Godavari Full Length Movie || Sumanth || Kamalini Mukharjee - TeluguOne

preview_player
Показать описание
Godavari Movie. Sreeram (Sumanth) is a principled chap with an inclination towards politics. With an altruistic attitude he goes out of the way to help others. Seeta (Kamalinee Mukherjee) is a girl who does not want to confine to home and wants to live independently as an entrepreneur. Sreeram is seriously fascinated by his maradalu Raji (Neetu Chandra) and wants to marry her. But she feels that he is not her kind of guy. Raji's parents settle her marriage with an IPS officer (Kamal Kamaraju). Seeta meets Sreeram and his relatives on their boat journey from Rajahmundry to Bhadrachalam. The rest of the story is all about how Sreeram and Seeta realize how perfect they are to each other.
Рекомендации по теме
Комментарии
Автор

2024... June and July evaraina unnara?

prasanthisypu
Автор

ఇలాంటి సినిమాలకు సపరేట్ గా కొంత మంది ఫాన్స్ ఉంటారు అందులో నేను ఒకడిని love గోదావరి forever ❤️

omkar
Автор

It's 2024 still watching the movie lo movie chustunna vallu oka like e movie lo mi fav scene comment cheyandi ☺️

MohitKumar-qobu
Автор

ఎప్పుడు ఒంటరిగా అనిపించినప్పుడు చూసే సినిమా, మనసుకు ప్రశాంతతను ఇచ్చే సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా, ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశానో కూడ లెక్క లేదూ ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో కూడ తెలియదు.
Thank you shekhar kammula గారు.

rajukalyani
Автор

2023 came and gone still watching... without skipping atleast one scene nice movie.. character of seetha is nice..wants to be independent..likes to be loved..also cares for her parents.. easily satisfied..no higher expectations..and godavari boat travel want to go atleast once in life..when ever I feel lonely I watch this movie because it makes me happy and brings back smile on my face😊

Shivani-ghfd
Автор

ఆ లిరిక్స్ కి
రామచక్కని సీతకి .. పాటలో
ఎడమ చేతిన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో .... అని విన్నప్పుడు చాలా భావాలు కలిగాయి మదిలో
ఆశ్చర్యం, కొద్దిగా హాస్యం, చిరు దరహాసంతో కూడిన ఏదో ఒక చెప్పలేని
శేఖర్ కమ్ముల సర్, మీకు 🙏🙏🙏🙏
ఇలాంటి ఒక అద్భుతమైన కళాఖండాన్ని తెలుగు వారికి అందించినందుకు, , , ,
కమలిని ముఖర్జీ కి దాసుడనైపోయా ఈ సినిమా చూసిన తర్వాతి నుండి, , అలాంటమ్మాయ్ నాకూ దొరికితే బాగుండనిపించేలా

గోదావరి


చూపిన సరికొత్త ఒరవడి 😍

ఎన్ని సార్లు చూసినా bore అనేదే కొట్టని వాళ్ళున్నారా ఈ 2024 లో, నాలాగ....
If u are , hit once 👍

koteshraonv
Автор

2024 Summer లో June వర్షం పడుతున్నప్పుడు గుర్తువచ్చి చూస్తున్నవారు ఒక్క Like 👍

pabbathibharathkumar
Автор

Roopa & Seetha are well written female characters of Telugu Cinema.
Kamalini Mukherjee did a great job in both the movies.

prank
Автор

మనసులో ఉన్న బాధలు ఈ సినిమా చూస్తే అన్ని మర్చిపోతాం హాయిగా ప్రశాంతంగా చల్లటి గాలికి కూర్చున్నట్టుంది ఇప్పటికి ఈ సినిమా 80 సార్లు చూశాను ఎంత చూసినా బోర్ గా అనిపించ దు మ్యూజిక్ కు వింటుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ గోదారి పడవలు ఒకసారి జర్నీ చేయాలనిపిస్తుంది థాంక్యూ శేఖర్ కమ్ముల గారు ఇంత మంచి సినిమా తెలుగు పరిశ్రమలో ఇచ్చినందుకు🙂🙏

USA
Автор

2024 వచ్చింది ఐనా నేను చుసిన సినిమాల్లో ఎప్పటికి ఇదే నాకు ఫేవరేట్ మూవీ గోదావరి, సీత క్యారక్టర్, రామ్ క్యారెక్టర్, చిన్న గాడు, డాగ్ వాయిస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, వాట్ నాట్ ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టని మూవీ, ఎప్పుడు చుసిన ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కనెక్ట్ ఐపోతాం 90కిడ్స్ కి మాత్రమే ఇలాంటి సినిమా ఫీల్ ఏంటో అర్ధం అవుతుంది..❤❤❤❤❤❤❤

tejamanne
Автор

i love this movie గోదవరి లో పడవ ప్రయానం ఎంతమందికి ఇష్టమో like చేయండి

AbhiRam-yjzx
Автор

Year 2021...still watching without skipping any moment... 😍😍

nehairinirm
Автор

Shekar kammula movies chustunte yedho teliyani
In my opinion he is a great director

kuruvahanumanthu
Автор

Year 2024..still watching this movie...what a memory of godavari, papikondalu..ee movie chustunnanthasepu godavari place lo manam kuda vunna feeling kaluguthundhi..such a cool and beautiful movie..everyone must visit place papikondalu❤❤.

Rrrttt-lzqc
Автор

2020 lo Kuda beautiful movie for ever....

ashoksundari
Автор

12 టైం...2024 లో చూసినా వాల్లు..ఒక like

ramakirishnaolla
Автор

Still who are watching this movie in 2024❤

MuraliMurali-cgpw
Автор

గోదావరి మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే... ఈ మూవీ లో ఉండే Each & every character చాలా బాగుంటుంది

Even ఆ కుక్క & జాతకం చెప్పే చిలుక కూడా
2019 లోనే కాదు 2029 లో కూడా Happy గా family తో చూసి life long గుర్తు పెట్టుకునే సినిమా ఈ "గోదావరి"

Background score & Songs awesome 👌👌

APMSMathsTeacher
Автор

Godavari movie part 2 kavalaney Vallu kinda thumb ni blue ga kottandi boss😎

kattamanchikrishnaveni
Автор

Lots of love from a kannada guy living in USA. This is one of the best Telugu movie I have seen and have watched it multiple times in past 10 years, never gets old. Divine songs with awesome lyrics. Kamalini's expressions and the voice over of Sunitha for Kamalini makes this movie worth it to watch over and over. Simple yet heart touching movie !!!

ksomkar