Prof. Ghanta Chakrapani Slams Konda Surekha on Samantha Controversy, Hot Seat With Vijay Sadhu

preview_player
Показать описание
Prof. Ghanta Chakrapani Slams Konda Surekha on Samantha Controversy, Hot Seat With Vijay Sadhu
#ghantachakrapani #samantha #kondasurekha #ktr #revanthreddy #hotseat #vijaysadhu

For more latest updates :
Рекомендации по теме
Комментарии
Автор

చక్రపాణి గారు చాలా చక్కగా చెప్పారు. మీలాంటి వారు పత్రి విషయంలో మాట్లాడండి. లేకపోతే మల్లన్న, రేవంత్ రెడ్డి, నాగేశ్వర్ లాంటి వాళ్ళు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడి తప్పుతోవ పట్టిస్తారు pls

n.chandrashekarreddy
Автор

సార్ నమస్కారం... గంట గారు ... మీ విశ్లేషణ అర్థమంత ఐనా పద్ధతిలో మీరు చెప్పినది 100% కరెక్ట్ సార్...

prabhakarpeddi
Автор

Sir చక్రపాణి garu మీరు చాలా చక్కగా వివరించినట్లు సమాచారం జానకి మీ వివరణ చాలా upayogam

durgaiahakula
Автор

హైడ్రా ను డైవర్స్ చేయడానికి ఇది కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాసురేఖను ట్రోల్ చేసింది కూడా కాంగ్రెస్ వారే ఇవన్నీ కాంగ్రెస్ డ్రామా లె దీని పై దర్యాప్తు చేయాలీ

sadanandgurram
Автор

Konda Surekha is the biggest political criminal of Telangana. Shame on you Surekha and Congress for such a shameful act.

whataretheodds
Автор

ఎలాంటి వారిని సినమా ఇండస్ట్రీ వదిలి పెట్టొద్దు పరువు నష్ట దావా వెయ్యాలి సినిమా ఆర్టిస్టుల అంటే ఎంతో గౌరవం జనాలు ఎగబడి చూస్తారు కానీ ఈ మధ్య ఇలాంటి సంఘటన వలన పల్చన అవుతున్నారు కారణం ఇండస్ట్రీ ఉదాసీనత వల్లఫోన్ టైపింగ్ వ్యవహరం కూడ ఓట్ కు నోటు ఇస్సును డైవర్షన్ చేయడానికి చద్రబాబు దొంగా రేవంత్ గాడు ఆడుతున్న నాటకం ఏదో ఒకరోజు జైల్ కు పోవుడే వాళ్ళిద్దరూ

sadanandgurram
Автор

చక్రపాణి గారు మీరు చాలా చక్కగా ఉన్న విషయాలను విశదీకరించారు.

మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ప్రతిపక్ష హోదా కూడా రాదు అనే విదంగా ఉంది.

ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి చిల్లర పనులు చేస్తున్నారు అని అనిపిస్తుంది.

sadasivareddy
Автор

ఘంటా is very intelectuval great😌 person 🙏

BuchareddyDureddy
Автор

గంటా చక్ర పనీ సార్ గారూ సురేఖ గురుంచి ఆమె జీవిత చరిత్ర గురించి మీరు కరెక్ట్ 26:05 గా చెప్పారు yes meeru great sir ..100 %OK 🎉

gangaramgangagoud
Автор

Excellent analysis and superb respectful criticism.

kanakadurgadantu
Автор

గుడ్ ఈవెనింగ్ సార్ అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన మాటలకి దిక్కులేదు సార్ దానం నాగేందర్ మాట్లాడిన మాటలు స్పీకర్ గారు చూస్తున్నారా ఎలా పెట్టారు దానికి క్షమాపణ లేదు ఇప్పుడు ఏమి మాట్లాడిన మాటలకు ఉరిశిక్ష వేయాల్సిందే వాళ్ళ ఫ్యామిలీ ని అంత అవమానించినందుకు నా రేవంత్ రెడ్డి గారి మాటలు అన్ని నీచంగా ఉంటాయి

malleshyadav
Автор

Chala chala correct ga analysis chesaru chakrapani garu

Sairam-yhym
Автор

Worrest minister undandamu Telangana ki duradristumu konda surekha ni bartharaf cheyali

srinivasulu
Автор

well said Sir, she should be dismissed from Cabinet.

kotlarammohan
Автор

Well explained sir thank u hope she will release and say sorry to Mrs samantha

glorymosesmurala
Автор

Very well said sir. We need exemplary punishment to deter these kind of scandalous allegations on any citizen of india.

venkatakiritimunganuru
Автор

రాహుల్ గాంధీ గారు దేశం గురించి బయట దేశాలలో ఏమి మాట్లాడారో చూశాము. అదే పార్టీ నాయకులకు ఏమి మాట్లాడిన ఏమి కాదు అని అనిపిస్తున్నట్లు ఉంది.

psrao
Автор

ఇవే మాటలు గతంలో ఇప్పటి ముఖ్య మంత్రి అన్నాడు, కాబట్టి దీనికి కారము మొత్తం ముఖ్య మంత్రి బాధ్యుడు

venkatreddyparvathreddy
Автор

Good analysis, she should be
punished

pulishivareddyreddy
Автор

కొండా సురేక రఘునందన్రావు పోటోని ట్రోల్ చేసి కాంగ్రెస్ వల్లే పోలీసులు ఏండ్దుకు ఈపాటికి పట్టుకోలే ఈదంతా రేవంత్ ఆదిస్తున నాటకం

BodunampallyKishanreddy