Guche Gulabi Full Video Song|#MostEligibleBachelor​ Songs|Akhil,Pooja Hegde|Gopi Sundar|Armaan Malik

preview_player
Показать описание
#AdityaMusic presents!

The "#GucheGulabi" video song from the telugu movie "Most Eligible Bachelor" is a beautiful creation by Aditya Music. Starring Akhil and Pooja Hegde, this song is accompanied by the enchanting vocals of Armaan Malik. With its melodious composition by Gopi Sundar, "Guche Gulabi" is sure to mesmerize you with its lovely tunes and captivating visuals.

Audio Also Available on

Song: Guche Gulabi
Singer: Armaan Malik
Lyrics: Ananta Sriram, Shree Mani

Movie: Most Eligible Bachelor
Banner: GA2 Pictures
Presents: Allu Aravind
Director: Bommarillu Bhaskar
Producers: Bunny Vas, Vasu Varma
Music: Gopi Sundar
Cinematography: Pradeesh Varma
Editing: Marthand K Venkatesh
Music Label: Aditya Music

Music Credits:
Song Arranged & Programmed - Gopi Sundar
Backing Vocal - Gopi Sundar
Guitar & Bass - Sumesh Parameswar
Flute - Lalit Talluri
Engineered By - Ajil Kurian, Gopi Sundar
Song Recorded @ Sunsa Digital
Work Station - Kochi & Hyderabad
Audio Garage Studio - Mumbai by Amey Kondhe
Song Mixed & Mastered - Shadab Rayeen @ New Edge Studios, Mumbai
Assistant Engineers - Abhishek sortey, Tapas Sahoo
Music Production Managers - Babu Velayudhan, Anju Yacoba
Music Label: Aditya Music

#Guchegulabi #Poojahegde #mosteligiblebachelorsongs #Armaanmalik #TeluguSongs #Latesttelugusongs #Newtelugusongs #Telugunewsongs #telugupopularsongs #telugutrendingsongs #telugulovelyricalsongs #telugulovemelodysongs #teluguromanticsongs #romanticlovesongs #telugumelodysongs
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

కనీసం రోజు కి 2 3 times చూస్తుంటా ఈ song చాలా బాగుంది ఎడికిట్ అయిపోయిన ఈ సాంగ్ కి👍👍👍

manisureshsuresh
Автор

చిటికె వేసే క్షణం లో నన్ను చదివేస్తున్నావే 💜💜☺️☺️Superb Beat👌👌👌👌విభా చంపేసింది యాక్టింగ్ తో

premkarthikofficial
Автор

"Beautiful" 😍 song 🎵 awesome cinematography and Armaan Malik rocked it as always...smoothly

parimalchavda
Автор

అఖిల్ హిట్ కొట్టాడు ..that is intalligent making of master Allu Aravind sir🙏🙏

suresht
Автор

E song baaga suit aiendhi akhil ki ...

bellanasurya
Автор

Pooja- she nailed it 👏
What an acting and what a Beaty
I really felt in 🥰

vishnusai
Автор

Gopi Sundar took this movie to the next level with his music 💥💥💥

srinivasbhssr
Автор

Gopi's music ... armaan's voice ....❤
Love from sri lanka 🇱🇰

ydmtunes
Автор

ఇంకా రి లాంచ్ లు ఉండవు...
అన్ని బాక్సఆఫీస్ మీద దండ యాత్రలే...
💪💪💪

durgarao
Автор

This song will reach more millions .. will cross 30M for sure

jhapav
Автор

Woww this songg really a visual treat... pooja and akhil both did a great job ❤❤

sanjanasahu
Автор

ee song fst time vintunna, ee song kuda bagundhi 👌👌

rajarajesh
Автор

My fav song with the best screen presence of pooja and akhil 💞 also waiting for leharaayi song

ambatisaroja
Автор

My crush Pooja Hegde ❤️❤️❤️❤️❤️💗💗💗💗💗💗💗

greenhomecooking
Автор

One of the best song in recent days.... 😍😍😍

sagarveluri
Автор

అరె గుచ్చే గులాబి లాగా
నా గుండెలోతునే తాకినదే
వెలుగిచ్చే మతాబులాగా
నా రెండు కళ్ళలో నిండినదే హే..య్



