#varunlav Latest Video #VarunTej #lavanyatripathi #shorts #ytshorts #tollywood #celebrity #viral #yt

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

చూడచక్కని జంట మీరు❤ఇలాగే నవ్వుతూ ఉండాలి కలకాలం❤❤❤

A.K.n.ncooking
Автор

I am getting feeling that these couple will live happily ever after ❤..

rajich
Автор

Another adorable pair in Tollywood 😍😍😍

Siddu.Sivva
Автор

How many observed varun catching Lavanya's Sarre when clambing steps wow 👌👌👌lovely couple 💜💜💜

vnagireddyvnagireddy
Автор

పెళ్ళి చేసుకున్న తర్వాత చాలామంది సెలబ్రిటీస్ ని చూసాను ఎవరుకూడ ఇలా సాంప్రదాయంగా నాకు కనిపించలేదు.పెళ్లి తర్వాత అసలు ఎవరుకూడ ఇలా ఎక్కడ కూడ చీరకట్టుకుని, బొట్టును, నల్లపూసలు, తాళితో కనిపించరు.అలా అలంకరించుకొని కనిపిస్తే ఏదో తప్పుగా, తమకుతామే తక్కువ అయినట్టు ఫీల్ అవుతున్నారు. కాని లావణ్య గారు మీరు చాల గ్రేట్ మిమ్మల్ని ఇలా చుసాక మిమీద గౌరవం పెరిగింది🙏🙏🙏.మీరు ఎప్పుడూకూడా, ఎక్కడ అయిన ఇలా సాంప్రదాయకంగనే వుండాలని, ఇకపై ఇలానే కనిపించాలని కోరుకుంటున్నా ❤❤❤.

pavang
Автор

కల కాలం కలిసి మెలిసి brathakandi పిల్ల
పాప లతో 🎉
ఎంత జన రంజకంగా ఉన్నా రో కదా ❤

coconutbala
Автор

ఇదే ప్రేమ ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయండి 😊. All the best 🥰😍

venkatg
Автор

మీ ఇద్దరు కలిసి ఉండాలి అని దేవుడ్ని కోరుకుంటున్నాను 🤗

velladurganaresh
Автор

అన్నయ్యా వదిన నువ్వు సూపర్ గా ఉన్నారు కలకాలం దేవుడు చల్లగా చూడాలి నీకు ఒక పాప బాబు మీరు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలి

FreeFire-kugj
Автор

Best couple looking so cute god bless u with happy life

sridevimulinti
Автор

Medalo thali bottu black chain tho chala padhathiga vunav Lavanya garu❤...

shinewithlahari
Автор

The way he hold her saree is beautiful.

Tejuchowdary
Автор

Lavanya garu meru chala great Andi...palli ainaka celebrates andaru yenta grand ga untarooo, kani meru matram chala simple ga super ga usnaramdi....Varun annaki super Jodi Andi God bless you ❤

Bhavanikpmpilla
Автор

I would say this is the best couple💕 in tollywood after Mahesh Babu sir and namrata mam 💞🦋💞

eswarkalabandalapati
Автор

beautiful ❤️❤️❤️ super మీరు సంతోషంగా వుండాలి సర్

CheemalaVeerasimha
Автор

For both also superb voice
I'feel here this song every time
Blessed song nd heart touching

Mahimaglorymerry
Автор

మీరిద్దరూ కలిసి బాబాయ్ఆశీర్వాద కోరుతున్నాం జై పవర్ స్టార్ జై జనసేన జై కర్నూల్

dashok
Автор

Chala bangundhi ♥️ eyyy 😻 cutest couples ❤️

revjaan
Автор

Happy married life...be together...life long ...❤

arunareddyvadicharlavadich
Автор

miru chala baga mana tradation ni fallow avuthunnaru thali ni nalla pusalu chala bagunnai miku future appudu thiyakandi😍🤗

solasanthu