Rangula Ratnam | 25th July 2023 | Full Episode No 528 | ETV Telugu

preview_player
Показать описание
#rangularatnam #etvserial #teluguserial #etvwin

Shankar and Purna reunite and visit Raghu's house to stay with them. Raghu feels happy after seeing Shankar and Purna together and informs Siddhu about their reuniting.

Рекомендации по теме
Комментарии
Автор

అందరూ హ్యాపీగా ఉన్నారు సీరియల్ చాలా బాగుంది. సీరియల్ చూసేవల్లుకుడ హ్యాపీ.

pramilamadala
Автор

ఈ సీరియల్ నాకు ఈ రోజు చాలా బాగా నచ్చింది సూపర్ సూపర్ సీత❤❤❤❤❤❤

veeramanimudugu
Автор

Setha raghu super jodi very ela undali setha lanti wife very family undali❤❤❤❤❤❤❤❤

kalakondamanjunath
Автор

డైరెక్టర్.. సీరియల్ చివర్లో నువ్వు చూపించిన
సంఘటన అదే రేఖ కు వచ్చిన కల చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది 👌👌
కానీ త్వరలో అదే జరుగుతుంది.. అదే
నిజమౌతుందని సీరియల్ చూసే వాళ్ళందరూ
భావిస్తున్నాము👍👍

omnamosivaom
Автор

Super scene that Siddhu taken Swapna into his hands and make her round n round. Swapna looks beautiful.

bolisettyrao
Автор

మనసుకి ఎంత సతోసం గా వుందో సీరియల్ చుస్తే 🥰🥰🥰🥰🥰👌👌👌👌👌

Ksujatha
Автор

Seetha 👌 she is success I reuniting da whole family . Taught good lesson indirectly to Rekha which made all family members to reunite. Weldone Seetha n Raghu

saipoornapasham
Автор

ఈరోజు ఎపిసోడ్ అదిరింది 👌👌 రియల్లీ సూపర్ సూపర్ 👌👌 కుటుంబ బంధాలు ఎలా ఉంటాయో.. అవి విచ్ఛిన్నమై పోతే ఒకరికి ఒకరు కాకుండా పోయి.. తలా ఒక దిక్కున విసిరి వేయబడి నానా కష్టాలను అనుభవిస్తూ/ పడుతూ నిజంగా పగవాడికి కూడా వద్దు ఇలాంటి జీవితం..
ఈరోజు ఎపిసోడ్ అందరూ కలిసి-మెలిసి హ్యాపీగా ఉంటే ఎంతో బాగుంది 👌👌
కుటుంబ జీవితం బంధం ఇలా ఉంటే బాగుండు అనిపించింది 👍👍

omnamosivaom
Автор

Nice episode. Serial mugincheyandiga next jenretion petakandi avaru chudaru nenaithe chudanu mari meru

AppuAppu-nj
Автор

Sidhu entha happy ga undhi chudu life super❤❤❤👌👌👌👌👌💕💕💕💕💕💕💕💕💕

kalakondamanjunath
Автор

Super aundhru family motham okkatiyaru 🙏👏🎂👍🙋

narayanappa
Автор

Super family andharu kalavadam super ❤❤❤

Geetha_
Автор

Asthula gurinchi alochinchakandi oka janta gurinchi alochinchandi Raghu seetha la Jodi super love you seetha❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

bharathie
Автор

Manchivalaki epudu manchi jaruguthundi ❤😊

shilpashilpa
Автор

Seetha valla mathramey valla family motham kalisindhi 😊 seetha super ❤❤❤❤❤
Sidhu vallu kooda ravadam bagundhi veella family yeppudu elage kalisi undali🥰❤️❤️❤️👌👌👌👍👍👍

Geetha_