Janani Janmabhoomischa Song | Bobbili Puli Movie Songs | Sr NTR | Sridevi | YOYO TV Music

preview_player
Показать описание
janani janmabhoomischa telugu emotional song from Bobbili Puli Movie, Starring N T R, Sridevi, jayachitra, Kongara Jaggayya, Rao Gopal Rao, Murali Mohan, Jayachitra among others. Directed by Dasari Narayana Rao and Produced by Vadde Ramesh. Music composed by J V Raghavulu.
YOYO TV Viral Videos:

YOYO TV Trending Stories:

YOYO Unsolved Mysteries:

YOYO TV Interviews:

YOYO Time to Talk:

Srimathi Oka Bahumathi:

Telangana:

Chandamama Kathalu:

-------------------------------------------------------------
YOYO TV Channel

YOYO Cine Talkies:

YOYO News24:

YOYO TV Health:

YOYO World:

YOYO TV Kannada:

YOYO Kannada News

YOYO TV Malayalam:

YOYO Times:

YOYO TV Hindi:

YOYO TV Music

YOYO Telugu Movies

----------------------------------------------------------------------------------
Follow Us on:
Рекомендации по теме
Комментарии
Автор

ఎన్టీఆర్ గారి నటన అమోఘం, బాలు గారి పాటలు అద్భుతం, ఇలాంటి అద్భుత నటులు ఇక చూడలేము

lotusram
Автор

Ee song లిరిక్స్ వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి

balajiram
Автор

యన్టీఆర్ అకళంక దేశభక్తుడు గొప్ప మానవతావాది.మనసున్ప మహారాజు పౌరాణిక రారాజు జానపద మహారాజు..
రాజకీయిలకు తన పరిచయంచేసిన మహానేత .మహాన్ యన్టీఆర్ మహాన్ ఫ్రం తెలంగాణ

sriprabhumanik
Автор

, 🙏🌹💐🌹🙏
ఇలాంటి. పుణ్య పురుషుని. మీరు ఎప్పుడైనా చూసారా
ఆ మహానుభావుడు ఆశయాలకు
అంకితభావం.మై ఈనాటి వరకు
ఎంతోమంది అభిమానులు. ఆ మహానుభావుడు అడుగుజాడల్లో. నడుస్తున్నారని. ఈనాటి యువతకు మీకు తెలుసా
తెలియకపోతే తెలుసుకోండి

ఇతను. విశ్వవిఖ్యాత. నటసార్వభౌమ. పద్మశ్రీ. డాక్టర్ నందమూరి తారకరామారావు గారు
ఇంతటి మహోన్నతమైన టువంటి వ్యక్తి

మన తెలుగు వాడిగా జన్మించడం
మన పూర్వజన్మ అదృష్టం
జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

azeezbasha
Автор

జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో
ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి

నీ తల్లి మోసేది నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి కడవరకురా
కట్టే కాలే వరకురా
ఆ ఋణం తలకొరివితో తీరేనురా
ఈ ఋణం ఏ రూపాన తీరేనురా
ఆ రూపమే ఈ జవానురా
త్యాగానికి మరో రూపు నువ్వురా
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి

గుండె గుండెకు తెలుసు గుండె
బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధేంటో
ఈ గుండె రాయి కావాలి
ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం ఈ మనుషుల కోసం
ఈ మనుషుల కోసం
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి

ibrahimkhaji
Автор

Great director Dasari gari apuroopam aanimutyalu echharu NTR ki ..Legend director...

bmadhubabu
Автор

Eee bharatha desam malli mee lanti manishini choodaledemo!

babji
Автор

ఈ పాటను 100 సార్లు కు పైగా చూసాను ఈ సినిమాను డీవీడీ ప్లేయర్ లో క్యాసెట్ (సీడీ)
ఇప్పటి కి ఉంది నా దగ్గర
❤️❤️❤️🙏🙏🙏🙏ఎన్టీఆర్

srinivasaraopatchimala
Автор

Viswa vikyatha nata sarvobhoma nandhamuri taraka Rama neeku vandhanam ayya Jai sree rama 🙏🙏🙏🙏 goosebumps 🙏🙏🙏 I am pspk fan 🙏🙏🙏

harshadhevara
Автор

NTR song padinatlu undhi..Hats off.S.P.B

Prashanth-od
Автор

0:17 బొబ్బిలి పులి పాటలు అతని నటన అతనికి అతనేసాటి
మరొకమాట చెప్పాలంటే తెలుగు తల్లి ముద్దు బిడ్డ. అతను..

nandigamsatyamnarayana
Автор

నీ తల్లి మొసెది నవమాసమెర ఈ బూమితల్లి మొసెది చితిలొకట్టెకాలెవరకు నిజంగా కన్నతల్లి కంటె ఎక్కువయిన ఈ బూమీతల్లి రునం తిర్చుకొలెము ఇపాటరాసిన కవిగారికి పాడినబాలుగారికి హెట్సప్

ViswanadhMuppina-slig
Автор

Anduke annagarini viswa vikyata annaru.Jai NTR

PamulaChandrasekhar
Автор

Jai Bharth Mata Jai Telugu territory sir❤❤❤❤❤❤❤❤❤❤❤

appalanaiduejjurothu
Автор

Pallavi suddenly change everything.. she is good she doesn't know...❤❤❤so maintain own accounts not depends others..

appalanaiduejjurothu
Автор

Intermediate days gurrhuku ochayi super

ramanamoorthythangella
Автор

till now we remember. legendary. N T R garu

anjanayyatupdol
Автор

My favourite heart touching song alltime ❤️

bkbalajikushani
Автор

Ntr ever green hero india unnannanni rosulu alantiki actor indaiku dorukadu

nageshreddy
Автор

Late lajend This Old Hiro Late Ex super kings CM in Andhra Pradesh

srinivasprayaga