INTER FIRST YEAR 4. ACHALAM

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

మీ కంఠ స్వరము, చెప్పే విధానం, పద్యం పాడే విధానం ముచ్చటగా అర్ధ సహితంగా ఉంది. చెప్పేటప్పుడు పాఠం పేరు తదుపరి దాని అర్థం కూడా చెప్పారు, Excellent. అచలం అనగా చలనం లేనిది - కొండ లేక పర్వతం అని అర్ధం...

be_truth_seekers
Автор

చాలా బాగా చెప్పారు sir, Demo కోసం మీరు చెప్పే పద్ధతి try చేస్తున్నాను sir 🙏🏽

supriyabairoju
Автор

తెలుగు బ్రతికుంది అనే దైర్యం మిమ్మల్ని చుస్తే సరిపోతుంది, ఆచార్య దేవో భవ 🙏

thirupathithadagonda
Автор

చాలా వివరంగా చెప్పారు సర్.ధన్యవాదములు

sukkakannaiah
Автор

sir me teaching super.please1St year and 2 nd year lo Anni patalu cheppandi

boddupallivenkateshwarlu
Автор

సార్ మీ పాఠ్యాంశాలు చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా నా పేరు ప్రజాకోటి పాఠ్యంశాన్ని బోధించగలరని కోరుతున్నాను నేను కూడా తెలుగు లెక్చరర్ నేమ్ అందుకు మీకు కృతజ్ఞతలు

varalasurender
Автор

మీరు చెప్పేవిధానం చాలా చక్కగా ఉంది సార్

upendarshakunthala
Автор

స్వామి మీరు తెలుపుచ్చున విధానాలు
జీవైక్య సందానం అనగా జీవుండు ఆ పరమాత్మ
యందు లీనంబుచేసుకొనవలెను నని తెలిసినది
కాని స్వామి ఇది అచలం కాదు,
శ్రీ సద్గురు యోగివేమనార్యులు అనతించిన పద్యము
క॥అచలమనంగ అనుభవతీతగమ్యంబు చూపి
చెప్పగరాదు సూష్మమదియె మదికిందోచుగాని
మర్మమెన్నంగరాదు ॥విశ్వధాభిరామ వినురవేమ
ఇది సత్యఅన్వేషణ వేమనార్యుల స్వానుభవం పూర్వకముగ తెలిపిన అచల పద్యము
స్వామి మీరు తెలుపుచ్చున అచలం కాదూ
సరిచూసుకోవలెను
జై సద్గురుభ్యోనమః 🌷🙏🏻⚘

vaidhyarajuvaidhyaraju
Автор

చాల అర్థ వంతంగా చెప్పారు మీకు దన్యవాదాలు మీ రాగం చాలా బాగుంది
🙏

Rachana_creations_
Автор

10th inter 1st year 2nd year anni classes cheppandi please sir

tsteluguvidyachannel
Автор

Sir chala clear gah chpinr sir tqqqq sir tqqq

LuckyGoud-kkdz
Автор

Sir miku edaina app unte cheppandi sir mi teaching chala bagundi

tsteluguvidyachannel
Автор

చాలా చక్కగా చెప్పారు సార్.ఇంటర్ అన్ని పాఠాలు చెప్పండి సార్

anurathod
Автор

Sir really. I'm from today Big fan of you thank you so much

jyothisandeela
Автор

Elanti videos inka cheyyandiii sir.... Mi explanation chala.... Bagundii sir.... 🙏🙏🙏🙏

lovesnani
Автор

Very good explanation sir. We want like this vedios all lessons

prabhasiri
Автор

Sandulu , samasalu kuda cheppandi sir 🙏🙏

anilmathangi
Автор

Sir lnter 1 st year and second year videos annni topic s vachettatu pettandi sir

prasadnaiklavuri