Dr.Chakravarthy Songs - Neevuleka Veena - ANR - Savitri

preview_player
Показать описание
Watch ANR Savitri Jaggaiah's Dr.Chakravarthy Songs Telugu Movie Old Song With HD Quality
Music - S Rajeswara Rao
Lyrics - Athreya
Kosaraju
Dasaradhi
Arudra
Рекомендации по теме
Комментарии
Автор

బ్రహ్మానందం గారు స్పీచ్ చూసాక ఈ పాట విన్నాను ❤ బ్రహ్మీ

manjudhar
Автор

బ్రహ్మీ చెప్పిన తర్వాత ఈ సాంగ్ చూసేవాళ్ళు yentha మంది ❤

Divyacharaniworld
Автор

Bramhanandam garu cheppinaru Ani e video song chuda dandiki yenta mandhi vaccharu❤

kamalbasha
Автор

బ్రహ్మానందం గారు ఈ పాటను యెంతగానో పొడిదరని చూశా . అయన అలా పొగడడం లో ఏటువంటి సందేహం లేదు . ఇ పాటలో వ్యక్తీకరణ చాలా బాగున్నాయ్ . ఇ పాట చూసి నాకు యెంతగానో సంతోషంగా వుంది

sanapathisantosh
Автор

After bramhanandam speech who comes hear

Manusanisravan
Автор

బ్రాహ్మీ చెప్పిన తరువాత చూసినవాళ్లు ఎంత మంది

jesviksen
Автор

Came here after brahmanandam referred in savitri garu book release function

upadisetty
Автор

సావిత్రి గారి గురించి ఏమిచెప్పగలం, ఎలా చెప్పగలం మన భాష సరిపోదు .అలంటి వ్యక్తులు యుగానికొక్కసారే పుడతారు.అదృష్టవశాత్తు ఆమెకు కొంత కాలం సమకాలీకులుగా ఉండే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.

srinivasareddy
Автор

Brahmi garu cheppindi kooda takkuve ! What an actress .legend savitri garu 🙏 Kani na altime favourite matram Devatha movie. Dantlo ntr savitri la natana matram mammolga vundadu kavante okkasari aa movie choodandi ! Spellbound performance iddaridi 🙏

suryachi
Автор

ఏ మాత్రము అసభ్యత అనిపించని అద్భుత సంగీతం, అభినయం అన్ని కలగలసిన అజరామరమైన గీతం

srmurthy
Автор

నేనే అనుకున్న అందరూ నా లా నే ఉన్నారే., 2024 లో ఈ వీడియో చూసేవాళ్ళు ఎంతమందో

muralimanohar
Автор

ఇటువంటి అద్భుతమైన పాటలను కూడా dislike చేసే వారున్నారంటే surprise గా ఉంది.
మరపురాని చిత్రం లో, సావిత్రి మరపురాని నటన...మధుర మైన విరహగీతం !!
ఆచార్య

prasadrao
Автор

అద్భుతమైన పాట భార్య భర్త మధ్య అనురాగం తెలిపే అలనాటి మధుర గానం అద్భుతః న భూతొ న భవిష్యతే

goginenibrahmeswararao
Автор

అమ్మ, సుశీల అమ్మగారు మీ గానం అద్భుతం పాట రాసిన రచయిత పాదాలకు నా శిరస్సు వంచి వందనం 💐💐

ManyamJagapathi
Автор

ఏమి సాహిత్యం ఏమి సంగీతం! సుశీలమ్మ, మహానటి సావిత్రి గారు నువ్వా నేనా అని పోటీపడి నట్టుగా ఉన్నది! అత్యంత అద్భుత సంగీత సాహిత్యాల కలయిక! దానికి మహానటీ, నటుల అభినయం!

shivshankarjangala
Автор

చాలా మంది ఈ పాట స్టేజిలపై పాడటం చుాస్తుంటాము.. కానీ ఒక్క సుశీల గారు తప్ప, ఇప్పటికి, ఎవ్వరూ న్యాయం చేకుార్చలేని సుాపర్ హిట్ పాట అని నిశ్శందేహంగా చెప్పవచ్చు..

abdulaleem
Автор

బ్రహ్మానందం గారు చెప్పిన తరువాత నే ఈ వీడియో ని చూస్తున్నాను పాటలో చాలా అర్ధాలు ఉన్నాయి అందుకే ఈ వీడియో ని చూసి విన మన్నారు

rajuvempati-mike
Автор

ఎంత అద్భుతమైన పాట, సావిత్రి అందంలోను, నటనలోను ఆమెకి ఆమే సాటి

esrilakshmi
Автор

అద్భుతమైన గానం సుశీలమ్మ గారికి కూడా నమస్కారాలు తల్లి🙏🙏🙏

nenuspecial
Автор

Always We Tamilians will be grateful to Andra Pradesh for giving us this gem (Ratna) called Susheela Amma. She is unparallel singer in Tamil her achievements are benchmark for all singers even for her contemporaries. Her diction and pronunciation is unmatched even by singers who's mother tongue is Tamil. During 60 she has achieved an excellence what an human voice could ever achieve. Though she didn't get as many opportunities during 80s and 90s, we must understand there is an full-stop to everything. Madam's ever caressing voice will be heard even after a century in one's solitude and congregations

ramtpv