Prof K Nageshwar Analysis On Global Economic Crisis Effect On Indian Economy | Mirror TV

preview_player
Показать описание
Prof K Nageshwar Analysis On Global Economic Crisis Effect On Indian Economy | Mirror TV

Mirror TV Exclusive Interviews

____
Follow Us on:
Рекомендации по теме
Комментарии
Автор

మీ అభిప్రాయం తో నేను ఏకీభవించలేను ప్రొపెసర్ గారు .

మన ఫిజికల్ డెఫ్ షీట్ కి ముఖ్యకారణం ఆయిల్ దిగుమతుల బిల్లు .
ఆర్థిక మాంద్య పరిస్థితులలో
క్రూడ్ $30-40 కి పడిపోవచ్చు .

దిగుమతులమీద ఆధారపడ్డ మనలాంటి ఆర్డీక వ్యవస్థలకు ఇది చాలా లాభం .

వృద్ధి రేటు మీద ప్రభావం పడవచ్చేమో కానీ
సంతులిత అభివృద్ధి కి ఇది దోహదపడవచు .

కొనుగోలు శక్తి తగ్గిన ఉన్నత వర్గాల వల్ల ద్రవోల్బణం అదుపులోకి రావచ్చు .

మనలాంటి ఆర్థిక వ్యవస్థలకు 2023 మంచి అవకాశం గా భావిస్తున్నాను .

వేచి చూద్దాము .

svkrishnareddy
Автор

నువ్వు చెప్పే వన్నీ తప్పు ఇప్పటికి ఒక్కటి జరగలేదు, ఎల్లి నీ చైనాతో చెప్పుకో కమ్మి పప్పుసారు

Meckdenis
Автор

నువ్వు నీ జింగ్ పింగ్..చైనా...వలన...మానవాళి భాధ పడుతోంది... ఇలాంటి వాళ్ళనే రాక్షసులనే వాళ్ళు...చైనా లోని ప్రజా వ్యతిరేక పాలన గురించి వివరించు...ఇది ప్రజలవలన... ప్రజలకోసం.. ప్రజారంజకంగా జరిగే పాలన...అనాలసిస్ లో మోసం మూర్ఖత్వం ఉండరాదు వాస్తవం నిజాయితీ దేశభక్తి ఉండాలి

bhaskarsarma
Автор

Taking care is better whether financial crisis is there or not.

pavankumarraju
Автор

ఇతనో సూడో అస్సలు ఉండదు....ఇతనిని అసలు పట్టించుకోకర్లేదు

kalyanamkvjs
Автор

కూర్చొని విశ్లేషించడం కంటే దేశానికి ఉత్పత్తి చేసే పని ఏదైనా చెయ్...

sarathbaburamavath
Автор

Kerla లో ఒక గ్రామం లో బీజేపీ కి vote వేశారు అని 11 కుటుంబాలను వెలేస్తే...ఒక్క వీడియో పెట్టవ్...ఇదేం దరిద్రం రా మీకు

rakeshcopper
Автор

ఎంతో కాలం నుండీ భయపిస్తూనే ఉన్నారు
మీ పిచ్చి కోరికలు నెరవేరకూడదని దేవుణ్ని వేడుకుంటున్నాను

tprasadtt
Автор

Stop nonsense. నీకు ఏమి తెలియదు అనేది చాలా మంది తెలుసు. మీరు వీడియోస్ బంద్ చేస్తే బెస్ట్

yayavarammahinder
Автор

China Khan Nageswara Rao please stop China Bhajana

velavalapallisharmmah
Автор

Economic situation in India now is different from 2009. Good economic policies that boosts domestic investment and promoting make in India effectively may insulate us from the global downturn significantly. We may not always depend on software exports for economic growth.

venkatakapardeemallajosyul
Автор

చాలా మంది అంటే ఏమిటి sir, attitudes మార్చుకోండి, భయపెట్టే విధముగా ఆలోచించు కోవడం అంటే మీ వ్యక్త గతమౌతున్నీ, . జై హింద్

padmam
Автор

ఈ విషయం లో ప్రొఫెసర్ గారు ఇప్పటికి ఒకసారి తప్పు ఎనాలిసిస్ చేశారు రెండు సంవత్సరాలు క్రితం, , ఈ సారి ఏమైతది చూడాలి

myway
Автор

Expect the worst and hope for the best

maringantikrishnamohan
Автор

Motivated revenge nageswar analysist against modi he is safe because he’s Indian pentioner

vijayabhaskarareddymaryada
Автор

2014 nunchi Prathi year vosthundhani chebuthune vunnav. Rakapothene yekkuva feel ayyela vunnav

yevadumummyveedu
Автор

Your pention always safe don’t worry mr profs

vijayabhaskarareddymaryada
Автор

నాగేశ్వర్ రావు గారూ...ఇప్పటికే ప్రపంచంలో ద్రవోల్బవం..కానీ ఇండియాలో కాదు...మీ ఆశలు అదీ ఆశలు..చైనా ఇండియాని ఈమ్ చెయ్యకేడు....భారతదేశం మీరూ, కుహనా మేడవులు, లుటియన్స్ జర్నలిస్టులు, సూడో సెక్యులర్లు, స్వీయ మేధావులు Etc emcheyyaleru naa desanni....మీరు వీటెలో ఉన్నారో లేదో మీరే చెప్పాలి గెనియునే గా...

murthymvs
Автор

Lectures enthusiastically on subjects negative to India

vidyadharkotta
Автор

Nee dharidrapu mouth tho okkasari anna subham paluku comred

bhaskarreddy