిన పాటకు బ్యాడ్ కామెంట్ అవసరం లేదు

jadalasrinu
Автор

సరదాగా పడే పాటలు ఇవి. మన దేశం లో ఆడవాళ్లుని గౌరవించే మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని దేశాల్లో ఆడవాళ్లు అంటే చాలా చులకన గా చూస్తారు. జై శ్రీరామ్ 🙏🙏

sri
Автор

ఆడది లేకుంటే కుటుంబ లు లేవు మగాడు జీవితం లేదు❤❤❤❤❤❤❤❤

kadulurivenkatasubbalakshm
Автор

సార్ ఈ పాట ఈ రోజుల్లో చాలా సూట్ అవుతుంది... కాని పాత రోజుల్లో ఒక భార్య తన పెనిమిటి ఎలా ఉన్నా తన కోసం సర్వం దారపోసేది... తన పెనిమిటి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చాలా వ్రతాలు ఇప్పుడు టిక్ టాక్ లో చేస్తున్నారు దునియాకి చూపించడానికి..😂😂😂😂

yennichanti
Автор

చంద్రబోస్ గారు.... మీరు పాటలు రాయడమే కాదు.... మీరు పాడితే ఒకసారి వినాలని ఉంది ఒరిజినల్ ఎంత చక్కగా పాడారు

sisinani
Автор

అందరూ మంచి మనస్సు కలిగి వుంటే ఎంతో ఎంతో బాగుంటుంది కదండీ.... కుటుంబాలు సమాజము ఎంతో ఎంతో చక్కగా ఉంటది ప్రతి place లో... అది గ్రహించు కొని జీవించాలని ఆశతో అండీ .. 🙏🙏🙏🙏🙏

vlakshmir
Автор

చంద్రబోస్ గారు మీరు చాలా మంచివాళ్ళు 😍😍😍❤️❤️

raaz
Автор

జై సమసమాజం ! కులాలు కూలిపోవాలి !
మతాలు మాసిపోవాలి !
మానవత ఒక్కటే నిలిచిపోవాలి !
సత్యమేవ జయతే !
విశ్వ ప్రేమ-సేవ-క్షమ-ద్వేషరాహిత్యం వర్ధిల్లాలి !
సహనం దయ కరుణ అహింస శాంతి విజ్ఞానం వర్ధిల్లాలి !

sathyanarayanabarmala
Автор

ప్రతి ఇల్లు కట్టేది ఆడదే ఎన్ని తప్పులు చేసిన కడుపులో పెట్టుకొని అన్ని మర్చిపోయి ఇంట్లో సంతోషాన్ని ఇస్తుంది

Jyoni
Автор

🎉super duper sir Bose gari
Real love means only gents

RaghavaRaju-zd
Автор

100% 😢 కరెక్ట్ గా చెప్పారు సార్
కానీ అమ్మ ప్రేమ ఒకటే స్వచ్ఛమైన ది..❤

karthikanp
Автор

ఆడవాల్లు ప్రేమిస్తె బిడ్దకి జన్మనిచ్చి ప్రాణం పొస్తారు....మగవాల్లు ప్రేమిస్తే ప్రాణం తీసి సామాదులు (తాజ్ మహల్) కడతారు

shuqriyashalom
Автор

I am biggest fan of ChandraBose all songs lyrics 🎉

UdayKumar-
Автор

మీరు చెప్పింది కరెక్ట్ గా ఉన్నది ఆడదానికి మాత్రమే నమ్మకూడదు

dharmalamohanreddy
Автор

ఆ పాట కేవలం వినోదం కోసమే. దాన్ని నిజజీవితం తో పోల్చకండి🙏. ఎందుకంటే ఆడవాళ్లు నిజంగా దేవతలు. ఆడవారిని కించపరిస్తే మీ తల్లిని కించపరిచినట్టే. ఎందుకంటే మిమ్మల్ని కన్నదికూడా ఒక ఆడదే 🙏.

mohammadnizamuddin