ఎవరే నువ్వే ఏం చేసినావే
ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో
నన్నే చదివేస్తున్నావే



ఎదురై వచ్చి ఆపేసి నువ్వే
ఎదరేముందో దాచేసినావే
రెప్పల దుప్పటి లోపల
గుప్పెడు ఊహలు నింపావే

కుదురే కదిపేస్తావులే
నిదురే నిలిపేస్తావులే
కదిలే వీలే లేని
వలలు వేస్తావులే

ఎపుడూ వెళ్ళే దారినే
అపుడే మార్చేస్తావులే
నా తీరం మరిచి
నేను నడిచానులే…

అరె గుచ్చే గులాబి లాగా
వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా
నచ్చావులే భలేగా

అరె గుచ్చే గులాబి లాగా
వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా
నచ్చావులే భలేగా

ఎవరే నువ్వే ఏం చేసినావే
ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో
నన్నే చదివేస్తున్నావే

ఊపిరి పని ఊపిరి చేసే
ఊహలు పని ఊహలు చేసే
నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే

నేనేం మాటాడాలన్నా
నన్నడిగి కదిలే పెదవే
నా అనుమతి లేకుండానే
నీ పలుకే పలికిందే

ఏమిటే ఈ వైఖరి
ఊరికే ఉంచవుగా మరి
అయ్యా నేనే… ఓ మాదిరి…

అరె గుచ్చే గులాబి లాగా
వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా
నచ్చావులే భలేగా

అరె గుచ్చే గులాబి లాగా
వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా
నచ్చావులే భలేగా

ఎవరే నువ్వే ఏం చేసినావే
ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో
నన్నే చదివేస్తున్నావే

నీకోసం వెతుకుతూ ఉంటే…
నే మాయం అవుతున్నానే
నను నాతో మళ్ళీ మళ్ళీ… కొత్తగ వెతికిస్తావే
బదులిమ్మని ప్రశ్నిస్తావే
నను పరుగులు పెట్టిస్తావే
నేనిచ్చిన బదులుని మళ్ళీ… ప్రశ్నగ మారుస్తావే
హే పిల్లో… నీతో కష్టమే
బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే
నన్నడుగుతు ఉంటే ఏం న్యాయమే

ఎవరే నువ్వే ఏం చేసినావే
ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో
నన్నే చదివేస్తున్నావే



ఎదురై వచ్చి ఆపేసి నువ్వే
ఎదరేముందో దాచేసినావే
రెప్పల దుప్పటి లోపల
గుప్పెడు ఊహలు నింపావే

కుదురే కదిపేస్తావులే
నిదురే నిలిపేస్తావులే
కదిలే వీలే లేని
వలలు వేస్తావులే

ఎపుడూ వెళ్ళే దారినే
అపుడే మార్చేస్తావులే
నా తీరం మరిచి
నేను నడిచానులే…

అరె గుచ్చే గులాబి లాగా
వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా
నచ్చావులే భలేగా

అరె గుచ్చే గులాబి లాగా
వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా
నచ్చావులే భలేగా

SR_lyrics_world.
Автор

Akhil is the most good looking hero in south 😍

goltu
Автор

మొత్తానికి అయ్యగారే no1, అఖిల్ అన్న బ్యాచిలర్ సినిమాతో ఎక్కడికో పోయాడు.మొత్తానికి అయ్యగారే హిట్ కొట్టేశాడు.నెక్స్ట్ పూరితో మూవీ రావాలని కోరుకునే వాళ్ళు లైక్ చెయ్యండి..

anbcreators
Автор

I can't understand language bt I love to hear this song 💗💯
From Sri Lanka

anjanaperera
Автор

Ayagare Correctu Denikaina Ade Ade ravali this dialogue 👌👌

todaytwitterfanswar