Guppedantha Manasu- Episode 556- Best Moment| #guppedanthamanasu | #StarMaa

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

కొన్ని పాత్రలు కొంతమంది కే వాళ్ళే.. రిషి. వసు 😍😍😍😍

kuwaitq
Автор

సర్లే కొన్ని రోజులు ఈ ఎపిసోడ్ చూసి ఆనందపడదాం( స్వీట్ మెమోరీస్ కదా) ❤

Bharathi_Thumma
Автор

సీన్స్ నీ రిపీట్ గా చూసిన
ఎన్ని సార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది వాట్ ఎ ఎపిసోడ్ ఒక అద్భుతం ❤️❤️❤️❤️❤️
రిషి సర్ ఒక అద్భుతం ❤️
రిషధార పెయిర్ ఒక అద్భుతం ❤️
Gam ఒక అధ్భుతం ❤️
మన ఫ్యాన్స్ కూడా జాతిరత్నాలు ❤️
Gam ఒక milestone లా ఉండిపోతుంది అందరి హార్ట్స్ లో ❤️❤️❤️❤️
Forever ❤️❤️❤️

mukeshgowda
Автор

నేను అస్సలు సీరియల్ చూడను కానీ నేను ఎందుకో ఈ సీరియల్ కి చాలా edict అయ్యాను, ప్రొద్దున లేచి లేవగానే hotstar లో చూడటం మొదలు పెట్టి సాయంత్రానికి ఒక 5-6times చూస్తున్నాను, అస్సలు నేను ఈ వయస్సులో ఈ సీరియల్ చూడటం ఏంటీ అని నామీద నాకే ఆశ్చర్యం గా ఉంటుంది, కానీ ఈ జంట మాత్రం చాలా చాలా quete గా వున్నారు, వాళ్ళు చేసేది యాక్షన్ మాత్రమే, కానీ ప్రేక్షకులు మాత్రం అందులో జీవిస్తున్నారు 👌👌👌👌👌

purnakanagala
Автор

ఈ సీన్ నచ్చిన వాళ్ళు ఎంత మంది రిషి సార్ ఒక్కో డైలాగ్ 😍.. వసు డార్లింగ్ Expression🥰 అదిరిపోయింది ❣️♥️💞Rishidhara Stealing Our Heart's Forever 💙♥️💚💌

aswini
Автор

Rishi Dhara జంటని చూస్తుంటే కాలం అక్కడే ఆగిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది వాళ్ళిద్దరు జంట చూడముచ్చటగా ఉంటుంది మనసుకు దగ్గరా వాళ్ళ లాగా అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ ఇప్పటికి 50 టైమ్స్ చూశాను ❤️❤️❤️❤️❤️

srilathalenkalapelli
Автор

యాక్టింగ్... డైలాగ్స్ సూపర్....lovely couple 🥰🥰🥰

kuwaitq
Автор

Reel jodi real jodi ayithe inkaa superrr....

soundaryadurgam
Автор

ఈ ప్రోమో చూస్తూ... అల ఫేస్ లో స్మైల్ చేస్తున్న వారు ఎంత అబ్బా Rishidhara ❣️❣️❣️ మీకు దిష్టి తగులుతుందేమో.... చూడండి మరి హా...💘💘💘

aswini
Автор

ఈ ఎపిసోడ్ ని ఎన్ని సార్లు చూసానో Countless 😍😍😍

nandini_sunkari
Автор

కొన్ని రోజులు ఈ ఎపిసోడ్ రోజు చూస్తూ గడిపిస్తాం 🥰🥰🥰🥰

ajjarapurajyalakshmi
Автор

నాకు తెలిసి జాలికలిగిన మనసు లేనివారు ఇద్దరే ఇద్దరు ఒకరు మనకు జన్మనిచ్చిన ఆ భగవంతుడు ఆయన ఎప్పుడూ ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వడు, రెండోది "'గుప్పెడంత మనసు "' దర్శకుడు ఆయన రిషిదారాలను, జగతిమేడం ను ఒక్క క్షణం కూడా ప్రశాంతముగా ఉండనివ్వడు నే చెప్పేది నిజమేగా ఫ్రెండ్స్!😭😭😭😭😭😭

mukundagondu
Автор

Villu entra babu...anni emotions eyes thone romance kuda edi kuda kallathone chesesukuntunnaru Villu🤗🤗🤗🙈🙈🙈
enthaina edi oka unique story unique pair lovey jodi mesmerizing actors with her cute looks and cute smile thone champesthunnaru fan's ni🥰🥰🥰😍😍😍

nethragorre
Автор

Konni characters kondarike Valle Rishidhara ante super T.v.industry lo elanti pair leru love you

anuradhanandamuru
Автор

Vammo ha bgm ki ha expressions ki na heart ki touch avtundi ha feeling entha bagunaro Rishi sir ki vasu ni kiss cheyali anipinchindi wow 🤩💞❤️💃💃💃

navya
Автор

Rishi sir entha mudhuga unaro sir 😘😘😘 disti thakuthundhi sir meeku 🙈🙈🙈love you so much rishi sir ❤️❤️❤️

mukeshgowda
Автор

రిషి సార్ వసు ఫ్యాన్స్ ఉన్నారా 🥰❤️❤️ఉంటారు ఎందుకు ఉండరు మాకు చాలా ఇష్టం అయినా జోడి 🥰🌹🌹

suvarnareddy
Автор

Without any reason, I becoming a fan of Rishi sir..❤I love Rishi sir stylish acting❤❤❤❤❤❤❤❤❤❤❤

drmovies
Автор

Rishi : అందమైన కల❤❤
ఆ కలలో అందంగా
సీతాకోక చిలుక రెక్కల్లా....❤❤
పాల సముద్రంలో తేలి ఆడుతున్న పువ్వులా....🍁🍁
నీ నవ్వు నాలో గిలిగింతలు రేపింది....🙈
నీ కను రెప్పల కదలిక నన్ను కట్టి వేసింది....❣❣

maha-hcjn
Автор

Idoka adbhutham anthe trendsetter couple... My goodness entha bagunnaro....

sravamvsetti