Naa priyuda yesunadha | Latest Telugu christian song | BY pastorTimothy babu

preview_player
Показать описание
Latest Telugu christian song
This for song pastors

#teluguchristianmessages #jesus #teluguchristian #telugu #jesuschrist #viral #trending #teluguchristiansongs #explore #sad #sadsong #chill #likes @EnoshKumarVasamsetti @PastorPraveen @DrPSatishKumar @JyothiRaju4christ @RajPrakashPaul
Рекомендации по теме
Комментарии
Автор

నా ప్రియుడా యేసునాద
నీకే స్తోత్రములు "2"
నీవే నా ప్రాణం నీవే నాజీవం నీవే నాసర్వం నీవే నా ఆశ్రయము"2"
1.ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే పొర్లాను
కుక్క వలె తిరిగానాను"2"
అయినా ప్రేమించావు పాపాలు క్షమించావు కుమారుడా అన్నావు
నా పరిచర్య చేయమన్నావు
నా కుమారుడా అన్నావు
నా పరిచర్య చేయమన్నావు "నా"

2.ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు
ఏమిచ్చి రుణం తీర్చునయ్య
ఏమి లేని దరిద్రుడను "2"
నిరుపేదను నేను ఏమి ఇవ్వగలను
నిన్నే స్తుతించెదన్నయ్య
నీ పరిచర్య చేసేది నయ్యా "2"నా"

3. బ్రతుకలేనయ్య నీవు లేక క్షణమైనా బ్రతికించుము నీదు కృపతో బలపరచుము నీ సేవలో"2"
4. నీవే దయాళుడవు నీవే నా దేవుడు కరుణించవా నా ప్రియుడా నీ కృప నిత్యముండుగాక నన్ను కరుణించవా నా ప్రియుడా నీ కృప నిత్యముండుగాక "నా"

Jesusismysaviour-ms
Автор

Praise the lord ayyagaru, waiting for this song....thank you

gonetimothy
Автор

వందనాలు మామ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది మామ

defenderofjesus
Автор

Very nice song praise the lord 🙏 ayyagaru

Harshabhanu
Автор

This song sing by bro deevenaiah budampadu

dnkmedia