AP DSC Qualifying marks || AP DSC Rank Information || How to calculate 20% TET Weitage || Don't miss

preview_player
Показать описание
#KhaleelAcademy
#KhaleelSir AP DSC Qualifying marks || AP DSC Rank Information || How to calculate 20% TET Weitage || Don't miss.
Рекомендации по теме
Комментарии
Автор

Hi sir I got job in school assistant social.u did a great work towards DSC related information to give aspirants.i got 4th rank we have 5sc woman in guntur.thank you for ur support.

ashach
Автор

Anna reservation Ela untado cheppara deeni laaga clarity gaa oka video cheyara

sivaparvathigade
Автор

వికలాంగుల కటౌఫ్ ఎంత సార్, నాకు టెట్ 70 మార్కులు డీస్సీ లో ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది ప్లీజ్ sir

kattaannavaram
Автор

బాగా కష్టం గా చెప్పారు. కానీ
ఈజీ గా చెప్పాలి అంటే ఇలా (ఇది టెట్ క్వాలిఫై అయ్యిన వారికి మాత్రమే వర్తిస్తుంది క్వాలిఫై కానీ వాళ్ళకి టెట్ కమ్ టిఆర్టీ లో వచ్చినవే ఫైనల్)
1. ఇప్పుడు రాసిన టెట్ కమ్ టిఆర్టీ మర్క్స్ ని 5 తో భాగించాలి అంటే 20% కి ఎన్ని వచ్చాయో లెక్కించాలి
2. అలాగే టెట్ లో వచ్చిన మర్క్స్ ని 7.5 చే భాగించాలి అంటే 20% కి ఎన్ని వచ్చాయో లెక్కించాలి
3 ఇప్పుడు టెట్ 20% మార్కుల నుండి టెట్ కమ్ టిఆర్టీ 20% మార్కులు తీసివేయగా వచ్చిన మార్కులను మీకు వచ్చిన టెట్ కమ్ టిఆర్టీ మార్కులకి కలుపుకోవాలి. లెక్క వేసిన 20% మార్కులు లో తేడా టెట్ లో ఎక్కువ వస్తేనే కలుకోవాలి లేకుంటే మీకు ఏమి మార్కులు కలవవు

sbotelugu
Автор

sir go 67lo 7. QUALIFYING PERCENTAGE OF MARKS For SGTs (TETcumTRT)

COMMUNITY Qualifying Mark
i) OC 60% marks and above
ii) BC 50% marks and above
iii) SC 40% marks and above
iv) ST 40% marks and above
v) Differently abled (PH-OH/VH/HI) and ExServicemen
40% marks and above
Note 1:-Candidates who secured minimum qualifying marks as mentioned above will only be
considered for recruitment.

16
Note 2:-If the candidate already qualified in previous TETs will also be considered for
recruitment. ane vundhe dheneke ardham (tet already qualified candidates) ke rankas vastaye ana kadha plzzz ancer me

abdullainews
Автор

qualify aeina vaariki andariki job conform gaa vastunda.

ramulup
Автор

kurnl dist bc.e woman ki Sgt 6o.8 sir . any chance Sir ple reply

mahaboobbashap
Автор

your videos are very much useful, thnks bro.

SarathSudarsi
Автор

Please don't diverted because this is TET cum TRT. NOT TRT

srinunaik
Автор

please sir Bc "A"B"c" d" Bc gurinchi chepamdi.

ktejasri
Автор

Sir, DSC2018 సోషల్ స్టడీస్ 26.12.2018 morning session పేపర్ ఫైనల్ key లో చాలా తప్పులు ఉన్నాయి, eg. జాతీయ ఉపాధ్యాయుల అవార్డ్ విలువ 50, 000 అయితే key లో 75, 000 గా ఇచ్చారు, ఇంకా 10ప్రశ్నలుకు key లో తప్పులుఉన్నాయి, please advice ఇవ్వరు, thanking సర్, చాలా మంది జీవితాలు బలి అవ్వుతాయి Sir, మీరు ప్రభుత్వం నకు తెలియచేయగలరు, నాకు మార్గం తెలియక మీకుచెప్పుచున్నాను sir, .

vijayababu
Автор

Andharikii doubts clear chesaru bro tq

sureshkumarollery
Автор

Exams complete aithe gaani exat cuttoff teleedu, enduku kangaru padataru brother.

wenkatpaidi
Автор

Tet marks 81:OC DSC lo 45.5 marks n.a. rank entha sir

punurulakshmireddy
Автор

Ok, sir normalisation Visio viral cheddam

ramuilla
Автор

Sir currect ha 50% vaste rank vastunda meeru cheppu vidhanam chala baga ardam iendi

santysharma
Автор

BC.B w/m 59.8 any chance please replay

anjigowda
Автор

Tet marks 96, .trt, 56.5, BCA women sgt.prakasam

chilumurusomanathbabu
Автор

సార్ నేను టెట్ రాశాను అందులో 59 వచ్చాయి
కానీ డిఎస్సి 58
కి నేను మళ్ళీ న్యూ గా అప్లై సేశాను మరి నాకు వెయిటేజీ రాదా సార్

DJYchennel
Автор

Sir naku dsc Sgt Lo 200 ki 144 MARKS VACHAYI. So 100 ki 72 vachayi. Mari nenu tet rayaledu

nakunenerajunenemantri